పూర్ణిమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{విస్తరణ}} '''పూర్ణిమ''' ఒక సినీ నటి. జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్...'
(తేడా లేదు)

13:01, 17 సెప్టెంబరు 2016 నాటి కూర్పు


పూర్ణిమ ఒక సినీ నటి. జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం సినిమా తో సినీరంగంలో ప్రవేశించింది.[1]

జీవిత విశేషాలు

పూర్ణిమ వాళ్ళది చెన్నై లో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. హరిశ్చంద్రుడు సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.[1]

నటించిన సినిమాలు

మూలాలు

  1. 1.0 1.1 పులగం, చిన్నారాయణ. జంధ్యామారుతం 1 (ప్రథమ ed.). హాసం ప్రచురణలు. p. 13. {{cite book}}: |access-date= requires |url= (help)