పూజా హెగ్డే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కొద్దిగా విస్తరించాను
పంక్తి 14:
| yearsactive = 2010–ప్రస్తుతం
}}
'''పూజా హెగ్డే''' ఒక(జననం: దక్షిణఅక్టోబరు 13, 1990) ఒక భారతీయ సినీమోడల్ మరియు నటి. పూజ 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది. దీని తరువాత 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ''ముగమూడి'' అనే సినిమాలో అవకాశం వచ్చింది.<ref name="notpaul">{{cite web|url=http://www.behindwoods.com/tamil-movie-news-1/aug-11-01/amala-paul-pooja-hegde-05-08-11.html|title=It’s not Amala Paul, a newbie bags it - Amala Paul -Pooja Hegde|date=5 August 2011}}</ref>ఈమె 2014 లో [[ముకుంద]] సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత [[ఒక లైలా కోసం]] సినిమాలో నటించింది. 2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన [[మొహంజదారో]] సినిమాలో నటించింది.
 
== బాల్యం ==
పూజ తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే లది కర్ణాటక లోని మంగుళూరు కానీ ఆమె ముంబై లో పుట్టి పెరిగింది. ఆమె తన మాతృ భాషయైన తుళు తో పాటు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడగలదు.<ref>[http://web.archive.org/web/20120922042647/http://www.coolage.in/2012/09/19/working-with-bal-asha-was-amazing-pooja-hegde/ 'Working with Bal Asha was amazing' - Pooja Hegde]. ''coolage.in''. 19 September 2012</ref> ఆమె కాలేజీలో చదివేటపుడు తల్లి నిర్వహిస్తున్న నెట్వర్క్ మానిటరింగ్ వ్యాపార వ్యవహారాలు చూసుకోవడంలో సహాయపడుతుండేది. దాంతో ఆమెకు నెట్వర్కింగ్ నైపుణ్యం అలవడింది. అప్పుడే ఇంటర్ కాలేజీ ఫ్యాషన్ పోటీల్లో, డ్యాన్స్ పోటీల్లో పాల్గొనేది.<ref>Manigandan, K. R. (19 August 2012). [http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/picture-of-confidence/article3793545.ece "Picture of confidence"]. ''The Hindu''.</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పూజా_హెగ్డే" నుండి వెలికితీశారు