జెడ్.మేడపాడు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి., , → , (2), , → , (5) using AWB
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లంకు → లానికి using AWB
పంక్తి 93:
[[బొమ్మ:dp 004.jpg|thumb|right|300px|జెడ్.మేడపాడు వంతెన]]
 
జెడ్‌.మేడపాడు అనేగ్రామం, మండపేట మండలంకుమండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.ఇది ఇంచుమించు ద్వారపూడి గ్రామంలో కలసి పోయిన గ్రామము.రాజమండ్రి నుండికాకినాడ వేళ్ళు బస్సులలో, మండపేట, రామచంద్రపురం మీదుగా వెళ్ళుబస్సులు ఈ గ్రామంవద్దనున్న బ్రిడ్జిమీదుగా దారి మళ్ళి తాపేశ్వరం మీదుగా మండపేట వెళ్ళును.ఆలాగే సామర్లకోట నుండి రావులపాలెం వెళ్ళు బస్సులు అనపర్తి, ద్వారపూడి మీదుగా వచ్చి, ఇక్కడినుండి మండపేట మీదుగా రావులపాలెం వెళ్ళును.ఈ బ్రిడ్జిని ద్వారపూడి బ్రిడ్జి, మేడపాడు బ్రిడ్జి అనికూడా పిలుస్తారు.
==వ్యవసాయం==
[[వరి]]ని పండిస్తారు.
"https://te.wikipedia.org/wiki/జెడ్.మేడపాడు" నుండి వెలికితీశారు