జహాఁ ఆరా: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → (10) using AWB
పంక్తి 15:

[[:en:Shahzadi|షాహ్ జాదీ]] ([[:en:Mughal Empire|సామ్రాజ్యపు]] [[:en:Princess|యువరాణి]]) '''జహాఁ ఆరా బేగం సాహిబా''' ([[ఉర్దూ భాష|ఉర్దూ]] : شاهزادی جہاں آرا بیگم صاحب}) ([[ఏప్రిల్ 2]], [[1614]] – [[సెప్టెంబర్ 16]], [[1681]]) [[షాజహాన్]] మరియు [[ముంతాజ్ మహల్]] మొదటి కూతురు.<ref>[https://web.archive.org/web/20090410033725/http://nrcw.nic.in/shared/sublinkimages/90.htm]</ref> మొఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]] యొక్క పెద్ద అక్క. ఈమె ఆకాలపు సూఫీలలో ప్రముఖురాలు.
[[File:Jahan-ara.jpg|thumb|జహనారా]]
==ఖననం (సమాధి)==
[[File:Nizamuddin Dargah and Jamaat Khana Masjid, Delhi.jpg|right|250px|thumb|జహా ఆరా సమాధి (ఎడమ), [[హజరత్ నిజాముద్దీన్ ఔలియా]] సమాధి (కుడి) మరియు జమాత్ ఖానా మస్జిద్ (వెనుకవైపు), నిజాముద్దీన్ దర్గాహ్ కాంప్లెక్స్ ఢిల్లీ లోఢిల్లీలో గలదు.]]

మరణము తరువాత [[ఔరంగజేబు]] ఈమెకు "సాహిబా అజ్-జమాని" (యుగపు షాహ్ జాదీ) అనే బిరుదును ప్రకటించాడు.<ref>Preston, page 286.</ref> ఈమెను ఢిల్లీ లోని [[:en:Nizamuddin Dargah|నిజాముద్దీన్ దర్గా]] కాంప్లెక్స్ లో ఖననం చేశారు. ఈమె సమాధిపై క్రింది వాక్యాలు లిఖించబడి వున్నాయి :

అల్లాహ్ జీవించి వున్న వాడు, ఎల్లప్పుడూ ఉంటాడు.

నా సమాధిని ఎవరూ దేనితోనైనా కప్పకండి, పచ్చిక తప్ప.

పేదవారికి ఈ పచ్చికే గొప్ప సమాధి.

సీదాసాదా యువరాణి జహానారా అమరురాలైనది.

ఖ్వాజా నిజాముద్దీన్ చిష్తీ శిష్యురాలు,

చక్రవర్తి షాజహాన్ కుమార్తె,

అల్లాహ్ ఈమెపై తన కరుణను ప్రసాదించనీ.

1092 [1681 AD]

"https://te.wikipedia.org/wiki/జహాఁ_ఆరా" నుండి వెలికితీశారు