"ఉప్పలపు శ్రీనివాస్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
|Religion =
}}
'''మాండొలిన్ శ్రీనివాస్''' ([[ఫిబ్రవరి 28]], [[1969]] - [[సెప్టెంబర్ 19]], [[2014]]) గా ప్రసిద్ధిచెందిన '''ఉప్పలపు శ్రీనివాస్''' ([[ఆంగ్లం]]: '''Uppalapu Srinivas''') ప్రముఖ భారతీయ [[మాండొలిన్]] వాద్య నిపుణుడు.
 
==బాల్య జీవితం==
శ్రీనివాస్ [[ఫిబ్రవరి 28]], [[1969]], [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[పాలకొల్లు]] లో జన్మించాడు.<ref name=Allmusic>{{cite web|last=Hunt|first=Ken|title=U. Srinivas - Biography|publisher=Allmusic|url=http://www.allmusic.com/artist/u-srinivas-p34614|accessdate=2009-06-02}}</ref> ఆరు సంవత్సరాల వయసులోనే తండ్రి సత్యనారాయణ గారి మాండొలిన్ ను చేతబట్టాడు. కొడుకులోని కళాతృష్ణను టాలెంట్ నుగుర్తించినగుర్తించిన తండ్రి తన గురువైన [[:en:Rudraraju Subbaraju|రుద్రరాజు సుబ్బరాజు]] గారి దగ్గరదగ్గరకు శిష్యరికానికి పంపాడు. రుద్రరాజుగారికిరుద్రరాజుకు మాండొలిన్ వాయించడం రాదు గాని మంచి గాయకుడు. తన గానకళతో శ్రీనివాస్ కి మాండొలిన్ నేర్పించాడు. శ్రీనివాస్ సోదరుడు యు.రాజేష్ కూడా అన్నకి సంగీతంలో తోడుగా ఉండేవాడు. కర్ణాటక సంగీతంలో మాండొలిన్ ను ఉపయోగించిన ప్రధమ కళాకారుడు శ్రీనివాస్. రాగాలకు స్వరాలకు అనుకూలంగా మాండొలిన్ ను మలచాడు శ్రీనివాస్.
 
== బాలమేధావిగా ప్రతిభ ==
ఉప్పలపు శ్రీనివాస్‌ బాల సంగీత మేధావి. ఆరేళ్ల వయసులో సంగీత అభ్యాసనకు శ్రీకారం చుట్టాడు. 19వ సంతసరంలో మాండలిన్‌ వాద్య కచ్చేరీ చేసాడు. శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌లోని [[పశ్చిమగోదావరిజిల్లా]] [[పాలకొల్లు]]లో 1969 [[ఫిబ్రవరి]] 28న జన్మించాడు. తండ్రి సత్యనారాయణ క్లారినేట్‌ వాద్యకారుడుకాగా, తమ్ముడు రాజేష్‌ మాండలిన్‌ వాయిద్య కళాకారుడు. వీరికి ఒక సోదరి ఉంది. శ్రీనివాస్‌ తొమ్మిదేళ్ల వయసులోనే [[1978]]లోఆంధ్రరాష్ట్రంలో మాండలిన్‌ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశాడు. మద్రాసులో జరిగిన సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో తొలిసారిగా శ్రీనివాస్‌ మాండలిన్‌ వాయుద్య కచ్చేరీని ఏర్పాటు చేశారు. తరువాత ఆయన మన దేశంలోనే కాకుండా [[కెనడా]], [[ఆస్ట్రేలియా]] మొదలగు పలు దేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. శ్రీనివాస్‌ వుద్యుత్తువిద్యుత్తు వాద్యాలను వాయిస్తూ కర్ణాటక సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.
 
== కలిసి పనిచేసిన కళాకారులు ==
 
==మరణం==
ఉప్పలపు శ్రీనివాస్‌(45) (మాండలిన్) శుక్రవారం చెన్నైలో కన్నుమూసాడు. చెన్నై అపొలో హాస్పిటల్ లో లివర్ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం [[సెప్టెంబర్ 19]], [[2014]] మరణించారు.<ref>http://www.thehindu.com/news/national/tamil-nadu/obituary-mandolin-u-shrinivas/article6426381.ece</ref> కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాండలిన్‌ శ్రీనివాస్‌ ఈనెల మూడవ తారీఖున చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈయనకు కాలేయం చెడిపోవడంతో వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స అందించినప్పటికీ, అది ఫలించకపోవడంతో శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మాండలిన్‌ శ్రీనివాస్‌ తుదిశ్వాస విడిచాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1963754" నుండి వెలికితీశారు