జరుక్ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా (2), ) → ) using AWB |
||
పంక్తి 1:
'''జరుక్ శాస్త్రి''' గా పేరొందిన '''జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి''' [[1914]], [[సెప్టెంబర్ 7]]న జన్మించారు<ref>{{cite journal|last1=కాట్రగడ్డ రాజగోపాలరావు|title=స్వర్గీయ శ్రీ జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (సంపాదకీయం)|journal=ప్రతిభ|date=1968-08-02|volume=1|issue=19|page=3|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=853699|accessdate=20 May 2015}}</ref>. తెలుగు సాహిత్యంలో పేరడీలకు జరుక్ శాస్త్రిని ఆద్యుడిగా భావిస్తారు. అయితే, పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోనూ ఈయనకి పరిచయం ఉంది. ఈయన కృష్ణా పత్రిక, [[ఆంధ్రపత్రిక]], వాణి - వంటి పత్రికల్లో తరుచుగా వ్యాసాలు వ్రాస్తూ ఉండేవారు. ఆంధ్రపత్రిక, వాణి పత్రికల్లో సంపాదకవర్గ సభ్యులుగా కూడా పనిచేసారు. [[తెనాలి రామకృష్ణుడు|తెనాలి రామకృష్ణుని]] తరువాత తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తి, వికటకవి - శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని అంటారు. ఆయన రచనల్లో కొన్ని - "జరుక్ శాస్త్రి పేరడీలు" పేరుతోనూ, కథలు కొన్ని "శరత్ పూర్ణిమ" పేరుతోనూ నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనాలుగా వెలువరించారు. ఆయన [[1968]]
జరుక్
==రచనలు==
పంక్తి 7:
# శబరి (నాటకం)
# కన్యకాపరమేశ్వరి (నాటకం)
# అక్షింతలు (పేరడీ)
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|