జయంతి (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భాద → బాధ, బడినది. → బడింది. using AWB
పంక్తి 1:
 
[[విశ్వనాథ సత్యనారాయణ]] సంపాదకత్వంలో [[ప్రభవ]] నామ సంవత్సరం (జూలై, [[1927]])లో వెలువడిన సాహిత్య పత్రిక '''జయంతి'''.
 
ఒక సంవత్సరం వెలువడి పత్రిక ఆగిపోయింది. 1958లో విశ్వనాథ గారు గౌరవ సంపాదకులుగా, [[మల్లంపల్లి సోమశేఖరశర్మ]], [[దివాకర్ల వేంకటావధాని]], [[కేతవరపు రామకోటిశాస్త్రి]] మరియు [[జువ్వాడి గౌతమరావు]] సహాయ సంపాదకులుగా జయంతి మాసపత్రికగా తిరిగి ప్రారంభమైనది.
 
సరికొత్త జయంతి 2003లో ప్రారంభించబడినదిప్రారంభించబడింది. దీనికి కూడా జువ్వాడి గౌతమరావు ముఖ్య సంపాదకులు. వెలిచాల కొండలరావు కార్యనిర్వాహక సంపాదకులు.
 
==శ్లోకం==
Line 21 ⟶ 20:
* రాయలు - ఆముక్తమాల్యద - మల్లంపల్లి వీరేశ్వరశర్మ
* సోమరసం - సుందరకాండ - సోమసుందర్
* శ్రావణ భాద్రపదాలుబాధ్రపదాలు - పి. శ్రీదేవి
* కొన్ని సామెతలు గల చిన్న కథలు - శండిల
* విరోధులు - ఆంటన్ చెఖోవ్
"https://te.wikipedia.org/wiki/జయంతి_(పత్రిక)" నుండి వెలికితీశారు