అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రాధమిక → ప్రాథమిక, మధ్యపాన → మద్యపాన, , → , (5), ) → ) (54), ( → ( ( using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (9), బడినది. → బడింది., ఉన్నయి. → ఉన్నాయి., ఉన్నది. using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Map of USA AK.svg|thumbnail]]
అలాస్కా ఉత్తర అమెరికా ఖండానికి అత్యంత వాయువ్యంగా ఉన్న భూభాగం. అలాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం భూభాగపరంగా అన్ని అమెరికా రాష్ట్రాలకన్నా పెద్దది. అలాస్కా భూభాగం [[రష్యా]] నుండి [[అక్టోబరు 18]], [[1867]] న ఏడు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయబడింది. పెక్కు పాలక మార్పుల అనంతరం జనవరి 3, [[1959]]న అమెరికా 49వ రాష్ట్రంగా అవతరించింది. అలాస్కా తూర్పు భాగంలో కెనడా, ఉత్తర భాగంలో ఆర్కిటిక్ మహా సముద్రం, పడమట మరియు దక్షిణంలో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. 50 అమ్సంఎర్యుఇక్క్తఆ రాష్ట్రాలలో అలాస్కా జనసంఖ్యలో నాల్గవ స్థానంలో ఉన్నదిఉంది. ఆంకరేజ్ మహానగప్రాంతంలో మాత్రమే ప్రజలు నివసిస్తుంటారు.
 
అలాస్కా అన్న పేరు రష్యన్ కాలనియల్ కాలంలో పరిచయం చెయ్యబడింది. దీనిని ద్వీపకల్పం అని మాత్రమే పిలుస్తూ వచ్చారు. తరువాత అలెయుట్ భాష లోని అలక్సక్ శబ్దం నుండి ఆవిర్భవించింది. అలెయుట్ భాషలో అలక్సక్ అన్న మాటకు "సముద్రపు ప్రభావానికి గురి అయ్యేది" అని అర్ధం.<ref>ఎల్లిస్ రాన్సమ్. 1940. ''Derivation of the Word ‘Alaska’''. American Anthropologist n.s., 42: pp. 550-551</ref>
== చరిత్ర ==
=== అలాస్కా స్థానికులు ===
అలాస్కాకు యురేపియన్ల ప్రవేశం కంటే వేల కొలది సంసవత్సరాల ముందే అలాస్కా అనేక స్థానిక ప్రజల చేత ఆక్రమించబడి ఉంది. '''త్లింగిట్''' ప్రజలు మాతృస్వామ్యక సంఘాన్ని అభివృద్ధి చేసారు. ఇప్పుడది ఆగ్నేయ అలాస్కాలో బ్రిటిష్ కొలంబియా మరియు యూకాన్ లో మనుగడ సాగిస్తుంది. అలాగే ఆగ్నేయ అలాస్కాలోని హైడాలో నివసిస్తున్న ఈ ప్రజలు తమ సమైక్య కళలకు ప్రసిద్ధి చెంది ఉన్నారు. అలాగే 1860 లో అమ్మవారు అనే అంటువ్యాధి సోకి క్షీణించిన '''త్శింషీయన్''' ఒకప్పుడు ఇక్కడ నివసించారు. అల్యూటియన్ ద్వీపాలలో ఇప్పటికీ అల్యూట్ ప్రజలు నివస్తున్నారు. అల్యూటియన్లు రష్యన్ పీడన సహించ లేక ఇక్కడకు వసలస వచ్చినట్లు గాను వారే అలాస్కా మొదటి స్థానిక ప్రజలుగాను భావిస్తున్నారు. ప్రస్థుతం దక్షిణ మధ్య అలాస్కాలో నివసిస్తున్న అల్యూటిక్యూ దాయాదులు అని భావించబడుతున్న '''యూప్ కి''' ప్రజలు పడమర మరియు ఆగ్నేయ అలాస్కాలో నివసిస్తున్నారు. ఉత్తరాంతర్గత అలాస్కాలో నివసిస్తున్న '''గ్విచ్ ఇన్''' ప్రజలు ఆర్కిటిక్ నేషనల్ విల్డ్ లైఫ్ రెఫ్యూజీ (ఆర్కిటిక్ జాతీయ అభయారణ్యం ) లోని '''కరిబ్యూ''' అనే ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ఒక జింక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉత్తర ఏటవాలు భూములలో ఉన్న '''లిటిల్ డియోమేడ్''' ద్వీపాలలో '''ఇన్యుట్''' ప్రజలు విస్తరించి ఉన్నారు.
=== వలసరాజ్య స్థాపన ===
పరిశోధకులు కొందరు అలాస్కాలో మొదటి ఒప్పంద పూర్వక నివాసాలు 17వ శతాబ్దంలో ఆరంభం అయ్యాయని భావిస్తున్నారు. 1648లో '''సెమియోన్ డిజ్నియో''' సాహసయాత్ర లోని వంట వారు కొందరు తుఫాను మూలంగా ఇక్కడకు చేరుకుని ఈ ప్రదేశాన్ని కని పెట్టిన తరువాత వలసలు ప్రారంభం అయ్యాయని భావించబడుతుంది. 1764-1765 లలో అలాస్కాకు విజయం చేసిన '''చుక్చి''' భౌగోళిక శాస్త్రజ్నుడు '''నికోలాయ్ డౌకిన్''' సందేశం ఈ పరిశోధనలకు అధారం అయింది. ఆ సందేశంలో ఆయన క్యువరెన్ నదీ తీరంలో ఉన్న ఒక గ్రామంలో విగ్రహారాధకులైన గడ్డపు మనుషులు నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని ఆధునిక పరిశోధనలు క్యువరెన్ నది కోయుక్ నదితో సంబంధం కలిగి ఉన్నాయి.
పంక్తి 18:
1867 లో సంయుక్త రాష్ట్రాల రాష్ట్రీయ కార్యదర్శి మధ్యవర్తిత్వంలో అలాస్కా రష్యా నుండి అమెరికా కొరకు 7.2 అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేయబడింది. ప్రారంభంలో అలాస్కా రక్షణ వ్యవస్థ ఆధ్వర్యంలో ఉంటూ వచ్చింది. తరువాత అమెరికా సంయుక్త అధ్యక్షుడు నియమించిన గవర్నర్ పరిపాలనలో 1884 నుండి జిల్లా స్థాయి నిర్వహణ కొనసాగింది. అలాగే జిల్లా రాజధానిగా సిట్కా ఉంటూ వచ్చింది.
 
అమెరికా జండా కింద అలాస్కా మొదటి శతాబ్దం అమెరికన్ వలసదారులు సిట్కాలో మాత్రమే నివాసాలు ఏర్పరచుకున్నాయి. వారు ఇక్కడ మొదటి నగర పరిపాలన పద్ధతిలో నిర్వహణ చేసినప్పటికీ చట్ట వ్యవస్థ స్థాపించబడ లేదు. అయినప్పటికీ 1900 వరకు నగరపరిపాలనా చట్టాలు పరిమితంగానే ఉండేది. తరువాత అలాస్కాకు రాష్ట్ర అంతస్థుఅంతస్తు లభించే వరకు అలాస్కన్ సమూహాలు చట్టబద్దమైన నగరవ్యవస్థను స్థాపించ లేదు.
 
=== అమెరికా భూభాగం ===
పంక్తి 39:
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వైశాల్యంలో అలాస్కా అతి పెద్ద రాష్ట్రం. అలాస్కా వైశాల్యం 586, 412 చదరపు మైళ్ళు (1, 518, 800 చదరపు కిలోమీటర్లు) . ఇది దాని తరువాతి అతి పెద్ద రాష్ట్రమైన [[టెక్సస్]] కంటే రెండింతలు పెద్దది. అలాగే 18 స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశాలకంటే వైశాల్యంలో పెద్దది. జలభాగంతో చేర్చిన అలాస్కా భూభాగం తరువాతి మూడు అతి పెద్ద రాష్ట్రాలు అయిన [[టెక్సస్]], [[కాలిఫోర్నియా]] మరియు [[మొంటానా]] ల మొత్తం భూభాగం కంటే అధికంగా ఉంటుంది. అలాగే యు.ఎస్ 22 అతి చిన్న రాష్ట్రాల మొత్త భూభాగం కంటే అధికంగా ఉంటుంది.
 
అలాస్కాకు అధికారికంగా నిర్ణయించిన సరిహద్దులు లేనప్పటికీ అలస్కాలొఅలస్కాలో అరు విస్తారంగా అనుమతింతించబడిన విభాలు ఉన్నయిఉన్నాయి.
: దక్షిణ మధ్య అలాస్కా:-
అలాస్కాలొఅలాస్కాలో అత్యంత జనసంఖ్య కలిగిన ''అంకరేజ్''. ''ది మటాంసుక సస్టినా వ్యాలి'' మరియు ''కేనై పెనింసులా''. దక్షిణంలో సుదూరంగా జన సాంద్రత తక్కువగా ఉన్న అలస్కా అడవులు మరియు పడమటి రాంజెల్ పర్వతాలు కూడా దక్షిణ మధ్య ప్రాంతంగా పరిగణించబడుతుంది. అలాగే ది ప్రింస్ విలియం సౌండ్ ప్రాంతం మరియు కార్డోవా జాతులు మరియు వాల్డెజ్ ఉన్నాయి.
: దక్షిణ తూర్పు అలాస్కా:-
మిగిలిన అమెరికా రాష్ట్రాలకు ఇది చేరువగా ఉండండం అమెరికాకు ఇది అతి సమీపంలో ఉండడం వలన దక్షిణ అలాస్కాను అలాస్కా చేతిపిడి లేక అలాస్కా లోనికి దారి అని పిలుస్తుంటారు. అలాస్కా కొనుగోలు జరిగిన తరువాత స్థానికేతర ప్రజలు నివాసాలు ఏర్పరచుకున్న ప్రదేశం కూడా ఇదే. ఈ ప్రదేశం అలెగ్జాండర్ ఆర్చ్ పిలాడో అలాగే టాంగాస్ జాతీయ అటవీ ప్రాంతం ఆధిక్యతలొఆధిక్యతలో ఉంది. ఇది అమెరికాలోనే అత్యంత పెద్ద జాతీయ అటవీ ప్రాంతంగా భావించబడుతుంది. దీనిలో రాష్ట్ర రాజధాని జునేయూ పాత రాజధాని సిట్క మరియు కెట్చికాన్ (ఒకప్పటి అలాస్కాలోని పెద్ద నగరం) ఉంటాయి. అలాస్కా సముద్ర రహదారి ఈ ప్రదేశానికంతా ఉపరితల రవాణా సౌకర్యం కలిగిస్తుంది. ''హైంస్, హైదర్'' మరియు ''స్కాగ్వే'' అనే మూడు జాతులు మాత్రం తమకు అతి సమీపంలో ఉన్న ఉత్తర అమెరికాతో రహదారి వసతులను అనుభవిస్తున్నాయి.
 
:లోతట్టు ప్రాంతం :-
పంక్తి 50:
:నైరుతీ అలాస్కా:-
 
నైరుతీ అలాస్కా అతి తక్కువ జనసాంద్రతతో సుమారు 500 చదరపు మైళ్ళు (800 చదరపు కిలోమీటర్లు) భూభాగంలో ''బేరింగ్ సీ'' వరకు విస్తరించి ఉంది. ఇక్కడి ప్రజలు అధికంగా సముద్ర మరియు నదీ తీరాల వెంట నివసిస్తుంటాదు. నైరుతీ అలాస్కాలో ''కొడియాక్ ద్వీపాలు'' కూడా ఉన్నాయి. భారీ అయిన '' యుకాన్-కుస్కోవిన్ '' డెల్టాను ప్రపంచంలో అతి పెద్ద నదీ డెల్టాగా భావిస్తున్నారు. అల్యూటిన్ దీవులతో చేర్చి అలాస్కా ద్వీపకల్ప భాగాన్ని నైరుతీ అలాస్కాగా భావింస్తున్నారు.
:ఉత్తర ఏటవాలు భూములు :-
ఉత్తర అలాస్కా చిన్న చిన్న గ్రామాలతో నిండి ఉంటుంది. క్రూడ్ ఆయిల్ నిల్వలకు ఈ ప్రాంతం ప్రసిద్ధం. అలాగే ఇక్కడ '''నేషనల్ పెట్రోలియం రిజర్వ్''' మరియు అలాస్కా మరియు ప్రుదోయ్ బే ఆయిల్ ఫీల్డ్ ఉన్నాయి. సంయుక్తరాష్ట్రాలలో అత్యంత ఉత్తరదిశలో ఉన్న నగరం '''బారో''' ఇక్కడే ఉంది. వాయవ్య అంట్లాంటిక్ ప్రాంతం, ఆంకోర్డ్ బై కోట్జ్ బ్యూ మరియు కోబక్ నదీ లోయలను తరచుగా ఈ ప్రాంతానికి చెందినవిగానే భావిస్తారు. అలాగే ఉత్తర ఏటవాలు భూములు, వాయవ్య ఆర్కిటిక్ లను కూడా ఇలాగే భావిస్తారు.
పంక్తి 65:
అలాస్కాలో 355 నగరాలు మరియు గణాంక రూపకల్పిత ప్రదేశాలు ఉన్నాయి. ది బుస్హ్ అని పిలువబడే ఈ ప్రదేశాలు దూరప్రాంతాలలో ఉన్నాయి. ది బుస్హ్ అనబడే ఈ ప్రదేశాలు ఉత్తర అమెరిక రహదార్లతో అనుసంధానించబడినవి కాదు. ఈ 100 నగరాలు మరియు గణాంక రూపకల్పిత ప్రదేశాలు దిగువన వరుసక్రమంలో ఉన్నాయి.
 
అలాస్కా 2010 గణాంకాలు మొత్తం నివాసితుల సంఖ్య 710, 231. వీరిలో 2.88% ప్రజలు నగరాలలొనగరాలలో కాని గణాంక రూపకల్పిత ప్రదేశాలలో కాని నివసించడం లేదు. స్హుమారు జసంఖ్యలో 3/4 మంది నగరాలలో లేక కెట్చికన్, కొడియాక్, పాలిమర్ మరియు వసిల్లా వంటి సమీపప్రాంతాలలో మరియు నగరాల శివారు ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ ప్రదేశాలు గణాంక రూపకల్పిత భూభాగాలు కాదు. ఇవి అలాస్కా అంతటా చెల్లాచెదురుగా ఇటువంటి నిర్వహణా మరియు నిర్వహణా ప్రదేశాలు ఉన్నాయి.
 
== సహజ లక్షణాలు ==
పంక్తి 95:
అలాస్కా అయల్ప జనసాంద్రత కలిగిన ప్రదేశం. అలాగే ప్రపంచంలోనే అక్కడక్కడా మాత్రమే జనావాసాలు ఉన్న ప్రాంతంకూడా ఇదే. ఒక చదరపు మైలుకు జనసాంద్రత 1.2 (చదరపు లిమీటరుకు 0.46 ) మాత్రమే. అలాగే అలాస్కా ఒక చదరపు మైలుకు జనసాంద్రత 5.8 (చదరపు లిమీటరుకు 2.2 ) ఉన్న నార్త్ డకోటా తరువాతి స్థానంలో ఉంది. అలాస్కా ప్రెదేశపరంగా యు.ఎస్ రాష్ట్రాలలోనే అతి పెద్ద రాష్ట్రం. 2012 గణాంకాలను అనుసరించి అలాస్కా తలసరి ఆదాయంలో యు.ఎస్ రాష్ట్రాలలో 10వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగుల శాతం 6.9%.
=== జాతి మరియు వారసత్వం ===
అమెరికా జనాభాా లెక్కల కార్యాలయం అంచనా ప్రకారం అలాస్కా జనసంఖ్య 710, 231. జాతి వారిగా వీరిలో శ్వేతజాతీయుల శాతం 66.7% (వీరిలో హిస్పానిక్ జాతికి చెందని వారు 64.1%) . అమెరికన్ ఇండియన్ల శాతం 19.1%. ఆశియన్ల శాతం 7.1%, నల్లజాతి వారైన ఆఫ్రికన్ అమెరికన్ల శాతం 4.7%, స్థానిక అమెరికన్లు మరియు ఇతర పసిఫిక్ ద్వీపవాసుల శాతం 1.6%, ఇతర జాతీయులు 1.6%, అలాగే 7.3% మిశ్రమ జాతీయులు. జనసంఖ్యలో హిస్పానిక్ లేక లాటియన్లు 5.5% శాతం ఉన్నారు.
 
1960లో జనాభా గణాంకాలు అలాస్కా జనసంఖ్యలో శ్వేతజాతీయుల శాతం 77.2%, నల్ల జాతీయులు 3% మరియు 18.8% అమెరికన్ ఇండియన్లు మరియు అలాస్కా స్థానికులు . 2011
పంక్తి 109:
1795లో అలాఆస్కాలో మొట్టమొదటి రష్యన్ ఆర్ధడాక్స్ చర్చ్ నిర్మించబడింది. అలాస్కా స్థానికులతో రష్యన్లు వివాహసంబంధాలు ఏర్పరచుకోవడం కారణంగా రష్యన్ వలస ప్రజలు ఇక్కడి సమాజంలో ఐక్యం కావడానికి సహకరించింది. ఫలితంగా అలాస్కాలో రష్యన్ ఆర్ధడాక్స్ చర్చ్ ల సంఖ్య క్రమంగా అభివృద్ధి అయింది. అలాస్కాలో క్వాక్ర్ ప్రజల సంఖ్య మిగిలిన రాష్ట్రాల కంటే అధికంగా ఉంది. 2009లో అలాస్కాలో 6, 000 మంది యూదులు ఉన్నారు. అలాస్కన్ ముస్లిముల సంఖ్య 2, 000-5000. 2010 నాటికి ప్రాంతీయ ముస్లిములు మొదటి మసీదును నిర్మించారు. అలాస్కన్ హిందువులు తరచుగా సిక్కులు మరియు జైనులతో కలసి మతపరమైన ఉత్సవాలను, సమావేశాలను నిర్వహిస్తుంటారు.
== ఆర్ధికరంగం ==
2007 అలాస్కా రాష్ట్ర ఖచ్చితమైన ఆదాయం 44.9 బిలియన్ అమెరికన్ డాలర్లు. అమెరికా జాతీయ ఆదాయంలో అలాస్కా 45వ స్థానంలో ఉంది. 2007 సరాసరి తలసరి ఆదాయం 40, 042 అమెరికన్ డాలర్లు. దేశంలో ఇది 15వ స్థానంలో ఉంది. అలాస్కా ఆర్ధికరంగం 80% పై సహజవాయువు మరియు చమురు (గ్యాస్ అండ్ ఆయిల్) ఆధిఖ్యతఆధిక్యత కలిగి ఉంది. రాష్ట్ర అదాయంలో అధిక భాగం పెట్రోలియం ఉత్పత్తి వలన లభిస్తుంది. ఆయిల్ మరియు గ్యాస్ కాకుండా సముద్ర ఆధారిత ఆహారం, సాల్మన్ చేప, కాడ్, పొల్లాక్ మరియు సముద్రపు పీత వీటిలో ప్రధానమైనవి. అలాస్కన్ ఆదాయంలో వ్యవసాయ ఆదాయం ఒక భాగం మాత్రమే. వ్యవసాయం ద్వారా రాష్ట్ర అవసరాలకు కావలసిన పెంపుడు జంతువులు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, జంతువుల ఆహారం మొదలైనవి లభ్యంఔతున్నాయి. వస్తువుల తయారీ పరిమితమైంది. అధిక ఆహారసంబంధిత ఉత్పత్తులను వెలుపలి నుండి దిగుమతి చేసుకుంటారు.
 
సహజ వనరుల వెలికితీత, నౌకారంగం మరియు రవాణా వంటి సంస్థలు మరియు ప్రభుత్వ రంగంలో ప్రధానంగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఫెయిర్ బ్యాంక్స్ మరియు ఆంకరేజ్ వద్ద ఉన్న సైక శిబిరాలు ఆదాయంలో గుర్తించ తగిన భాగం వహిస్తుంది. రాష్ట్ర ఆర్ధికరంగంలో ఫెడరల్ ప్రభుత్వ రాయితీలు ప్రధాన పాత్ర వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పన్నులు తక్కువగా ఉండడానికి దోహదం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తులు క్రూడ్ పెట్రోలియం, సహజవాయువు, బొగ్గు, బంగారం, విలువైన లోహాలైన జింక్ మరియు ఇతర గనులు, సముద్ర ఆహార తయారీ, కలప మరియు కలప ఉత్పత్తులు. ప్రాంతీయ వసతిగృహాలను ఉపయోగించడం ద్వారా పర్యాటకులు కొంట ఆదాయాన్ని కలిగిస్తున్నారు.
పంక్తి 137:
ఉత్తరదృవ వాతావరణం కారణంగా వ్యవసాయ వృద్ధి కాలం తక్కువగా ఉంటుంది, ఫలితంగా అలాస్కాలో తోటల పెంపకం తక్కువగా ఉంటుంది. ఆంకరేజ్ ఆగ్నేయంలో ఉన్న మతంసుకా లోయలలో 40 మైళ్ళ పొడవున తోటలు ఉన్నాయి. ఆంకరేజ్ వాయవ్యంలో ఉన్న కెనై పెనిసులా లోయలలో 60 మైళ్ళ పొడవున తోటలు ఉన్నాయి. 100 రూజుల పంట కాలం కారణంగా మితమైన పంటలు మాత్రమే పండుతున్నాయి. దీర్గకాల పగళ్ళు కలిగిన కాలం పంట ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. ప్రధాన పంటలు ఉర్లగడ్డలు, కేరెట్లు, లెట్యూస్ మరియు క్యాబేజ్.
 
ఫెయిర్ బ్యాంక్ ఆగ్నేయంలో ఫోర్ట్ గ్రీలీకి ఉత్తరం మరియు తూర్పు భాగంలో ప్రధానంగా డెల్టా కూడలిలో 100 మైళ్ళ పొడవున వ్యవసాయ భూములు మరియు తోటలు ఉన్నాయి. ఈ వ్యవసాయ భూములు గవర్నర్ హమ్మాండ్ రెండవ పదవీ కాలంలో ఆయన పర్యవేక్షణలో అభివృద్ధి చేయ బడ్డాయి. డెల్టా- ఏరియా పంటలలో బార్లీ మరియు ఎండుగడ్డి ఆధిఖ్యతఆధిక్యత వహిస్తాయి. ఫెయిర్ బ్యాంక్స్ పడమర వైపు చిన్న తోటలు, ఆహారపు తయారీ మరియు ఫరఫరా, రెస్టారెంట్లు, హోటళ్ళు, పర్యాటక పరిశ్రమ మరియు సంఘానికి సహకరించే వ్యవసాయం మొదలైన విషయాల మీద దృష్టిని కేంద్రీకరిస్తారు.
 
అలాస్కా వ్యవసాయం రంగం సమీపకాలంలో వాణిజ్య తోటలు, చిన్నతోటలు మరియు వ్యవసాయ సంతలు అభివృద్ధిని చవి చూసింది. 2011లో వ్యవసాయ సంతలలో అత్యధికంగా 46%
పంక్తి 146:
అలాస్కాలో విస్తారమైన సముద్రపు ఆహారం లభ్యమౌతుంది. ఉత్తర పసిఫిక్ మరియు బేరింగ్ సముద్రం వద్ద ప్రధాన చేపల పరిశ్రములు ఉన్నాయి. వెలుపల ఎక్కడా లేనంత తక్కువ ధరలో లభించే ఆహారాలలో సముద్ర ఆహారం ఒకటి. సాల్మన్ చేపల ఉత్పత్తి కాలంలో అలాస్కాలోని చాలామంది ప్రజలు వారికి కావలసిన సాల్మన్ చేపలను వారే ఉతపత్తి చేసుకుంటారు. సముద్రతీరంలో కావలసినన్ని చేపలు లభ్యం ఔతుంటాయి. ఈ చేపల వేటకు గాలం, వల లేక చక్రం వాడుతుంటారు.
 
కరిబ్యూ (ఉత్తర అమెరికాలో నివసించే జింక) , ముంగిస మరియు డాల్ గొర్రెలు సాధారణంగా తిరుగాడే అలాస్కాలో జీవనోపాధికి వేట కూడా ఒక మార్గం. ప్రత్యేకంగా సుదూరంలో ఉన్న బుష్ జాతుల వారి జీవనోపాధికి వేట ఉపయోగపడుతుంది. ఉదాహరణగా స్థానికంగా సంప్రదాయ ఆహారం అకుటాగ్, రెయిన్ డీర్ జింక కొవ్వుతో చేయబడే ది ఎస్కిమో ఐస్ క్రీం, సముద్రపు నూనె, ఎండిన చేపల మాంసం మరియు బెర్రీలు.
 
అలాస్కా సీవార్డ్ ద్వీపకల్పంలో రెయిన్ డీర్ పెంపకం కేంద్రీకృతం అయింది కనుక ఇక్కడ అడవి కరిబ్యూలను పెంచబడుతున్న జింకలలో కలవకుండా పర్యవేక్షిస్తున్నారు.
పంక్తి 159:
=== సంగీతం ===
 
అలాస్కా స్థానికుల సంగీతం అలాగే రాష్యా మరియు య్zఉరప్ నుంzది సంక్రమించిన జానపద సంగీతం అలాస్కా సంగీతం మీద ప్రభావం చూపాయి. అలాస్కా ప్రముఖ సంగీత కళాకారులలొకళాకారులలో గాయకుడు జెవెల్, సంప్రదాయ అలియూత్ ఫ్లూటిస్ట్ మేరీ యంగ్ బ్లడ్ రోడ్ రిక్, క్రిస్టియన్ మ్య్zఉజిక్ గాఉఅకుడు మరియు రచయిత లింక్స్న్ బ్రౌస్టర్, మెటల్ /పోస్ట్ హార్డ్ కోర్ బాండ్ 36' క్రాజిఫిస్ట్స్ మరియు పాముఆ మరియు పోర్చుగల్ బృందాలు ముఖ్యమైనవి.
 
అలాస్కాలో ప్రధానమైన సంగీత ఉత్సవాలు జరుగుతుంzతాయి. ది అలాస్కా ఫోల్క్ ఫెస్టివల్, ది ఫైర్ బాంక్స్ సమ్మర్ ఫెస్టివల్, ది అతబాస్కన్ ఓల్డ్-టైమ్ ఫిడ్దింగ్ ఫెస్టివల్, దిసిట్క జాజ్ ఫెస్టివల్ మరియు ది సిట్క సమ్మర్ మ్యూజిక్ ఫెస్టివల్ వంటివి అలాస్కాలొఅలాస్కాలో జరుగుతున్న సంగీత ఉత్సవాఅలలో ముఖ్యమైనవి. ఆంక్రోనీ సింఫోనీ ఆర్కెస్ట్రా, ది ఫైర్ బాంక్స్ సింఫోనీ ఆర్కెస్ట్రా మరియు జెనేయూ సింఫోనీ అలాస్కాలోని ప్రముఖ ఆర్కెస్ట్రాగా భావించబడుతుంది. స్వయం సేవక పాక్స్హిక ఒపేరాలు ఉన్నప్పటికీ వృత్తిపరంగా సేలందిస్తున్న ఒపేరా కంపనీ ది ఆమ్క్రోచ్ ఒపేరా మాత్రమే. ఫ్లాగ్ ఆఫ్ అలాస్కాగా కొనియాడబడుతున్న " అలాస్కా ఫ్లాగ్ " 1955 నుండి రాష్ట్ర గీతంగా అధికారికరింగా అగీకరించబడింది.
 
=== అలాస్కాలో చిత్రీకరించిన చలన చిత్రాలు ===
పంక్తి 172:
హెతాన్ హాక్ నటించిన 1991 చిత్రం వైట్ ఫాంగ్ లోని కొంత భాగం అలాస్కాలోని హైనస్ లోపల పరిసర ప్రాంతాలలో చిత్రీకరించబడింది. మైకేల్ కెయిన్ నటించి 1994 నాటి చిత్రం దిడెడ్లీ గ్రౌండ్ వాల్టెజ్ వద్ద ఉన్న వర్తింగ్టన్ గ్లాసియర్ వద్ద చిత్రీకరించబడింది. డేవిడ్ స్ట్రాతియం మరియు క్రిస్టోఫర్సన్ నటించిన జాన్ సేల్స్ యొక్క 1999 నాటి చిత్రం లింబో జునేయూలో చిత్రీకరించబడింది.
 
అలాస్కాలొఅలాస్కాలో ఉడి కెనడాలోచిత్రీకరించబడిన చిత్రం ఆల్ పసినో మరియు రాబిన్ విలియమ్స్ నటించిన ఫిజికలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఇన్సోమేనియా. 2007 లో హర్ర చిత్రం 30 డేస్ ఆఫ్ నైట్ అలాస్కాలో ఉంటూ న్యూజిలాఅండ్ లో చిత్రీకరించబడింది. పలు చిత్రాలు మరియు తెలివిస్హన్ కార్యక్రమాలు అలాస్కాలో ఉంటూ ఇతర ప్రాంతాలలో చియ్రీకరిస్తూ ఉంటారు. ఉదాహరణగా వాషింగ్టన్ లోని రోస్లిన్లో చిత్రీకరించబడిన నార్తన్ ఎకోజర్ చిత్రం అలాస్కాలొనిఅలాస్కాలోని సిసిలీ టౌన్ లో సెట్ వేయబడింది.
 
2007 లో సీన్ పెన్ దర్శకత్వంలో చిత్రం ఇన్ టూ ది విల్డ్ పాక్స్హికంగా అలాస్కాలో సెట్ వేసి చిత్రీకరించబడింది. ఈ చిత్రం మరణించిన క్రిస్టోఫర్ మెకాండిల్స్ తరువాత ఆయన సాహాసల ఆధారంగా వ్రాయబడొన నవల ఆధారంగా నిర్మించబడింది.
పంక్తి 181:
అలాస్కా సుప్రీం కోర్ట్ మరియు దిగువ కోర్టులు తమ విధి నిర్వహణ చేస్తుంటాయి.
 
అలాస్కా శాసన సభ 40మంది ప్రతినిధులను మరియు 20 మంది సెనేట్ సభ్యులను కలిగి ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకొనబడిన అలాస్కా శాసనసభ నాలుగు సంవత్సరాల కాలం పరిపాలన సాగిస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ మరియు గవర్నర్ పదవులకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించబడతాయి. అలాస్కా న్యాయ వ్యవస్థ నాలుగు వభాగాలుగా పని చేస్తుంది. ది అలాస్కా సుప్రీం కోర్ట్, ది కోర్ట్ అఫ్ అప్పీల్స్, ది సుపీరియర్ కోర్టులు మరియు డిస్ట్రిక్ కోర్టులు లేక డిస్ట్రిక్ జనరల్ జ్యూరిడిక్షన్. డిస్ట్రిక్ కోర్టులు చట్ట అతిక్రణ, నేరం మరియు సివిల్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తుంది. సుప్రీం కోర్ట్ మరియు కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ను అప్పిలేట్ కోర్టులు అంటారు. ది అప్పిలేట్ కోర్టులు దిగువ కోర్టుల నుండి పంపబడిన అప్పీళ్ళను చూసుకుంటూ నేరస్థులను శిక్షించడం, బాల నేరస్థులను విచారించడం మరియు చట్టపరమైన చర్యలను నిర్వహించడం వంటి కార్య నిర్వహణ చేస్తుంటాఆయి. సుప్రీం కోర్టులు సివిల్ అప్పీల్ మరియు క్రిమినల్ అప్పీలును కూడా విచారిస్తుంటుంది.
=== రాష్ట్ర రాజకీయాలు ===
అలాస్కా యూనియన్ నుండి ప్రజాపానా వ్యవస్థలో ప్రవేశించినప్పటికి 1970 నుండి ప్రజాపాలనా వ్యవస్థ పాలన ప్రారంభం అయింది. ప్రాంతీయ రాజకీయ నాయకులు ప్రజా సమూహాలు భూమి అభివృద్ధి, మత్యపరిశ్రమ, పర్యాటకం మరియు ప్రజా హక్కుల సంరక్షణ వంటి నిర్వహణలో పాలు పంచుకుంటారు. అలాస్కా స్థానికులు వారి సమూహాలను స్థానిక కార్పొరేషన్ అంతర్గత మరియు వెలుపలి కార్యక్రమాలలో చురుకుగా పాలొనేలాపాలోనేలా ప్రోత్సహిస్తుంటారు. ఈ కారణంగా స్వచ్చంద సేవకుల ఆవసరం ఉన్న బృహత్తర భూముల మీద వీరికి ఆధిపత్యం లభిస్తుంది. సాధారణంగా సంయుక్తరాష్ట్రాలలో అలాస్కాలో మాత్రమే ఒక ఔన్స్ లేక అంతకంటే తక్కువ మోతాదు ఉన్న మార్జునాను స్వాధీంలో ఉంచుకునే అలవాటు కలిగి ఉన్నందున ఫెడరల్ చట్టం ఈ అనుమతిని కొనసాగించవలసిన నిర్భంధానికి లోను అయింది. అలాస్కన్ స్వాతంత్రస్వాతంత్ర్య ఫార్టీ ఆధ్వర్యంలో అలాస్కా స్వాతంత్రస్వాతంత్ర్య కాంక్ష వెలుబుచ్చుతూ ఒక ఓటిం గ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 6 రిపబ్లికంస్ మరియు 4 డెమొక్రటిక్స్ అలాస్కా గవర్నర్లుగా బాధ్యతలను నిర్వహించారు. అదనంగా రిపబ్లికన్ గవర్నర్ వాలీ హైకెల్ రెండవ సారింగవర్నర్ గాఎన్నుకొనబడ్దాడు. ఫలితంగా 1994 లో ఆయన అధికారికంగా రెండవ సారి పదవీ బాధ్యతలను చేపట్టాడు.
 
=== ఫెడరల్ రాజకీయాలు ===
పంక్తి 191:
డాన్ యంగ్ ఆధీనంలో ఉంది. ఆయన 2012 వరుసగా 21 వ సారి ఎన్నుకొనబడ్డాడు. అలాస్కాస్ ఎట్-లార్జ్ శాసన సభ నియోజల వర్గం ప్రస్తుతం వైశాల్యారంగా ప్రపంచంలో రెండవ బృహత్తరమైనదిగా భావించబడుతూ ఉంది. కెనడాలోని నునావుట్ మొదటి స్థానంలోఉంది.
 
2008 ఎన్నికలలో జాతీయ స్థానానికి పోటీ చేసిన సరాహ్ పాలిన్ మొదటి రిపబ్లికన్ స్త్రీగా గుర్తింపబడినదిగుర్తింపబడింది. ఆమె మెకెయిన్ తో ఉపాధ్యక్ష స్థానానికి పోటీ చేసింది. 2009లో ఆమె తన గవర్నర్ పదవికి రాజీ నామా చేసినప్పటికీ జాతీయస్థాయి రాజకీయవాదిగా అమె ప్రధాన వ్యక్తిగా కొనసగుతూ ఉంది. అలాస్కా సంయుక్త రాష్ట్ర అభ్యర్ధి 2-3 శ్రేణి సభ్యునిగానే గుర్తింపు పొందుతున్నాడు. 2008లో డెమొక్రటిక్ అభ్యర్ధి ఆంక్రోచ్ మేయర్ అయిన మార్క్ బెగిచ్ దీర్ఘకాల రిపబ్లికన్ అభ్యర్ధి టెడ్ స్టెవెంస్ ను ఓడించాడు. రిపబ్లికన్ ఫ్రాంక్ మర్కోవ్ స్కి రాష్ట్ర సెనేట్ బాధ్యతను చేపట్టాడు. 2002 గవర్నర్ గా ఎన్నిక చేయబడిన తరువాత ఆయన సెనేటర్ గా నమోదు చేసిన తరువాత తన కుమార్తె లిసా ముర్కోవ్ స్కీ అయన తరువత స్థానానికి వచ్చి 2010 వరకూ 6 సంవత్సరాల కాలం పదవిలో కొనసాగింది.
 
=== పన్నులు ===
పంక్తి 199:
అలాస్కా విద్యాశాఖ మరియు ప్రాథమిక అభివృద్ధి అలాస్కాలో పలు పాఠశాలలను నిర్వహిస్తున్నాయి. అదనంగా రాస్హ్ట్రం సిట్కలో ఎమ్.టి ఎడ్జికంబ్ ఉన్నత పాఠశాల స్థాపించి బోర్డింగ్ వసతులు కల్పించి కొంత నిధి సహాయం కూడా అందిస్తున్నది. నెనానాలో "నెనానా స్టూడెంట్ సెంటర్ " అలాగే గలేనాలో గలేనా ఇంటీరియర్ లాణింగ్ అకాడమీ స్థాపించింది.
 
అలాస్కాలో ఒక డజన్ కంటే అధికంగా కళాశాలలు ఉన్నాయి. వీతిలో పేరున్న విశ్వవిద్యాలయాలు యూనివర్శిటీ ఆఫ్ అలాస్కా ఆంక్రోచ్, యూనివర్శిటీ ఆఫ్ అలాస్కా ఫైర్ బాంక్స్, యూనివర్శిటీ ఆఫ్ అలాస్కా సౌత్ ఈస్ట్ మరియు అలాస్కా పబ్లిక్ యూనివర్శిటీ. ఎన్ సి ఎ ఎ విభాగంలో శిxఅణా సంస్థలు లేని ఒకే రాస్హ్ట్రం అలస్కా మాత్రమే. ది అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అండ్ వర్క్ ఫోర్స్ విభాగం ఎ వి టి సిని నిర్వహిస్తుంది. అలాస్కాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉనాయి.
 
సివార్డ్ మరియు ఆంక్రోచ్ కాంపసులలో వివిధ శిxఅణ విభాగాలలో 1 వారం నుండి 11 మాసాల వరకు ఇన్ఫర్మేస్హన్ టెక్నాలజీ శిxఅణ అందిస్తున్నది. ఇక్కడ వెల్డింగ్, నర్సింగ్ మరియు మెకానిక్ పనులకు శిxఅణ అందిస్తుంది. మేధా శక్తి లోపం సమస్యను అలాస్కా ఎదుర్కొంటున్నది. అలస్కాలోని అత్యధిక యువకులు మరియు విద్యావంతులు వారి విద్యాభ్యాసం ముగిసాక అలాస్కానువదిలి వెళ్లిన వారు తిరిగి అలాస్కాను చేరుకోవడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి అలాస్కా ప్రభుత్వం 10% ఉపకారవేతనాన్ని నాలుగు సంవత్సరాల అలాస్కా ఉపకార వేతన కార్యక్రమ ప్రణాళిక కింద అందిస్తుంది.
పంక్తి 212:
== రవాణా మరియు ప్రయాణ వసతులు ==
=== రహదారి ===
సంయుక్త రాస్హ్ట్రాలలోని మిగిలిన ప్రామ్తాలతో పోల్చుకుంటే అలస్కాలో రహదార్లు తక్కువే. అధికంగా జనసాంధ్రత ఉన్న మధ్య అలస్కా నగరాలను మాత్రమే రహదార్లతో అనుసంధానించబడి ఉన్నాయి. రాస్హ్ట్ర రాజధాని అయిన కెనడ మరియు అమెరికాల మధగా ఉన్న జునేవాకు చేరుకోవడానికి దర్హదార్లు నిర్మించబడలేదు. జునేవా నగరానికి ఫెర్రీ ల ద్వారానే చేరుకోవడానికి వీలు ఉన్నదిఉంది. ఈ కారణంగా దశబ్ధాల కాలం నుండి రాజధని నగరాన్ని రహదరి వసతులు ఉన్న నగరానికి మార్చమని లేక జునేవా నగరం చేరుకోవడానికి హైనస్ నుండి రహదాలు నిర్మించమని కోరుతూ పలు వివాదాలుకొనసాగుతూనే ఉన్నాయి. పడమటి అలాస్కాను మిగిలిన అలాస్కాతో అనుసంధిస్తూ ఎలాంటి రహదార్లు లేవు.
 
అలాస్కాలో ఉన్న ఏకైక రహదారి సొరంగ మార్గం ఆంటెన్ అండర్సన్ మెమోరియల్ టన్నెల్. జనావాసాలకు సుదూరంగా ఏకాంతంగా ప్రొన్స్ వియంస్ సౌండ్ వద్ద నివసిస్తున్న విట్టియర్ సమూహాలకు రహదారి సౌకరుఅం కల్పించడానికి ప్రస్తుతం చురుకుగా పని చేస్తున్న సొరంగ రైలు మార్గం రహదారిగా మార్చబడింది. 2.5 మైళ్ల పొడవున్న 2007 వరకు ఉత్తర అమెరికాలో ఈ సొరంగ మార్గం అతి పెద్దదిగా భావించబడుతుంది. ఈ ప్రజలు ఆంక్రోచ్ కు ఆగ్నేయంగా ఉన్న హార్బర్ చేరుకోవాలంటే 50 మైళ్లు ప్రయాణించాలి.
పంక్తి 221:
ఈ రైలు మార్గం వేసవి పర్యాటకులకు పేరు పొందినది. ఈ మార్గం అలాస్కా అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించింది. ఈ మార్గం వస్తు రవాణాకుఅధికంగా సహకరిస్తుంది. హీలీ వద్ద ఉన్న యూసీ బెల్లీ బొగ్గు గనుల నుండి బొగ్గును మతన్సుకా కొడ మార్గం గుండా సెవార్డ్ మరియు గ్రావెల్ కు చేరుస్తుంది. ఉఅత్తర అమెరికాలో ఇంకా అధికంగా ఉపయోగంలో ఉన్న రైలు మార్గాలలో అలాస్కా ఒకటి.
 
రహదారి గుండా చేరుకోలేని టాకీట్నేకి చేరుకోవడానికి 60 మైళ్లపొడవున ఉప రైలు మార్గం కూడా ఉంది. దూర్రాంత ప్రజలను చేరవేయడానికి ఈ రైలు మార్గం సహకరిస్తుంది.
 
1970 లో పార్కస్ హైవే రహదారి నిర్మాణం జరిగే వరకూ ఈ రలు మార్గం ఈ ప్రాంత వాసులకు ఏకైక ప్రయాణ మార్గంగా సేవలను అందించింది.
పంక్తి 232:
ది ఎమ్/వి టస్టుమెన (తరువాత టస్ట్ మేనాగా నాంతరం చేయబడింది) అనేక ఫెర్రీలతో కెనై పెనిన్సులా మరియు కోడియాక్ ద్వీపం మధ్య ప్రయాణ సేవలను అందిస్తుంది.
 
ఆగ్నేయ అలాస్కాలోని నగరాలకు, ది గల్ఫ్ కోస్టుకు మరియు అలాస్కా ద్వీపకల్పానికి అలాస్కా మేరిన్ హైవే అని పిలువబడుతున్న ప్రభుత్వానికి స్వంతమైన ఫెర్రీ వ్యవస్థ ప్రయాణ సౌకర్యాలను అందిస్తుంది. ఈ ఫెర్రీలు ప్రయాణికులును అలాగే వాహనాలను కూడా చేరవేస్తుంటాయి. బెల్లింగాం, వాస్హింగ్టన్ మరియు ప్రిన్స్ ర్zఉపర్ట్, బ్రిటిస్హ్ కొలంబియా ద్వారా ఈ ఫెర్రీలు ప్రయాణ వసతులు కల్పిస్తున్నాయి. ద్వీపాంతర ఫెర్రీ అధారిటి అనేక సముద్ర అనుసంధాన సేవలను అందిస్తున్నాయి. ఈ ఫెర్రీలు ప్రిన్స్ ఐలాండ్ లోని పలు సమూహాలకు ప్రయాన వసతులు కల్పిస్తున్నాయి. వేసవి పర్యాటక అవసరాలను దృస్హ్టిలో ఉంచుకుని సమీపకాలంగా క్రూసీలను కూడకూడా నడుపితున్నారు. ఈ ఫెర్రీలు వాయవ్య పసిఫిక్ అలాస్కాను మరియు ఆగ్నేయ పసిఫిక్ అలాస్కాకు మరియు దిగువ భాగాన ఉన్న అలాస్కా సముద్ర తీర పట్తణ వాసులకు మధ్య ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తున్నాయి. వేసవి సమయంలో కెట్చ్కన్ పట్తణంలో జనాభాా 10, 000 వరకు చేరుకుంటుంది. ఈ సమయంలో
 
నాఉగు అతి పెద్ద క్రూసీలు వేలకొలది పర్యాటకులను ఇక్కడికి చేరవేస్తూ ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు