డిసెంబర్ 13: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , → (2) using AWB
పంక్తి 1:
'''డిసెంబర్ 13''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 347వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 348వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 18 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=December|show_year=true|float=right‌}}
పంక్తి 7:
* 1865 : శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్‌ క్లాన్‌ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ సభ్యులు నల్లజాతివారిపై చేసిన అత్యాచారాలకు అంతేలేదు.
*1968 : నాసా అంతరిక్షనౌక అపోలో 8లోప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.
*1986 :పార్లమెంటు ఆమోదించిన [[వినియోగదారుల హక్కుల రక్షణ]] చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును [[జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం]] గా జరుపుకొంటున్నాం.
*1987 : తమిళనాడు రాజకీయాలను మలుపుతిప్పిన ఎం.జి.రామచంద్రన్ ‌ మరణించాడు.
*1989 : మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ 'ఎస్సెల్‌ వరల్డ్‌' ముంబయిలో ప్రారంభమైంది.
పంక్తి 16:
== జననాలు ==
*[[1894]]: [[బసవరాజు అప్పారావు]], ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకడుగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందాడు (1933).
* [[1911]]: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత [[:en:Trygve Haavelmo| ట్రిగ్వే హవిల్మొ]] (మ.1999).
*[[1928]]: [[డి.వి.యస్.రాజు]], తెలుగు సినిమా నిర్మాత. ఈయన ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా పనిచేశాడు [మ. 2010].
*[[1952]]: [[యెర్రగుడిపాటి లక్ష్మి]], సుప్రసిద్ధ దక్షిణ భారతీయ నటీమణి, జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది.
పంక్తి 24:
[[File:Baru-alivelamma.jpg|thumb|Baru-alivelamma]]
* [[1973]]: [[బారు అలివేలమ్మ]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1897).
* [[1977]]: [[బెహరా కమలమ్మ]], "తనుమధ్యాంబ" పీఠమునకు వారసురాలు (జ.1904).
* [[1986]]: [[:en:Smita Patil|స్మితాపాటిల్]], హిందీ సినీనటి (జ.1955).
* [[1994]]: [[నీలం రాజశేఖరరెడ్డి]], భారతీయ కమ్యూనిస్టు నేత మరియు మాజీ భారత రాష్ట్రపతి [[నీలం సంజీవరెడ్డి]] సోదరుడు (జ.1918).
పంక్తి 31:
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* [[]] - [[]]
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_13" నుండి వెలికితీశారు