పళని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీ సుబ్రహ్మణ్య స్వామి''' వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది '''పళని'''. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, [[మధురై]] నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ [[సుబ్రహ్మణ్య స్వామి]] వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని.<ref>[http://palani.org/index.htm ఆలయ వెబ్‌సైట్]</ref> ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో [[కేరళ]] రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది.
[[File:Palani Montage.png|thumb|350px|right|పళని కొండ పై సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము మరియు పట్టణ వీక్షణము]]
{{వ్యాఖ్య|ఆరు పడై వీడు – పళని దండాయుధ పాణి స్వామి<br />పార్వతి నందనా...సుబ్రహ్మణ్యా|}}
"https://te.wikipedia.org/wiki/పళని" నుండి వెలికితీశారు