జూన్ 6: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , చినాడు → చాడు, ఉన్నది. → ఉంది., → using AWB
పంక్తి 1:
'''జూన్ 6''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 157వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 158వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 208 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=June|show_year=true|float=right}}
 
==సంఘటనలు==
* [[1515]] - శ్రీ కృష్ణ దేవ రాయలు కొండవీడును ముట్టడించినాడుముట్టడించాడు. కొండవీడు [[1454]] నుండి గజపతుల ఆధీనంలో ఉన్నదిఉంది. ఇదే సమయంలో [[ప్రతాపరుద్ర గజపతి]] [[ కృష్ణానది]] ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు [[కొండవీడు]]ను అరవై రోజులు పోరాడి [[1515 జూన్ 6]]న స్వాధీనం చేసుకున్నాడు.
 
 
==జననాలు==
Line 12 ⟶ 11:
* [[1902]]: [[కె.ఎల్.రావు]], ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (మ.1902)
* [[1909]]: [[చోడగం అమ్మన్నరాజా]], స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు రాజకీయ నాయకురాలు.
* [[1915]]: [[చండ్ర రాజేశ్వరరావు]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, [[తెలంగాణా సాయుధ పోరాటం]] లో నాయకుడు. (మ.1994)
* [[1929]]: [[సునీల్‌దత్]], భారత సినిమా నటుడు, రాజకీయవేత్త. (మ.2005)
* [[1936]]: [[దగ్గుబాటి రామానాయుడు]], తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (మ.2015)
* [[1947]]: [[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్ర రావు]], తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో మరియు నాటక కళాకారుడు. (మ.1988)
* [[1956]]: [[జాన్ బోర్గ్]], [[స్వీడన్]] కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.
* [[1976]]: [[జ్యోతిరాణి. జి]], రంగస్థల నటి.
 
Line 29 ⟶ 28:
==పండుగలు మరియు జాతీయ దినాలు==
 
*[[]] - [[]]
 
==బయటి లింకులు==
Line 49 ⟶ 48:
{{నెలలు}}
{{నెలలు తేదీలు}}
 
[[వర్గం:జూన్]]
[[వర్గం:తేదీలు]]
"https://te.wikipedia.org/wiki/జూన్_6" నుండి వెలికితీశారు