డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), వున్నాయి. → ఉన్నాయి. (3), వున్నది. → ఉంది., → , , using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Drbraoulogo.jpg|right|thumb | డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము చిహ్నం]]
'''డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము''' (పూర్వం ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయముగా పిలవబడేది) [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[1982]]లో స్థాపించబడిన సార్వత్రిక [[విశ్వవిద్యాలయము]]. [[దూర విద్య|దూర విద్యావిధానాన్ని]] భారతదేశంలో మొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ సంస్థదే. చదువుకోవాలనే కోరిక వుండి, ఏవైనా కారణాలవల్ల కళాశాలకు వెళ్లలేనివారికి ఉన్నత విద్యావకాశాలను అందించటానికి ఈ విశ్వవిద్యాలయము ప్రారంభించబడింది. దీనికి 218 విద్యాకేంద్రాలు (23 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు, పిజి కేంద్రాలతో) వున్నాయిఉన్నాయి.
ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాలలో చదువుకొనవచ్చు. కొన్ని కోర్సులు ఇంగ్లీషు మాధ్యమంలోనే వున్నాయిఉన్నాయి. కొన్ని విషయాలు ఉర్దూ మాధ్యమంలో చదువుకొనవచ్చు.
 
==కోర్సులు==
పంక్తి 9:
 
===అండర్ గ్రాడ్యుయేట్ ===
విజ్ఞాన, వాణిజ్య, సామాజిక, కళల శాఖలలో బిఎ, బికాం, బియస్సి కోర్సులు న్నాయి. వీటి కాల వ్యవధి కనీసంగా 3, గరిష్టంగా 9 సంవత్సరాలు. చాలా కోర్సులు తెలుగు మాధ్యమంగా వున్నాయిఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివినవారు నేరుగా ప్రవేశం పొందవచ్చు. సంస్థాగత విద్య లేని వారు, ప్రవేశపరీక్ష రాసి, దానిలో ఉత్తీర్ణులై ప్రవేశం పొందవచ్చు. మొదటి సంవత్సరంలో ఇంగ్లీషు, భాష (తెలుగు/ ఉర్దూ/హిందీ/ వాడుక ఇంగ్లీషు), విజ్ఞానం మరియు సాంకేతికం, సామాజిక శాస్త్రములలో పీఠ విషయాలుంటాయి. రెండవ, మూడవ సంవత్సరాలలో మూడు ( ఆరు విషయాలు) చొప్పున ఐచ్ఛికాంశాలను ఎంచుకోవాలి. కంప్యూటర్ అనువర్తనాలు అనే ఐచ్ఛిక విషయం ఎన్ఐఐటి (NIIT) సహకారంతో అందచేయబడుతున్నది. ఇంకా ఒక సంవత్సరపు లైబ్రరీ మరియు సమాచార శాస్త్రము, పౌర సంబంధాలు కోర్సులున్నాయి.
 
=== పిజి డిప్లొమా===
మార్కెటింగ్ నిర్వహణ, వ్యాపార అర్థ శాస్త్రం, పరిసరాల విద్య, సమాచార సాధనాలకు రాయటం (తెలుగు), మానవ హక్కులు, స్త్రీ విద్య లోవిద్యలో 1 సంవత్సరం కొర్సులున్నాయి.
 
===పిజి===
ఆర్థిక శాస్త్రము, చరిత్ర, రాజకీయ శాస్త్రము, సామాజిక శాస్త్రము, భాషలు, వాణిజ్యం, మానసిక శాస్త్రము, లాంటి వివిధ ముఖ్యాంశాలతో ఎమ్ఎ కోర్సులున్నాయి. గణితం, జీవ శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, జంతు శాస్త్రములలో ఎమ్ఎస్సి కోర్సులున్నాయి. వ్యాపార నిర్వహణ (ఎమ్బిఎ) కోర్సు వున్నదిఉంది.
 
===పరిశోధన===
పంక్తి 35:
{{ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు}}
{{తెలంగాణ విశ్వవిద్యాలయాలు}}
 
[[వర్గం:విశ్వవిద్యాలయాలు]]
[[వర్గం:1982 స్థాపితాలు]]