జార్జియా (రాష్ట్రం): కూర్పుల మధ్య తేడాలు

చిత్రాన్ని జోడించు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , , → , using AWB
పంక్తి 2:
[[దస్త్రం:Map of USA GA.svg|thumbnail|]]
[[Image:View_of_the_Biltmore_from_the_Palomar,_Midtown_Atlanta_GA.jpg|thumb|right|250px]]
'''జార్జియా''' [[అమెరికా]]కు దక్షిణాన ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. బ్రిటీషు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటి పదమూడు రాష్ట్రాలలోనూ జార్జియా ఒకటి. పదమూడు కాలనీలలోనూ జార్జియా ఆఖరుగా ఏర్పడ్డ కాలనీ. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగాన్ని అమోదించిన నాలుగవ రాష్ట్రం జార్జియా. [[అమెరికా అంతర్యుద్ధం|అమెరికా అంతర్యుద్ధ]] కాలంలో అమెరికా నుండి విడివడి కాన్ఫెడరసీ లోకాన్ఫెడరసీలో చేరిన రాష్ట్రాలలో జార్జియా కూడా ఉంది. అంతర్యుద్ధంలో ఓటమి అనంతరం తిరిగి అమెరికా యూనియన్ లో చేరిన ఆఖరు రాష్ట్రం జార్జియా.ఈ రాష్ట్రపు అతి పెద్ద నగరం రాజధాని అట్లాంటా.
 
జార్జియాకు దక్షిణాన [[ఫ్లోరిడా]], తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]], [[దక్షిణ కరోలినా]] పడమరగా [[అలబామా]], ఉత్తరాన [[టెన్నెస్సీ]] మరియు [[ఉత్తర కరోలినా]] రాష్ట్రాలున్నాయి. ఈ రాష్టానికి ఉత్తర భాగంలో బ్లూ రిడ్జ్ పర్వతాలున్నాయి.
 
59,411 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో జార్జియా అమెరికా రాష్ట్రాలన్నిటిలోకీ 24 వ అతి పెద్ద రాష్ట్రం.
పంక్తి 18:
 
<!-- Categories -->
<!-- Interwiki Links -->
 
[[వర్గం:అమెరికా సంయుక్త రాష్ట్రాలు]]
 
<!-- Interwiki Links -->
"https://te.wikipedia.org/wiki/జార్జియా_(రాష్ట్రం)" నుండి వెలికితీశారు