జయప్రకాశ్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

→‎వివరాలు: తెలుగు పదాల వాడకం
పంక్తి 34:
'''జయప్రకాశ్ రెడ్డి ''' ప్రముఖ తెలుగు నటుడు<ref>http://www.hindu.com/2010/10/24/stories/2010102456400300.htm</ref>. రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి. ఈయన ఎక్కువగా ప్రతినాయక మరియు హాస్య పాత్రలను పోషిస్తుంటాడు.
==వివరాలు==
ఈయన [[కర్నూలు జిల్లా]], [[ఆళ్ళగడ్డ]] మండలంలోని [[శిరువెళ్ళ]] గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవారు. నెల్లూరులోని[[నెల్లూరు]]లోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు [[అనంతపురం]] బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరాడు.
 
==నటజీవితము==
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_రెడ్డి" నుండి వెలికితీశారు