"జహానాబాద్" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → (7) using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → (7) using AWB)
}}
[[బీహార్]] రాష్ట్ర 38 జిల్లాలలో జహనాబాద్ జిల్లా ఒకటి. జహనాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా మగధ్ డివిషన్‌లో భాగంగా ఉంది.
జిల్లా బీహార్ రాష్ట్ర ముఖ్యపట్టణం [[పాట్నా]] కు 45 కి.మీదూరంలోనూ [[గయ]] పట్టణానికి 43 కి.మీ దూరంలోనూ ఉంది. దర్ధ మరియు యమునైయా
నదీ సంగమంలో ఉంది. ఇది మగధసాంరాజ్యానికి హృదయస్థానంలో ఉంది. ఇక్కడ ప్రాంతీయ భాష మాగహి. ఈ జీల్లా ఒకప్పుడు నక్సలైట్ కార్యక్రమాల వలన
వార్తలలో కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం జిల్లాలో చేపట్టబడిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు సర్వీస్ సెక్టర్ మెరుగైనందు వలన పరిస్తితి కొంత మెరుగైంది.
 
==చరిత్ర==
[[1872]] లో జహానాబాద్ జిల్లా [[గయ]] రాష్ట్రంలోని ఉపవిభాగంగా ఉండేది. జిల్లా [[1986]] ఆగస్ట్ 1 న రూపొందించబడింది. జహానాబాద్ జిల్లాలో బార్బర్ గుహలు ఉన్నాయి.
భరతదేశంలో రాతిని తొలిచి నిర్మించిన పురాతన గుహలలో ఇవి ఒకటిగా గుర్తించబడుతున్నాయి. ఇవి అధికంగా మౌర్యకాలానికి (క్రీ.పూ 322 - 185) సంబంధించినవని భావిస్తున్నారు.
కొన్ని అశోకుని కాలానికి చెందినవని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==విద్య==
జాహానాబాద్ నగరమంతటా విస్తరించి ఉన్న పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
 
* సి.బి.ఎస్ విద్యను అందిస్తున్న పాఠశాలల జాబితా:-
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,124,176,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Cyprus
1,120,489
|-
| అమెరికాలోని.
| రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం..<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =
Rhode Island
1,052,567
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 412 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 21.34%.<ref name=districtcensus/>
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
 
==ఇవికూడా చూడండి==
* [[:en:Districts of Bihar| బీహార్ జిల్లాలు]]
 
==మూలాలు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1963443" నుండి వెలికితీశారు