యనమలకుదురు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (12), చినారు → చారు (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
'''యనమలకుదురు''', [[భారతదేశము]]లోని [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[కృష్ణా జిల్లా]], [[పెనమలూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 520 007., ఎస్.టి.డి.కోడ్ = 0866.
 
పూర్వము ఈ గ్రామమును వేయిమునులకుదురు అని పిలిచేవారు. సుమారు ౫౦,౦౦౦(50,000) జనాభా కలిగిన ఈ గ్రామము [[విజయవాడ]] నగరానికి ఆగ్నేయ దిక్కున కలదు. దక్షిణాన [[కృష్ణా నది]], ఊరి మధ్యన ఉత్తరాన [[బందరు]] కాలువ ప్రవహిస్తున్నాయి. వ్యవసాయము, వ్యవసాయధారిత వ్యాపారము, పాడి పరిశ్రమ ఇక్కడి జీవనాధారాలు. గులాబి తోటలు, జామ తోటలు ఈ వూరి లో ప్రధానమైనవి. ఎంతోమంది గ్రామస్తులు విజయవాడ నగరంలోనే కాక దేశంలోని వివిధ నగరాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. [[అమెరికా]], [[యునైటెడ్ కింగ్డమ్]], [[ఆస్ట్రేలియా]] వంటి దేశాలలో కూడా చదువులు, ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.
[[File:Ramlingtemple.jpg|thumb|మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన రామలింగేశ్వరస్వామి ఆలయం]]
[[File:Gramaprabha.jpg|thumb|గ్రామప్రభ చుట్టూ గుముగూడిన భక్తులు]]
"https://te.wikipedia.org/wiki/యనమలకుదురు" నుండి వెలికితీశారు