ప్రధాన మెనూను తెరువు

మార్పులు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పద్దతి → పద్ధతి (10), ఉన్నది. → ఉంది., ప్రవేస → ప్రవేశ (3), మళ using AWB
{{హిందూ మతము}}
'''జ్యోతిష్యం''' లేదా '''[[జోస్యం]] ''', భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ [[జననకాల గ్రహస్థితి]] ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు [[వేదాంగములు|వేదాంగాలలో]] '''జ్యోతిషము''' ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో [[వరాహమిహిరుడు]] అందించాడు. [[హిందూ సాంప్రదాయాల]] మరియు విశ్వాసాలలో [[జన్మ సిద్దాంతం]] ఒకటి. జన్మసిద్దాంతం ప్రకారము [[పూర్వ జన్మ]] పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది. దానికి తగిన విధంగా, తగిన సమయంలోనే [[జీవి]] జననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి [[గ్రహస్థితి]] లో జీవి జననం జరుగుతుంది. ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతి జీవి [[భూత]] [[భవిష్యత్]] [[వర్థమాన]] కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.[[హస్తసాముద్రికము]], [[గోచారము]], [[నాడీ జ్యోతిష్యం|నాడీ జ్యోస్యము]], [[న్యూమరాలజీ]], ప్రశ్న చెప్పడం, [[సోది]] మొదలైన విధానాలుగా [[జ్యోస్యం]] చెప్పడం వాడుకలో ఉంది.
 
==పురాణాలలో జ్యోతిష్యం==
*[[శ్రీనివాసుడు]] పద్మావతిని చేపట్టడానికి సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి తన ప్రణయ వృత్తాంతాన్ని ఆకాశరాజు దంపతులకు తెలిపి వారిలో తమ వివాహం పట్ల సుముఖత కలిగించి పద్మావతిని పరిణయమాడటంలో విజయం సాధించనట్లు పురాణ కథనాలు చెప్తున్నాయి.
 
*కంసుడికి మేనల్లుడి రూపంలో మరణం పొంచివున్నట్లు [[ఆకాశవాణి]] ముందుగానే వినిపించింది.
 
*[[శిశుపాలుని]] మరణం కృష్ణుని ద్వారా సంభవించనున్నదని పెద్దలు చెప్పినట్లు అందువలన శిశుపాలుని తల్లి కృష్ణుని నుండి నూరు తప్పుల వరకు సహించేలా వరం పొందినట్లు [[మహాభారతం|భారతం]]లో వర్ణించబడింది. ఆ తరువాత నూరు తప్పులు చేసి శిశుపాలుడు కృష్ణుని చేతిలో మరణించడం లోక విదితం.
 
*త్రిజటా స్వప్నవృత్తాంతము [[శ్రీ రాముడు]] రావణుని వధించి సీతమ్మను విడిపించినట్లు [[త్రిజట]] [[వాల్మీకి]] పలికించడం స్వప్న ఆధారిత జ్యోస్యం వాడుకలో ఉన్నదని చెప్పడానికి నిదర్శనం.
== జానపదుల జోస్యం ==
దీని ఫలితంగా రాశిచక్రపు ప్రారంభ బిందువు కూడా మారిపోతూ ప్రతీ డెబ్భైరెండు సంవత్సరాలకు ఒక డిగ్రీ చొప్పున వెనక్కి జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సాయన రాశి చక్రం అంటే ప్రతీ ఏడాదీ ప్రారంభ బిందువు మారిపోయే రాశిచక్రం (Tropical Zodiac). దీన్ని ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషంలో ఉపయోగిస్తారు.
 
అయితే ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న భారతీయ జ్యోతిశ్శాస్త్రం ఇలా మారిపోయే రాశిచక్రాన్ని పరిగణనలోకి తీసుకోదు. ఒకానొక స్థిరమైన బిందువునించి రాశిచక్రాన్ని లెక్కిస్తుంది. ఆ రాశిచక్రాన్ని నిరయణ రాశి చక్రం అంటారు. వసంతవిషువద్బిందువుకీ (అంటే పాశ్చాత్య రాశిచక్రపు ప్రారంభ బిందువుకీ) ఈ స్థిర బిందువుకీ మధ్య ప్రస్తుతం సుమారు 23 డిగ్రీల తేడా ఉన్నదిఉంది. దాన్నే అయనాంశ అంటారు. అయితే ఈ స్థిరబిందువు ఎక్కడ ఉండాలి అన్నదానిపై కూడా జ్యోతిష్కులకి ఏకాభిప్రాయం లేదు. భారతీయ జ్యోతిషంలో కూడా ఒక సంప్రదాయానికీ మరొక సంప్రదాయానికీ ఈ స్థిరబిందువు కొద్దిగా మారుతుంది. అంటే అయనాంశ మారుతుంది. ఈ అయనాంశలో లాహిరి, రామన్, దేవదత్త, కృష్ణమూర్తి మొదలైన రకాలు ఉన్నాయి.
 
==గోచారము==
గోచారము అంటే గోళాలు యొక్క సంచారం ఆధారంగా జోస్యం చెప్పడం. చంద్రగోళం భూప్రదక్షణం చేసే సమయంలో ఒక్కొక్క రోజూ ఒక్కొక్క నక్షత్రం సమీపంలో కనిపిస్తుంది. చంద్రుడు సమీపలోని నక్షత్రాన్ని జాతకుని జన్మ నక్షత్రం. ఈ నక్షత్రాలను వాటి ప్రక్కన కనిపించే నక్షత్రాతో కలిపి ఒక ఊహా రేఖతో గుర్తించి వాటిని రాసులుగా గుర్తించారు. దీని ఆధారంగా చంద్రుని సమీపంలో ఉన్న నక్షత్రరాసిని జాతకుని రాశిగా వ్యవహరిస్తారు. సూర్యుడు ఒకరాశినుండి ఇకంకొక రాశి మారటానిని సంక్రమణ లేక సంక్రాంతి అంటారు. సూర్యుడు జ్యోతిష్యశాస్త్రాన్ననుసరించి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాసిలో ప్రవేసిస్తాడుప్రవేశిస్తాడు. సంవత్సరాకాలంలో 12 రాసులలో సంచరిస్తాడు. తమిళులు తమ సంవత్సరాన్ని సూర్య సంచారాన్ని అనుసరించి గణిస్తారు. సుర్యుడు మేషంలో ప్రవేసించేప్రవేశించే రోజు వారికి నూతన సంవత్సర ఆరంభం అవుతుంది. సూరుడు మకరరాశిలో ప్రవేసించినపుడుప్రవేశించినపుడు హిందువులు పెద్ద పండుగగా ఆచరించే సంక్రాంతి పండుగ పర్వదినం. సంక్రాంతిని మకర సంక్రాంతి అనే పేరుతో కూడా పిలవడం హిందువుల అలవాటు. ఒక సంవత్సర కాలంలో 12 సంక్రాంతులు వస్తాయి. ఈ విధంగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని మొదలైన గ్రహాలు ఛాయా గ్రహాలుగా జ్యోతిష్యశాస్త్రాలలో పిలవబడే రాహువు, కేతువు యొక్క సంచారము జ్యోతిష్య గణనలో భాగాలు. ఇవి కాక తెలుగు, మళయాళమలయాళ జ్యోతిష్కులు శని గ్రహ ఊపగ్రహాలలో పెద్దదైన మాందిని శని పుత్రునిగా వ్యహరిస్తూ గణనలోకి తీసుకుంటారు. తమిళ జ్యోతిష్యంలో మాంది గణనలోకి తీసుకొనే ఆచారం లేదు. గ్రహాలు సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేసే కాలాన్ని 12 రోజులుగా విభజించి జ్యోతిష్య గణన చేస్తారు. వీటి ఆధారంగా గోచార ఫలితాలు ఉంటాయి.
 
==రాశులు నక్షత్ర పాదాలు==
|-
|[[కుంభరాశి]]
|ధనిష్ట 3,4 పాదాలు శతభిష 1,2,3,4 పాదాలు పూర్వాభద్ర 1,2,3, పాదాలు
|కుంభ సంక్రాంతి నుండి మీన సంక్రాంతి వరకు కుంభలగ్నం
 
|}
 
జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలను మూడు గణాలుగా విభజిస్తారు. ఇరవై ఏడు నక్షత్రాలలో అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, రేవతి అను తొమ్మిది నక్షత్రాలు దేవగణ నక్షత్రాలు. భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ (పూర్వ ఫల్గుణి), ఉత్తర (ఉత్తర ఫల్గుణి), పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వబాధ్ర, కృత్తిక, ఉత్తరాబాధ్ర అను తొమ్మిది నక్షత్రాలు మానవ గణ నక్షత్రాలు. ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ధనిష్ట, శతభిషం (శతతార) అనే తొమ్మిది నక్షత్రాలు రాక్షస గణ నక్షత్రాలు.
 
==నక్షత్రాలు అధిదేతలు వర్ణం రతం ==
|పసుపు
|వైడూర్యం
|చూ, చే, చో,
|దేవగణం
| గుర్రం
|ఆకాశనీలం
|వజ్రం
|లీ, లూ, లే, లో
|మానవగణం
| ఏనుగు
|కావి
|మాణిక్యం
|ఆ, ఈ, ఊ,
|రాక్షసగణం
|మేక
|తెలుపు
|ముత్యం
|ఒ, వా, వృ, వో
|మానవగణం
|పాము
|ఎరుపు
|పగడం
|వే, వో, కా, కి
|దేవగణం
|పాము
|ఎరుపు
|గోమేధికం
|కూ, ఘ, బ,
|మానవగణం
|కుక్క
|పసుపు
|పుష్పరాగం
|కే, కో, హా, హీ
|దేవగణం
|పిల్లి
|[[పుష్యమి నక్షత్రము|పుష్యమి]]
|దక్షిణామూర్తి
|పసుపు, ఎరుపు
|నీలం
|హూ, హే, హో, డా
|దేవగణం
|మేక
|కావి
|మరకతం
|డి, డూ, డె, డొ
|రాక్షసగణం
|పిల్లి
|లేతపచ్చ
|వైడూర్యం
|మా, మి, మూ, మే
|రాక్షసగణం
|ఎలుక
|శ్వేతపట్టు
|పచ్చ
|మో, టా, టి, టూ
|మానవగణం
|ఎలుక
|లేతపచ్చ
|మాణిక్యం
|టే, టో, పా, పీ
|మానవగణం
|గోవు
|ముదురునీలం
|ముత్యం
|పూ, ష, ణ,
|దేవగణం
|దున్న
|ఎరుపు
|పగడం
|పే, పో, రా, రీ
|రాక్షసగణం
|పులి
|తెలుపు
|గోమేధికం
|రూ, రే, రో,
|దేవగణం
|దున్న
|పచ్చ
|పుష్పరాగం
|తీ, తూ, తే, తో
|రాక్షసగణం
|పులి
|పసుపు
|నీలం
|నా, నీ, నూ, నే
|దేవగణం
|లేడి
|శ్వేతపట్టు
|మరకతం
|నో, యా, యీ, యూ
|రాక్షసగణం
|లేడి
|ముదురుపచ్చ
|వైడూర్యం
|యే, యో, బా, బీ
|రాక్షసగణం
|కుక్క
|బూడిద
|వజ్రం
| బూ, దా, థా, ఢా
|మానవగణం
|కోతి
|తెలుపు
|మాణిక్యం
|బే, బో, జా, జీ
|మానవగణం
|ముంగిస
|కావి
|ముత్తు
|ఖీ, ఖూ, ఖే, ఖో
|దేవగణం
|కోతి
|పసుపుపట్టు
|పగడం
|గా, గీ, గూ, గే
|రాక్షసగణం
|గుర్రం
|కాఫి
|గోమేదికం
|గో, సా, సీ, సూ
|రాక్షసగణం
|గుర్రం
|ముదురుపసుపు
|పూస
|సే, సో, దా, దీ
|మానవగణం
|సింహం
|గులాబి
|నల్లపూస
|దు, శం, ఛా, దా
|మానవగణం
|గోవు
|ముదురునీలం
|ముత్యం
|దే, దో, చా, చీ
|దేవగణం
|ఏనుగు
|'''రవి'''
|చంద్రుడు, కుజుడు, గురువు
|శని, శుకృడు
|బుధుడు
|-
* దశ వర్గులు రాశి, హోర, ద్రేక్కాణ, సప్తమాంశ, నవాంశా, దశాంశ, షోడాంశ, త్రిశాంశ అన్న పది విధానాలు రాశిచక్ర నిర్మాణ విధములు.
 
[[ప్రత్యేక:Contributions/115.113.220.51|115.113.220.51]] 20:58, 9 డిసెంబరు 2014 (UTC) anand
 
==జన్మలగ్నము==
జ్యోతిష్య శాస్రంలో రాహుకేతువులు ఛాయా గ్రహాలు. వీటికి జ్యోతిష్య శాస్రంలో ఇల్లు లేదు. రాహుకేతువులు అపసవ్య మార్గంలో ప్రయాణం చేస్తాయి. రాహువు కేతువుకు సరిగ్గా ఏడు రాశులు దూరంలో ప్రయాణం చేస్తాయి. కనుక ఈ రెండు గ్రహాలు ప్రయాణకాలం సమమే. రాహువును కాలసర్పంగా వ్యవహరిస్తారు. రాశి చక్రంలో రాహువు కేతువుకు మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే దానిని కాలసర్ప దోషంగా నిర్ణయిస్తారు.
=== గ్రహస్థితి బలాబలాలు ===
జ్యోతిష శాస్త్రమున గ్రహములు దిగ్బలం, స్థానబలం, కాల బలం, చేష్టాబలం అను నాలుగు విధముల బలనిర్ణయం చేస్తారు , లగ్నంలో గురువు, బుధుడు ఉన్న బలవంతులు. నాలుగవ స్థానములో చంద్రుడు, శుక్రుడు ఉన్న బలవంతులు. పదవ స్థానమున సూర్యుడు, కుజుడు బలవంతులు. స్వ స్థానమున, ఉచ్ఛ స్థానమున, త్రికోణమున, మిత్ర స్థానమున, స్వ నవాంశ అందు ఉన్న గ్రహములు, శుభ దృష్టి గ్రహములు బలముకలిగి ఉంటాయి. స్త్రీ క్షేత్రములైన వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనములందు చంద్రుడు, శుక్రుడు బలవంతులు. పురుష రాశులైన మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభములందు సూర్యుడు, కుజుడు, గురువు, బుధుడు, శని బలవంతులు. సూర్యుడు, కుజుడు, శుక్రుడు పగటి అందు బలవంతులు. రాత్రి అందు బుధుడు, శని, గురువు బలవంతులు. సర్వ కాలమందు బుధుడు బలవంతుడు. శుక్ల పక్షమున శుభగ్రహములు, కృష్ణ పక్షమున పాపగ్రహములు బలవంతులు. యుద్ధమున జయించిన వాడు, వక్రగతి కల వాడు, సూర్యుడికి దూరముగా ఉన్న వాడు చేష్టా బలం కలిగిన వాడు. అంటే ఉత్తరాయణమున కుజుడు, గురువు, సూర్యుడు, శుక్రుడు దక్షిణాయనమున చంద్రుడు, శని రెండు ఆయనముల అందు స్వక్షేత్రమున ఉన్న బుధుడు చేష్టా బలము కల వారు. స్త్రీ గ్రహములైన చంద్రుడు, శుక్రుడు రాశి మొదటి స్థానమున ఉన్న బలము కలిగి ఉంటారు. పురుష గ్రహములైన సూర్యుడు, కుజుడు, గురువు రాశి మధ్యమున ఉన్న బలము కలిగి ఉంటాయి. నపుంసక గ్రహములైన బుధుడు, శని రాశి అంతమున ఉన్నచేష్టా బలము కలిగి ఉంటాయి.
రాత్రి అందు మొదటి భాగమున చంద్రుడు, అర్ధరాత్రి అందు శుక్రుడు, తెల్లవారు ఝామున కుజుడు, ఉదయకాలమున బుధుడు, మధ్యహ్న కాలమున సూర్యుడు, సాయం కాలమున శని సర్వ కాలమందు గురువు బలవంతులు. శనికంటే కుజుడు, కుజుని కంటే బుధుడు, బుధునికంటే గురువు, గురువుకంటే శుక్రుడు, శుక్రునికంటే చంద్రుడు, చంద్రునికంటే సూర్యుడు బలవంతులు.
 
దృక్సిద్ధ గ్రహచారేణ ప్రత్యక్ష ఫల చింతితమ్ ॥ ॥ సిద్ధాంత రహస్యం ॥
 
నిత్య నైమిత్తిక కర్మలకు, వ్రతములకు, పండుగలకు, శ్రాద కర్మలకు తిథిని నిర్ణయించుట యందు దృక్ కలపకుండా పూర్వ పద్దతిపద్ధతి ప్రాకారమే (మహర్షి ప్రోక్తమైనది, సూర్య సిద్దాంత ఉక్తమైన పద్దతిపద్ధతి, సంప్రదాయ పద్దతిపద్ధతి ప్రకారమే) ఆచరించవలయును.
 
గ్రహణాదులయందు, జాతక ఫలములు తెలియపరచునప్పుడు దృక్ యుక్తమైన గ్రహములను తీసుకోవలనని మన శాస్త్రములు, సిద్ధాంత గ్రంధములు, మన పూర్వీకులు తెలియ పరచిరి .
 
సంక్రాంతి పండుగను పూర్వ పద్దతిపద్ధతి ప్రకారమే ఆచరించుట సర్వదా శ్రేయోదాయకము.
 
పూర్వ పద్దతిపద్ధతి ప్రకారము శ్రీ సూర్యభగవానుడు 14-01-2014 న సాయంత్రం 6-23 నిమిషములకు మకర సంక్రమణం చేయుచున్నడు.
సూర్యాస్తమయం సాయంత్రం 6-01 నిమిషములకు.
 
దృక్సిద్ధ గ్రహచారేణ ప్రత్యక్ష ఫల చింతితమ్ ॥ [[సిద్ధాంత రహస్యం]]
 
[[నిత్య నైమిత్తిక కర్మ]]లకు, వ్రతములకు, పండుగలకు, శ్రాద కర్మలకు [[తిథి]]ని నిర్ణయించుట యందు [[దృక్]] కలపకుండా పూర్వ పద్దతిపద్ధతి ప్రాకారమే ([[మహర్షి]] ప్రోక్తమైనది, సూర్య సిద్దాంత ఉక్తమైన పద్దతిపద్ధతి, సంప్రదాయ పద్దతిపద్ధతి ప్రకారమే) ఆచరించవలయును.
 
గ్రహణాదులయందు, [[జాతక]] ఫలములు తెలియపరచునప్పుడు దృక్ యుక్తమైన గ్రహములను తీసుకోవలనని మన శాస్త్రములు, [[సిద్ధాంత గ్రంధములు]], మన పూర్వీకులు తెలియ పరచిరి .
 
సంక్రాంతి పండుగను పూర్వ పద్దతిపద్ధతి ప్రకారమే ఆచరించుట సర్వదా శ్రేయోదాయకము.
 
పూర్వ పద్దతిపద్ధతి ప్రకారము [[శ్రీ సూర్యభగవానుడు]] 14-01-2014 న సాయంత్రం 6-23 నిమిషములకు మకర సంక్రమణం చేయుచున్నడు.
సూర్యాస్తమయం సాయంత్రం 6-01 నిమిషములకు.
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1964007" నుండి వెలికితీశారు