జూలై 16: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ని → ని (2), గా → గా (2), యూరప్ → ఐరోపా, → (3), , → , (3), using AWB |
|||
పంక్తి 1:
'''జూలై 16''', [[గ్రెగొరియన్ క్యాలెండర్]] ప్రకారము సంవత్సరములో 197వ రోజు ([[లీపు సంవత్సరము]]
{{CalendarCustom|month=July|show_year=true|float=right}}
పంక్తి 6:
* [[0622]]: ఇస్లామిక్ కేలండర్ (కాల గణన) మొదలైన రోజు. ([[హిజ్రీ శకం)]]
* [[1439]]: ఇంగ్లాండ్ లో ముద్దు పెట్టుకోవటం నిషేధించారు.
* [[1661]]: బేంక్ ఆఫ్ స్టాక్హోమ్ మొదటి సారిగా
* [[1880]]: డాక్టర్ ఎమిలి హోవార్డ్ స్టోవ్,
* [[1862]]: లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త 'స్విప్ట్-టట్టల్' అనే తోకచుక్కను కనుగొన్నాడు.
* [[1918]]: నికొలస్ II
* [[1926]]: నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికలో (మేగజైన్) మొదటిసారిగా నీటిలోపల తీసిన కలర్ ఫొటో (రంగుల చిత్రం) ప్రచురించబడింది.
* [[1936]]: రక్తప్రసరణ (ఆర్టీరియల్ సర్క్యులేషన్) యొక్క మొదటి ఎక్స్-రే
* [[1941]]: 100 డిగ్రీల ఫారెన్హీట్ (38 డిగ్రీల సెంటిగ్రేడ్) వేడి (వాతావరణం) సీట్టెల్ నగరం (వాషింగ్టన్ రాష్ట్రం, అమెరికా) లో నమోదు అయ్యింది.
* [[1945]]: "ఫేట్ బాయ్" అని ముద్దు పేరున్న మొదటి ప్లుటొనియం అణుబాంబును (ప్రయోగాత్మకంగా) ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమొగొర్డొ ఎయిర్ బేస్ (న్యూమెక్సికో ఎడారి ప్రాంతం) పరీక్షించింది. అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 41,000 అడుగుల ఎత్తువరకు వ్యాపించాయి. దాని ఫలితంగా, ఒక మైలు వ్యాసార్ధం (రేడియస్) లో ఉన్న జీవజాతులన్నీ మరణించాయి. ఈ రోజునుంచి "అణు యుగం" ప్రారంభమయ్యింది. ఈ అణుబాంబు తయారీ, ప్రయోగం అంతటినీ "మన్హట్టన్ ప్రాజెక్టు"
* [[1945]]: మిత్రదేశాల నాయకులు విన్స్టన్ చర్చిల్, హేరీ ఎస్. ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించటానికి సమావేశమయ్యారు.
* [[1965]]: 'ది మాంట్ బ్లాంక్' రోడ్ సొరంగం (ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం) ప్రారంభమయ్యింది.
* [[1969]]: అపొల్లో 11 రోదసీ నౌక (చంద్రుడి మీద మొదటిసారిగా మనిషిని దింపే ఉద్దేశంతో) కేప్ కెన్నెడి, ఫ్లొరిడా రాష్ట్రం నుంచి చంద్రుని మీదకు ప్రయాణం మొదలు పెట్టింది.
* [[1979]]: సద్దాం హుస్సేన్
* [[1990]]: భూకంపం రిక్టర్ స్కేల్ 7.8 తీవ్రతతో, భూకంపం, ఫిలిప్పీన్స్ లో వచ్చి, 1600 మంది ప్రజలు మరణించారు. వేయికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. మనీలా, చబనతుయన్, బగుయొవొ, లుజన్ ప్రాంతాలు బాగా నష్టపోయాయి. 1976 నుంచి ఆ ప్రాంతంలో జరిగిన భూకంపాలలో ఇది చాలా పెద్ద భూకంపం.
*[[1972]]: భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐ.పి.ఎస్ అధికారిణిగా [[కిరణ్ బేడీ]] నియమించబడింది.
*[[1976]]: ఆర్.డి. భండారి, [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర [[గవర్నరు]]
*[[1983]]: యూరి ఆండ్రొపోవ్ యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
* [[1993]]:బ్రిటిష్ ఎమ్. ఐ. 15
== జననాలు ==
పంక్తి 48:
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
*
== బయటి లింకులు ==
|