అల్లరి ప్రియుడు: కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
starring = [[రాజశేఖర్]],<br>[[రమ్యకృష్ణ]],<br>[[మధుబాల]]|
}}
'''అల్లరి ప్రియుడు''', 1993లో విడుదలయిన ఒక [[తెలుగు సినిమా]].

==కథ==
ఇందులో కథానాయకుడు రాజశేఖర్ ఒక గాయకుడు. అతడు ఒక కవయిత్రి పాటలను గానం చేస్తూ ప్రసిద్ధుడవుతాడు. అదే సమయంలో ఆమెను ప్రేమిస్తాడు. ఆయితే ఆ అసలు రచయిత్రి రమ్యకృష్ణ కాగా ఆమె తన చెల్లెలు మధుబాలవే రచయిత్రిగా రాజశేఖర్‌కు పరిచయం చేస్తుంది. అలా ఇదదరమ్మాయిలు, ఒకబ్బాయి మధ్య నడచిన ముక్కోణపు ప్రేమయే ఈ సినిమా కథాంశం. సినిమాలో పాటలు బాగా విజయనంతమయ్యాయి.
 
; పాటలు
== తారాగణం ==
* [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]]
* [[రమ్యకృష్ణ]]
* మధుబాల
* [[రావు గోపాలరావు]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[మనోరమ (నటి)|మనోరమ]]
* [[రవితేజ (నటుడు)|రవితేజ]]
* [[పుణ్యమూర్తుల చిట్టిబాబు|చిట్టిబాబు]]
* [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]]
* [[బేతా సుధాకర్|సుధాకర్]]
 
;== పాటలు ==
* రోస్ రోస్ రోస్ రోజాపువ్వా - రచన:వేటూరి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
* [[అందమా నీ పేరేమిటి]] - రచన:వేటూరి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
"https://te.wikipedia.org/wiki/అల్లరి_ప్రియుడు" నుండి వెలికితీశారు