అర్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , , లో → లో , కి → కి (2) using AWB
పంక్తి 3:
 
== జననం ==
పాండు రాజుకు మొదటి భార్యయైన కుంతీ దేవి ద్వారా సంతానం కలుగలేదు. కుంతీ దేవికి చిన్నతనంలో [[దుర్వాసుడు|దుర్వాస మహాముని]] నుంచి ఒక వరాన్ని పొంది ఉంటుంది. ఈ [[వరం]] ప్రకారం ఆమెకు ఇష్టమైన దేవతలను ప్రార్థించడం ద్వారా సంతానం కలుగుతుంది. కుంతీ దేవి మొదట యమ ధర్మరాజును[[ధర్మరాజు]]ను ప్రార్థించింది. యుధిష్టురుడు జన్మించాడు. వాయుదేవుని ప్రార్థించింది; [[భీముడు]] జన్మించాడు. చివరగా దేవేంద్రుని ప్రార్థించింది. అర్జునుడు జన్మించాడు.అలాగె కుంతి మాద్రీ దేవికి ఆ మంత్రం ఉపదేశించి ఒక్కసారిమాత్రమే ఇది పని చేస్తుంది నీకు ఎవరు కావాలో కోరుకొమ్మనగా ఆవిడ తెలివిగా ఒకే మంత్రానికి ఇద్దరు జన్మించేలా దేవవైద్యులైన అశ్వినీ దేవతలను ప్రార్థంచి ఇద్దరు పిల్లలను పొందింది. ఇలా పంచపాండవుల జననం జరిగింది.
 
== వ్యక్తిత్వం ==
"https://te.wikipedia.org/wiki/అర్జునుడు" నుండి వెలికితీశారు