"జైసల్మేర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (8), , → ,, , → , using AWB
చి (clean up using AWB)
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (8), , → ,, , → , using AWB)
==భౌగోళికం==
[[Image:Désert-du-Thar.jpg|thumb|250px|left|[[Thar desert]]]]
వైశాల్యపరంగా జైసల్మేర్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంగానూ దేశంలో మూడవ స్థానంలోనూ ఉంది. జైసల్మేర్ జిల్లా థార్ ఎడారిలో (థార్ ఎడారి పాకిస్థాన్ సరిహద్దు వరకు విస్తరించి ఉంది) ఉంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో [[బికనీర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[జోధ్‌పూర్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[బార్మర్]] జిల్లా మరియు పశ్చిమ మరియు ఉత్తర సరిహద్దులో [[పాకిస్థాన్]] ఉన్నాయి. జిల్లా 26°.4’ –28°.23' డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 69°.20'-72°.42 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉన్నాయి. జిల్లాలో 471కి.మీ పొడవున అంతర్జాతీయ సరిహద్దు ఉంది.
 
జైసల్మేర్ భూభాగంగా పూర్తిగా ఇసుకతో నిండి ఉంది. ఇది భారతదేశంలోని అతి పెద్ద ఎడారిలో భాగంగా ఉంది. జిల్లాలోని భాభాగం అంతా ఇసుక కొండలు నిండిన ఇసుక సముద్రంలా ఉంటుంది.
ఈ ఇసుక కొండలు రకరకాల సైజులు, రకరకాల ఆకారాలు కలిగి ఉంటాయి. కొన్ని 150 అడుగుల ఎత్తువరకు ఉంటాయి. పశ్చిమ భూభాగంలో ఉన్న ఇసుక కొండలు పెద్ద పెద్ద పొదలతో నిండి ఉంటుంది. తూర్పు సరిహద్దులో విస్తారంగా పసరిక మైదానాలు ఉన్నాయి. నీరు సాధారంగా అరుదు మరియు ఉప్పు కలిసి ఉంటుంది. బావుల సరాసరి లోతు 250 అడుగులు ఉంటుంది. జిల్లాలో ఒక చిన్న నది కాక్ని మాత్రమే ఉంది. ఇది 28కి.మీ ప్రవహించి పెద్ద మైదానంలో సరసులా పరచుకుని ఉంటుంది. దీనిని ఒర్ఖిల్ సరసు (భుజ్- ఝిల్) అంటారు. జిల్లాలో ఆరూగ్యవంతమైన పొడి వాతావరణం ఉంటుంది. జైసల్మేర్ జిల్లా అంతా జొన్నలు (పీర్ల్ మిల్లెట్), జోయర్, మోటిఫ్ మరియు నువ్వులు వంటి వర్షాధార పంటలు పండుతున్నాయి. వదంతకాలంలో అరుదుగా గోధుమలు, బార్లి మొదలైన పంటలు పండించబడుతున్నాయి. వర్షాలు అరుదైన ఈ ప్రాంతంలో వ్యవసాయాం దాదాపు కనుమరుగై పోతూఉంది.
 
===వాతావరణం===
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 672,008, <ref name="districtcensus"/>
|-
| ఇది దాదాపు.
| ఈక్వటోరియల్ గునియా దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Equatorial Guinea
668,225
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 508వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
 
==విభాగాలు==
జైసల్మేర్ జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి : జైసల్మేర్, పొక్రాన్ మరియు ఫతేగర్. అదే పేరుతో జిల్లాలో మూడు తాలూకాలు ఉన్నాయి. జిల్లాలో 2 నగగర పాలితాలు (జైసల్మేర్ మరియు పొక్రాన్), 744 గ్రామాలు, 128 గ్రామపంచాయితీలు ఉన్నాయి. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల బాధ్యతను గ్రామపంచాయితీలు వహిస్తున్నాయి. జిల్లా కేంద్రం జైసల్మేర్ పట్టణానికి 100 కి.మీ దూరంలో ఝింఝియాలి ఉంది. ఝింఝియాలి జైసల్మేర్‌కు నియంత్రణ మరియు నిర్వహణా బాధ్యతను వహిస్తుంది. జైసల్మేర్ సరిహద్దులను రక్షణ బాధ్యత వహిస్తున్న దక్షిణ బసియా (दक्षिणी बसिया) కి ఝింఝియాలి కేంద్రస్థానంలో ఉంది. ఇందులో కనోడియా , పురోహితన్ వంటి గ్రామపంచాయితీలు ఉన్నాయి.
 
==జైసల్మేర్==
* సలీం సింగ్ హవేలీ.
* నథమల్ యొక్క భవనం.
* మదీర్ ప్యాలెస్ (తజియా టవర్).
* గడ్సిసార్ సరస్సు.
* ప్రభుత్వ. మ్యూజియం & జానపద మ్యూజియం.
* థార్ ఎడారి
 
జిల్లాలో ప్రతి సంవత్సరం పర్యాటకుల కొరకు ఎడారి పండుగ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. బాబా రాందేవ్ అభిమానులను " రామదేవర " కార్యక్రం ఆకర్షిస్తుంది. మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతిసంవత్సరం నిర్వహించబడుతుంటాయి.ఝింఝిన్యాలీలో ఉన్న " ష్రీ అలాఖ్ పూరీ కీ సమాధి " ఉదయదింగోంత్ భతి రాజపుత్‌లను ఆకర్షిస్తుంది.
 
.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1963990" నుండి వెలికితీశారు