జి. వి. కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→నవలలు: +కీలుబొమ్మలు లింకు, ఇతర లింకులు |
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ( → ( using AWB |
||
పంక్తి 34:
| weight =
}}
'''డా. జి.వి.కృష్ణరావు''' ([[1914]] - [[ఆగష్టు 23]], [[1979]]) <ref>సాహితీ చైత్రరథం - డా.జి.వి.కృష్ణారావు సాహిత్య సమాలోచన (ప్రత్యేక సంచిక)</ref> [[హేతువాది]], ప్రముఖ రచయిత, దార్శనికుడు. ఇతడు నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా రాణించాడు. [[గుంటూరు జిల్లా]], [[కూచిపూడి (అమృతలూరు)
==జీవన సంగ్రహం==
పంక్తి 45:
"Studies in Kalapoornodayam" అనే సిద్ధాంత గ్రంథాన్ని పరిశోధనకు సమర్పించి Ph.D. పట్టా [[మదరాసు విశ్వవిద్యాలయం]] నుండి పొందాడు. [[పింగళి సూరన]]పై యిది యిప్పటికీ అత్యుత్తమ పరిశోధనా గ్రంథం. తత్వవేత్త అయిన కాంట్ పరతత్వ వాదాన్ని ఆయన సునిశితంగా పరిశీలించాడు.
[[ఆంధ్రప్రభ]]
==రచనలు==
పంక్తి 86:
===నాటకాలు===
# బొమ్మఏడ్చింది
# ప్రతిమ (భాసనాటకం)
===సాహిత్య విమర్శ===
# కావ్యజగత్తు
పంక్తి 104:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:
[[వర్గం:హేతువాదులు]]
[[వర్గం:రచయితలు]]
|