"డిసెంబర్ 10" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , గా → గా , → (3) using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , గా → గా , → (3) using AWB)
'''డిసెంబర్ 10''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 344వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 345వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 21 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=December|show_year=true|float=right‌}}
 
==సంఘటనలు==
* [[1973]]: [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో మొదటి సారిగా విధింఛిన [[రాష్ట్రపతి పాలన]] కు ఆఖరి రోజు (10 జనవరి 1973 నుంచి 10 డిసెంబర్ 1973 వరకు).
* [[1973]]: [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం ఆరవ ముఖ్యమంత్రి గాముఖ్యమంత్రిగా [[జలగం వెంగళరావు]] ప్రమాణ స్వీకారం (10 డెసెంబర్ 1973 నుంచి 6 మార్చి 1978 వరకు).
* [[1955]]: [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] నిర్మాణానికి [[శంకుస్థాపన]] జరిగింది.
* [[2003]]: [[తెలుగు వికీపీడియా]] స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.
* [[2004]]: టెస్ట్ [[క్రికెట్]] లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా [[అనిల్ కుంబ్లే]] అవతరించాడు.
 
==జననాలు==
==మరణాలు==
* [[1896]]: [[ఆల్‍ఫ్రెడ్ నోబెల్]], [[నోబెల్ బహుమతి]] వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త (జ.1833).
* [[1990]]: [[తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి]], లలితా త్రిపుర సుందరీ ఉపాసకుడు (జ.1896).
* [[2013]]: [[రావెళ్ళ వెంకట రామారావు]], తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు (జ.1927).
 
==పండుగలు మరియు జాతీయ దినాలు==
{{నెలలు}}
{{నెలలు తేదీలు}}
 
[[వర్గం:డిసెంబర్]]
[[వర్గం:తేదీలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1964706" నుండి వెలికితీశారు