జయసుధ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (2), గా → గా , → (2), ( → ( (3) using AWB
పంక్తి 38:
సహజ నటిగా పేరుపొందిన '''జయసుధ''' [[తెలుగు సినిమా]] నటి. ఈమె అసలు పేరు '''సుజాత'''. [[1959]] [[డిసెంబర్ 17]]న మద్రాస్ లో జన్మించారు. పుట్టి పెరిగినది [[మద్రాసు]]లో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత [[విజయనిర్మల]] ఈవిడకు మేనత్త . 1972 లో [[లక్ష్మీదీపక్]] దర్శకత్వంలో వచ్చిన '''[[పండంటి కాపురం]]''' జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి.
 
జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు [[జితేంద్ర]] కు దాయాది అయిన [[నితిన్ కపూర్]] ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్ మరియు 1990 లో శ్రేయంత్ పుట్టారు.
 
2001లో జయసుధ బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనారు. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును కూడా ప్రారంభించారు. 2009 లో [[కాంగ్రెస్]] పార్టీ తరపున [[సికింద్రాబాదు]] ఎమ్.ఎల్.ఏ గాఏగా గెలిచారు.
 
==అవార్డులు==
;[[ఫిల్మ్ ఫేర్ (దక్షిణ భారత)]]
* ఉత్తమ నటి (తెలుగు) – [[జ్మోతి]] (1976)
* ఉత్తమ నటి (తెలుగు) – [[ఆమె కథ]] (1977)
* ఉత్తమ నటి (తెలుగు) – [[గృహప్రవేశం]] (1982)
పంక్తి 52:
 
;[[నంది పురస్కారాలు]]
* ఉత్తమ నటి – [[జ్మోతి]] (1976)
* ఉత్తమ నటి – [[ఇది కథ కాదు]] (1979)
* ఉత్తమ నటి – [[ప్రేమాభిషేకం]] (1981)
పంక్తి 60:
;ఇతర అవార్డులు
* కళాసాగర్ - ఉత్తమ నటి – [[మేఘసందేశం]] (1982)
* భారత సినిమా గౌరవ పురస్కారం - (2007)
* ఆంధ్ర ప్రదేశ్ చలనచిత్ర సంఘం – జీవన సాఫల్య పురస్కారం (2008)
* [[అక్కినేని నాగేశ్వరరావు]] జీవన సాఫల్య పురస్కారం (2008)
"https://te.wikipedia.org/wiki/జయసుధ" నుండి వెలికితీశారు