విజయకుమార్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె చేర్చాను
మొలక స్థాయిని దాటించాను
పంక్తి 13:
| yearsactive = 1961, 1973 – ప్రస్తుతం
| parents = రంగసామి
చిన్నమ్మాళ్<ref>http://cinema.maalaimalar.com/2013/05/21230519/vijaya-kumar-act-above-400-fil.html</ref>
| spouse = {{unbulleted list|Muthukannuముత్తుకన్ను (m.1969–present1969–ప్రస్తుతం)|[[మంజుల (నటి)|మంజుల]] (m.1976–2013) (మరణించే దాకా)}}
| children = కవిత
అనిత
[[Arun Vijay]]
[[వనిత]]
[[ప్రీతి]]
[[శ్రీదేవి విజయకుమార్|శ్రీదేవి]]
| website =
పంక్తి 23:

== వ్యక్తిగతం ==
విజయ కుమార్ తమిళనాడులోని తంజావూరు జిల్లా, పట్టుకోట్టై తాలూకా, నట్టుచాలై అనే ఊళ్ళో రంగసామి, చిన్నమ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు పంచాక్షరం. సినిమాల కోసం విజయ కుమార్ గా మార్చుకున్నాడు.
ఇతని మొదటి భార్య ముత్తులక్ష్మి మరియు రెండవ భార్య సినీనటి [[మంజుల (నటి)|మంజుల]]. ఇతనికి మొత్తం ఆరుగురు పిల్లలు; మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు; రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లు. ఏకైక కొడుకు [[అరుణ్ విజయ్]] నటుడిగా స్థిరపడి; ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత మరియు [[శ్రీదేవి విజయకుమార్]] కొన్ని సినిమాలలో నటించారు.

==కెరీర్==
విజయ కుమార్ మొదటి సారిగా 1961 లో శ్రీవల్లి అనే తమిళ సినిమాలో బాలనటుడిగా నటించాడు. శివాజీ గణేశన్, పద్మిని ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఆయన బాల కుమార స్వామిగా నటించాడు. <ref>http://cinema.maalaimalar.com/2013/05/22223350/should-act-film-vijayakumar.html</ref>

== నటించిన తెలుగు చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/విజయకుమార్_(నటుడు)" నుండి వెలికితీశారు