"ఉప్పలపు శ్రీనివాస్" కూర్పుల మధ్య తేడాలు

 
== బాలమేధావిగా ప్రతిభ ==
ఉప్పలపు శ్రీనివాస్‌ బాల సంగీత మేధావి. ఆరేళ్ల వయసులో సంగీత అభ్యాసనకు శ్రీకారం చుట్టాడు. 19వ సంతసరంలో మాండలిన్‌ వాద్య కచ్చేరీ చేసాడు. శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌లోని [[పశ్చిమగోదావరిజిల్లా]] పాలకొల్లులో[[పాలకొల్లు]]లో 1969 [[ఫిబ్రవరి]] 28న జన్మించాడు. తండ్రి సత్యనారాయణ క్లారినేట్‌ వాద్యకారుడుకాగా, తమ్ముడు రాజేష్‌ మాండలిన్‌ వాయిద్య కళాకారుడు. వీరికి ఒక సోదరి ఉంది. శ్రీనివాస్‌ తొమ్మిదేళ్ల వయసులోనే [[1978]]లోఆంధ్రరాష్ట్రంలో మాండలిన్‌ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశాడు. మద్రాసులో జరిగిన సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో తొలిసారిగా శ్రీనివాస్‌ మాండలిన్‌ వాయుద్య కచ్చేరీని ఏర్పాటు చేశారు. తరువాత ఆయన మన దేశంలోనే కాకుండా [[కెనడా]], [[ఆస్ట్రేలియా]] మొదలగు పలు దేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. శ్రీనివాస్‌ వుద్యుత్తు వాద్యాలను వాయిస్తూ కర్ణాటక సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.
 
== కలిసి పనిచేసిన కళాకారులు ==
1,93,233

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1963744" నుండి వెలికితీశారు