తాపీ ధర్మారావు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , గా → గా , → (2), , → , (2) using AWB
పంక్తి 36:
}}
 
'''తాపీ ధర్మారావు నాయుడు''' (Tapi Dharma Rao Naidu) ([[సెప్టెంబర్ 19]], [[1887]] - [[మే 8]], [[1973]]) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, [[హేతువాది]] మరియు [[నాస్తికుడు]] . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గాదినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
 
==జీవిత చరిత్ర==
ధర్మారావు [[1887]] సంవత్సరంలో [[సెప్టెంబర్ 19]]న ప్రస్తుతం [[ఒరిస్సా]]లో ఉన్న [[బెర్హంపూరు]] ([[బరంపురం]] ) లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈయన [[మాలపిల్ల]], [[రైతుబిడ్డ]] మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాథమిక విద్యను [[శ్రీకాకుళం]]లో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని [[మద్రాసు]]లోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. [[పర్లాకిమిడి]]లో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన [[గిడుగు రామ్మూర్తి]] ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి [[ఇంటి పేరు]] మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పని చేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. [[కల్లికోట]] రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. [[కొండెగాడు]], [[సమదర్శిని]], [[జనవాణి]], [[కాగడా]] మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను [[1973]] [[మే 8]]న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు [[తాపీ చాణక్య]] ఇతని కుమారుడు.
 
==జీవితంలో ముఖ్య ఘట్టాలు<ref>{{cite book|last=ఏటుకూరి|first=ప్రసాద్|title=తాపీ ధర్మారావు జీవితం-రచనలు|accessdate=19 March 2015}}</ref>==
పంక్తి 86:
==పురస్కారములు==
*[[శృంగేరి]] పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు,
*[[చేమకూరి వెంకటకవి]] రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ కువ్యాఖ్య’కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము.
*మరెన్నో సాహిత్య పురస్కారములు.
 
"https://te.wikipedia.org/wiki/తాపీ_ధర్మారావు" నుండి వెలికితీశారు