"జర్మన్ భాష" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), లు → లు , గా → గా , ) → ) using AWB
చి (Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured)
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), లు → లు , గా → గా , ) → ) using AWB)
|iso2t = deu
|map = [[దస్త్రం:Map German World.png|center|300px|border]]
<center>జర్మను భాష మాట్లాడు ప్రదేశాల చిత్రపటము.</br /></center>
'''Information:'''
{{legend|#ff9900|జర్మను [[అధికార భాష]]గా గుర్తించబడినది.}}
'''జర్మన్ భాష''' ప్రపంచ వ్యాప్తంగా 10.5 కోట్ల మందిచే మొదటి భాషగా మాట్లాడబడు ఒక భాష. ఈ భాష డచ్ మరియు [[ఆంగ్ల భాష]]లతో సారూప్యం కలిగి ఉంది. జర్మను భాష [[ఐరోపా సమాఖ్య]]లోని 23 [[అధికార భాష]]లలో ఒకటి. [[ఐరోపా సమాఖ్య]]లోని అత్యధికుల [[మాతృభాష]] కావడం వలన జర్మన్ లేక జర్మను భాష ప్రపంచ భాషలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలో ఎక్కువగా మాట్లాడబడు భాషలలో జర్మను భాష [[ఆంగ్ల భాష]] తర్వాత రెండవ స్థానంలో ఉంది (ఆంగ్ల భాష ఎక్కువమంది పరభాషగా వాడటం వలన). [[జర్మనీ]]లో 95% మంది, [[ఆస్ట్రియా]]లో 89% మంది, [[స్విట్జర్లాండ్]]లో 65% మంది ఈ భాషను మాతృభాషగా కలిగియున్నారు. పైపెచ్చు రమారమి 8 కోట్ల మంది ఈ భాషను పరభాషగా ప్రయోగిస్తున్నారు. ఐరోపా సమాఖ్య మాత్రమే కాక ఐరోపా ఖండం మొత్తాన్ని పరిశీలించినట్లయితే రష్యన్ భాష తర్వాత ఇది రెండవ అతిపెద్ద మాతృభాష.
== జర్మన్ ఆల్ఫాబెట్లు ==
ఆంగ్లములో ఉన్న 26 అక్షరాలతో బాటు అదనంగా వాటిలోనే మూడు అక్షరాలకి ఉమ్లావ్ట్ (umlauts, తెలుగులో ఒత్తులకి వలె) గలవు. ఉమ్లావ్ట్ అనగా అక్షరం పై వచ్చే రెండు చుక్కలు, ఇవి A/a, O/o మరియు U/u లకి Ä/ä, Ö/ö మరియు Ü/ü లు గాüలుగా వస్తాయి. S మరియు T మధ్యన ఎస్జెట్ట్ (ß) అనబడు మరొక అక్షరము గలదు. ఇది రెండు S లతో సమానము (ss).
{{colbegin|4}}
* A: ఆ
* Ö:
* P: పే
* Q: కూ, (ఆస్ట్రియా లోఆస్ట్రియాలో క్వే)
* R: ఎర్
* S: ఎస్
 
==లింగాలు==
జర్మను భాష లోభాషలో లింగం వాడుక ఎక్కువ. ప్రతి వస్తువు, జీవికి తప్పని సరిగా లింగం వాడతారు. పదాన్ని బట్టి లింగనిర్ధారణ కాకుండా ప్రత్యేకించి లింగాన్ని వాడతారు.
* '''పుంలింగం''' - డెర్ (der)
ఉదా: der Mann - the man (ఆ పురుషుడు)
==వాడుక భాష==
[[వర్గం:భాష]]
 
* Guten Morgen= శుభోదయం
* Guten Abend = శుభ సంధ్య
* Wie geht es dir? = ఎలా ఉన్నావు?
* Auf Weidersehen = ఇక సెలవు
 
[[వర్గం:భాష]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1963419" నుండి వెలికితీశారు