జాతీయములు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అర్ధం → అర్థం (5) using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → (5) using AWB
పంక్తి 7:
 
==పుట్టుక==
సామాన్యంగా జాతీయాలను పని గట్టుకొని ఎవరు పుట్టించరు. అలా పుట్టించినా అవి కలకాలం ప్రజల నోళ్ళలో వుండవు. జాతీయములు ఒక భాషలో సహజంగా పుట్టి ప్రజల నోళ్ళలో నానుతుంటాయి. తరతరాలుగా అలా వాడుకలో వుంటూనే వుంటాయి.
 
==సామెతలతో పోలిక==
కొన్ని జాతీయాలను సామెతగాను, సామెతలను జాతీయాగాను పొరబడు సందర్బాలున్నాయి. నిజానికి ఈ రెండు వేరు వేరు. సామెతలోని అర్థం సంపూర్ణము. ఉదాహరణ: సామెత. ''గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట.''/ ''కాకిపిల్ల కాకికి ముద్దు.'' /'' తిన్నింటి వాసాలు లెక్కపెట్టడము.'' ఇలా... ఇందులో అర్థ సంపూర్ణము. దాన్ని అన్వయించడములో కొంత తేడా కనబడుతుంది. జాతీయము లోజాతీయములో అర్థం అసంపూర్ణం. సగము వాఖ్యమే వుంటుంది. జాతీయము: ఉదాహరణ:..''కడతేర్చాడు ''/ [[కడుపు మంట. ''/ ''కన్నాకు.''/ ''అగ్గినిప్పు.''/ ''పంటపండింది.'' పంటికిందరాయి.''/''పక్కలోబల్లెం'' ఇలా వుంటాయి. పైగా వాటి నజార్థాలు వేరుగా వుంటాయి. మరొక అర్థంలో వాటిని వాడతారు. ఉదాహరణకు.... పంట పండించి. అనగా అతని వరిపంట పండిందని అర్థం కాదు. అతనొక గొప్ప విజయము సాదించాడని అర్థము. ''పప్పులో కాలేశాడు.'' అనగా పప్పులో నిజంగా కాలు వేశాడని కాదు గదా. అనగా పొరబడ్డాడు అని అర్థము. ఇంతటి గూడార్థమున్నా జాతీయాలు సామాన్య మానవులు.... చదువులేని వారికి సైతం అర్థం అయి వారే ఎక్కువగా వాడు తుంటారు. అందుచేత జాతీయాలు ఆ భాషకు ఆభరణాలు అని చెప్పవచ్చు.
(అకారాది క్రమంలో వివిధ జాతీయాలు ఇవ్వబడ్డాయి. ప్రక్కనున్న లింకుల ద్వారా ఆయా వ్యాసాలకు వెళ్ళవచ్చును)
 
"https://te.wikipedia.org/wiki/జాతీయములు" నుండి వెలికితీశారు