జూలై 31: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి (3), నేపధ్య → నేపథ్య, → (6) using AWB
పంక్తి 1:
'''జూలై 31''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 212వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 213వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 153 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=July|show_year=true|float=right}}
 
== సంఘటనలు ==
* [[1498]]: కొలంబస్ ట్రినిడాడ్ దీవి కిదీవికి చేరుకున్నాడు.
* [[1777]]: [[:en:Gilbert du Motier, Marquis de Lafayette|మార్క్విస్ డె లాఫయెట్టె]] అమెరికన్ కాంటినెంటల్ సైన్యానికి మేజర్ జనరల్ అయ్యాడు.
* [[1790]]: మొట్టమొదటి అమెరికన్ పేటెంటును వెర్మాంట్ లోని సామ్యూల్ హాప్కిన్స్ కి ఎరువులు తయారుచేయటానికి ఇచ్చారు.
పంక్తి 10:
* [[1954]]: ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
* [[1964]]: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
* [[2007]]: ప్రముఖ పాత్రికేయుడు [[పాలగుమ్మి సాయినాథ్]] కు ప్రతిష్ఠాత్మకమైన [[రామన్ మెగసెసే పురస్కారం|రామన్ మెగసెసె అవార్డు]] లభించింది.
 
== జననాలు ==
[[File:Portrait of Milton Friedman.jpg|thumb|Portrait of Milton Friedman]]
* [[1880]]: [[ప్రేమ్‌చంద్]], భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. (మ.1936)
* [[1912]]: [[మిల్టన్ ఫ్రీడ్‌మన్]], [[అమెరికా]] కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2006).
* [[1939]]: [[నండూరి పార్థసారథి]], రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు.
* [[1941]]: [[అమర్‌సింహ్ చౌదరి]], [[గుజరాత్]] మాజీ ముఖ్యమంత్రి.
* [[1965]]: [[:en:J. K. Rowling|జె.కె. రౌలింగ్]], ఇంగ్లీషు రచయిత.
పంక్తి 24:
 
* [[1805]]: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (జ. 1756)
* [[1875]]: [[:en:Andrew Johnson| ఆండ్రూ జాన్సన్]], 17వ అమెరిక అధ్యక్షుడు. (జ.1808)
* [[1980]]: [[మహమ్మద్ రఫీ]], హిందీ, ఉర్దూ, మరాఠీ మరియు తెలుగు భాషల సినిమా నేపధ్యగాయకుడునేపథ్యగాయకుడు. (జ.1924)
* [[1902]]: [[పట్నం సుబ్రమణ్య అయ్యరు]], సుప్రసిద్ధ శాస్త్రీయ సంగీతజ్ఞుడు (జ.1845)
* [[2004]]: [[అల్లు రామలింగయ్య]], ప్రముఖ హాస్య నటుడు (జ.1922)
* [[2014]]: [[ముక్కురాజు]], డాన్స్ మాస్టార్, ఫైటర్, నటుడు (జ.1931)
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* [[]] - [[]]
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/జూలై_31" నుండి వెలికితీశారు