మంగోల్ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

"Mongol Empire" పేజీని అనువదించి సృష్టించారు
"Mongol Empire" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 3:
 
మంగోల్ సామ్రాజ్యం ప్రస్తుత మంగోలియా ప్రాంతంలోని సంచార తెగలను మంగోలల పాలకునిగా ప్రకటించుకున్న ఛెంఘిజ్ ఖాన్ తన నాయకత్వంలో ఏకీకృతం చేయగా అంకురించింది. ఆయన పరిపాలనలోనూ, ఆయన వారసుల పరిపాలనలోనూ అన్నివైపులకూ దండయాత్రలు సాగించడంతో సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించింది.<ref>Diamond. </ref><ref>''The Mongols and Russia'', by George Vernadsky</ref><ref>''The Mongol World Empire, 1206–1370'', by John Andrew Boyle</ref><ref>''The History of China'', by David Curtis Wright. p. 84.</ref><ref>''The Early Civilization of China'', by Yong Yap Cotterell, Arthur Cotterell. p. 223.</ref><ref>''Mongols and Mamluks: The Mamluk-Ilkhanid War, 1260–1281'' by Reuven Amitai-Preiss</ref> విస్తారంగా తూర్పు, పడమరలను కలుపుతూ ఏర్పడ్డ ఖండాంతర మహా సామ్రాజ్యం ఐరోపా, ఆసియాల మధ్య నిర్బంధ సాంస్కృత, వ్యాపార, భావ ప్రసారాన్ని ఏర్పరిచి ''పాక్స్ మంగోలికా'' అన్న స్థితిని కల్పించింది.<ref>Gregory G.Guzman "Were the barbarians a negative or positive factor in ancient and medieval history?"</ref><ref>Allsen. </ref>
 
సామ్రాజ్య వారసత్వం ఛెంఘిజ్ ఖాన్ వారసునిగా ఎన్నుకున్న కుమారుడు ఓగెడాయ్ నుంచి సాగాలా లేక ఆయన మిగతా కుమారులు తొలుయ్, చగటాయ్ లేక జోచిల్లో ఒకరి వారసుల నుంచి రావాలా అన్నదానిపై వచ్చిన వివాదం వల్ల ఛెంఘిజ్ మనవల్లో వచ్చిన వారసత్వ యుద్ధాల వల్ల సామ్రాజ్యం విభజితం కావడం ప్రారంభమైంది.  The Toluids prevailed after a bloody purge of Ögedeid and Chagataid factions, but disputes continued even among the descendants of Tolui. After Möngke Khan died, rival ''kurultai'' councils simultaneously elected different successors, the brothers Ariq Böke and Kublai Khan, who then not only fought each other in the Toluid Civil War, but also dealt with challenges from descendants of other sons of Genghis.<ref><cite class="citation web">[https://web.archive.org/web/20101113102742/http://www.ucalgary.ca/applied_history/tutor/islam/mongols/goldenHorde.html "The Islamic World to 1600: The Golden Horde"]. </cite></ref><ref>Michael Biran. </ref> Kublai successfully took power, but civil war ensued as Kublai sought unsuccessfully to regain control of the Chagatayid and Ögedeid families.
 
== Notes ==
"https://te.wikipedia.org/wiki/మంగోల్_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు