జలవిద్యుత్ కేంద్రాలు జాబితా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వృద్ది → వృద్ధి (2), కలవు. → ఉన్నాయి., సక్తి → శక్తి using AWB
పంక్తి 1:
ఆర్ధిక వ్యవస్థ అభివృద్దిఅభివృద్ధి శక్తి వనరుల అభివృద్దిపైఅభివృద్ధిపై ఆదారపడి ఉంటుంది. శక్తి వనరులలో విద్యుత్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ప్రకృతి ప్రసాదించే వనరులలో [[బొగ్గు]], [[పెట్రోలియం]] లాంటి నిక్షేపాలు కొంతకాలానికి తరగిపోయే అవకాసం ఉంది. కాని జలం ఎప్పటికీ తరగని సక్తితరగనిశక్తి వనరు.ఆనకట్టలు కట్టి జలాశయాలు ఏర్పరచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జలవిద్యుత్ కేంద్రాలు కలవుఉన్నాయి. అవి
* [[మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రం]]
* [[తుంగభద్ర జలవిద్యుత్ కేంద్రం]]