జూలై 19: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), లొ → లో (2), ల్లొ → ల్లో (2), మళయాళ → మలయాళ, → (2) using AWB
పంక్తి 1:
'''జూలై 19''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 200వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 201వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 165 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=July|show_year=true|float=right}}
 
== సంఘటనలు ==
* [[1956]]: [[పెద్దమనుషుల ఒప్పందం]]. [[న్యూ ఢిల్లీ]] లో [[పెద్దమనుషుల ఒప్పందం]] పై సంతకాలు చేసిన రోజు [[20 ఫిబ్రవరి]] [[1956]] అని, సంతకాలు చేసిన వారు తెలంగాణా తరపున, [[బూర్గుల రామకృష్ణారావు]], [[కె.వి.రంగారెడ్డి]], ఆంధ్ర తరపున [[నీలం సంజీవరెడ్డి]], [[బెజవాడ గోపాలరెడ్డి]], [[అల్లూరి సత్యనారయణ రాజు]], [[గౌతు లచ్చన్న]] అని ఉంది. చూ. ఆదివారం ఆంధ్రభూమి 19 జూన్ 2011 పుట 10).
* [[1969]]: [[భారత్|భారతదేశం]] లో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి.
* [[1996]]: 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటా లోఅట్లాంటాలో ప్రారంభమయ్యాయి.
* [[2000]]: ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళం లోనౌకాదళంలో చేరిన రోజు.
 
== జననాలు ==
పంక్తి 13:
* [[1827]]: [[మంగళ్ పాండే]], సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (మ.1857)
* [[1902]]: [[సముద్రాల రాఘవాచార్య]], సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. (మ.1968)
* [[1954]]: [[దామెర రాములు]], తెలంగాణా పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవి.
* [[1955]]: [[రోజర్ బిన్నీ]], భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
* [[1956]]: [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్రప్రసాద్]], తెలుగు సినిమా నటుడు.
* [[1979]]: [[మాలవిక]], భారతీయ సినీనటి...తెలుగు, తమిళ, మళయాళమలయాళ, కన్నడ భాషల్లొభాషల్లో పలు చిత్రాలలొచిత్రాలలో నటించారు
* [[1983]]: [[సింధూ తులానీ]], భారతీయ సినీనటి...తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లొభాషల్లో పలు చిత్రాలలొచిత్రాలలో నటించారు
 
== మరణాలు ==
పంక్తి 24:
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* [[]] - [[]]
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/జూలై_19" నుండి వెలికితీశారు