కృష్ణ (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
తరువాత సంధ్య హైదరాబాదులో తన అన్న (సాయాజీ షిండే) ఇంటికి తిరిగి వస్తుంది. పాత విషయాల కారణంగా కౄరుడైన జగ్గా (ముకుల్ దేవ్) సంధ్యను పెళ్ళి చేసుకోవాలని వెంటాడుతుంటాడు. అందుకు అతని బాబాయ్ (జయప్రకాష్) సాయం చేస్తుంటాడు. ఈ విలన్ల బారినుండి సంధ్యను రక్షించడం, విలన్ల ఆట కట్టించడం, చివరకు కృష్ణ, సంధ్యలు పెళ్ళి చేసుకోవడం ఈ సినిమా కథాంశాలు.
==నటవర్గం==
* [[రవితేజ (నటుడు)|రవితేజ]]
* [[త్రిష కృష్ణన్|త్రిష]]
* [[సాయాజీ షిండే]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[జయప్రకాశ్ రెడ్డి|జయప్రకాష్ రెడ్డి]]
* [[సునీల్ (నటుడు)|సునీల్]]
* [[గిరిబాబు|గిరి బాబు]]
* [[ముకుల్ దేవ్]]
* [[సుధ (నటి)|సుధ]]
* [[చంద్రమోహన్]]
* [[కరాటే కల్యాణి]]
 
==సాంకేతికవర్గం==
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_(2008_సినిమా)" నుండి వెలికితీశారు