"అల్లరి సుభాషిణి" కూర్పుల మధ్య తేడాలు

== వ్యక్తిగత జీవితం ==
ఈవిడ [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[భీమవరం]] నుండి వచ్చింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు సుభాషిణి 7వ తరగతి వరకు చదువుకుంది. చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంది. బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు.
 
== వృత్తి జీవితం ==
సుభాషిణి, [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటక ప్రదర్శనకు [[హైదరాబాద్]] కి వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు [[చలపతి రావు]] తన కుమారుడు [[రవిబాబు]] తీయబోయే [[అల్లరి]] సినిమాలో అవకాశం ఇప్పించాడు.
 
[[వర్గం:తెలుగు రంగస్థల నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1963808" నుండి వెలికితీశారు