"ఉప్పలపు శ్రీనివాస్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
==బాల్య జీవితం==
శ్రీనివాస్ [[ఫిబ్రవరి 28]], [[1969]], [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[పాలకొల్లు]] లో జన్మించాడు.<ref name=Allmusic>{{cite web|last=Hunt|first=Ken|title=U. Srinivas - Biography|publisher=Allmusic|url=http://www.allmusic.com/artist/u-srinivas-p34614|accessdate=2009-06-02}}</ref> ఆరుతండ్రి సంవత్సరాలసత్యనారాయణ వయసులోనేక్లారినేట్‌ తండ్రివాద్యకారుడు. సత్యనారాయణశ్రీనివాస్‌ గారిబాల సంగీత మేధావి. ఆరు సంవత్సరాల వయసులోనే మాండొలిన్ ను చేతబట్టాడు. శ్రీనివాస్‌ తొమ్మిదేళ్ల వయసులోనే [[1978]]లోఆంధ్రరాష్ట్రంలో మాండలిన్‌ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశాడు. మద్రాసులో జరిగిన సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో తొలిసారిగా శ్రీనివాస్‌ మాండలిన్‌ వాయుద్య కచ్చేరీని ఏర్పాటు చేశారు. కొడుకులోని కళాతృష్ణను గుర్తించిన తండ్రి తన గురువైన [[రుద్రరాజు సుబ్బరాజు]] దగ్గరకు శిష్యరికానికి పంపాడు. రుద్రరాజుకు మాండొలిన్ వాయించడం రాదు గాని మంచి గాయకుడు. తన గానకళతో శ్రీనివాస్ కి మాండొలిన్ నేర్పించాడు. 19వ సంవత్సరంలో మాండలిన్‌ వాద్య కచ్చేరీ చేసాడు. శ్రీనివాస్ సోదరుడు యు.రాజేష్ కూడా అన్నకి సంగీతంలో తోడుగా ఉండేవాడు. వీరికి ఒక సోదరి ఉంది. కర్ణాటక సంగీతంలో మాండొలిన్ ను ఉపయోగించిన ప్రధమ కళాకారుడు శ్రీనివాస్. రాగాలకు స్వరాలకు అనుకూలంగా మాండొలిన్ ను మలచాడు శ్రీనివాస్. భారతదేశంలోనే కాకుండా [[కెనడా]], [[ఆస్ట్రేలియా]] మొదలగు పలు దేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. శ్రీనివాస్‌ విద్యుత్తు వాద్యాలను వాయిస్తూ కర్ణాటక సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.
 
== బాలమేధావిగా ప్రతిభ ==
ఉప్పలపు శ్రీనివాస్‌ బాల సంగీత మేధావి. ఆరేళ్ల వయసులో సంగీత అభ్యాసనకు శ్రీకారం చుట్టాడు. 19వ సంతసరంలో మాండలిన్‌ వాద్య కచ్చేరీ చేసాడు. తండ్రి సత్యనారాయణ క్లారినేట్‌ వాద్యకారుడుకాగా, తమ్ముడు రాజేష్‌ మాండలిన్‌ వాయిద్య కళాకారుడు. వీరికి ఒక సోదరి ఉంది. శ్రీనివాస్‌ తొమ్మిదేళ్ల వయసులోనే [[1978]]లోఆంధ్రరాష్ట్రంలో మాండలిన్‌ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశాడు. మద్రాసులో జరిగిన సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో తొలిసారిగా శ్రీనివాస్‌ మాండలిన్‌ వాయుద్య కచ్చేరీని ఏర్పాటు చేశారు. తరువాత ఆయన మన దేశంలోనే కాకుండా [[కెనడా]], [[ఆస్ట్రేలియా]] మొదలగు పలు దేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. శ్రీనివాస్‌ విద్యుత్తు వాద్యాలను వాయిస్తూ కర్ణాటక సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.
 
== కలిసి పనిచేసిన కళాకారులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1963755" నుండి వెలికితీశారు