43,014
edits
చి (clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB) |
ChaduvariAWB (చర్చ | రచనలు) (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ు కి → ుకు (2), లో → లో (9), కి → కి (5), విశాఖపట్టణం → విశాఖప using AWB) |
||
తుని అక్షాంశ, రేఖాంశాలు: {{coor d|17.35|N|82.55|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/2/Tuni.html Falling Rain Genomics, Inc - Tuni]</ref>. సముద్రమట్టం నుండి సగటు ఎత్తు 14 [[మీటరు]]లు (45 [[foot (unit of length)|అడుగులు]]).
తుని తూర్పు గోదావరి జిల్లాలో,
తుని [[జనాభా]] 50,217 (2001 [[జనాభా లెక్కలు]] ప్రకారం <ref>{{GR|India}}</ref>). వీరిలో పురుషుల సంఖ్య 49 శాతం. స్త్రీల సంఖ్య 51 శాతం. జనాభా సగటు [[అక్షరాస్యత]] 64%. పురుషుల అక్షరాస్యత 69%, స్త్రీల అక్షరాస్యత 58%. జనాభాలో ఆరేళ్ళ లోపు పిల్లలు 12% ఉన్నారు.
==పట్టణ చరిత్ర==
చారిత్రకంగా తునికి కొంత పేరు లేకపోలేదు. తుని పట్టణము క్షత్రియులు,వైశ్యుల ద్వారా కొంతవరకూ
;ఈ పట్టణమునకు
పూర్వకాలంలో ఎప్పుడో ఒక నాడు [[జ్యేష్ఠా దేవి]] (పెద్దమ్మ), [[లక్ష్మీ దేవి]] (చిన్నమ్మ) “నేను బాగుంటానంటే నేను బాగుంటాను” అని రివాజుగా తగువాడుకున్నారుట. తగువాడుకుని, మరెక్కడా ఊళ్ళే లేనట్టు, తునిలో సెట్టి గారింటికి తగువు తీర్చమని వచ్చేరుట. సెట్టి గారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఎటు తీర్పు చెప్పినా చిక్కే! ఆలోచించి, “అమ్మా, చిన్నమ్మా! నువ్వు ఇలా లోపలికి వస్తూంటే బాగున్నావు. చూడు జ్యేష్ఠమ్మా! నువ్వు అలా బయటకి వెళుతూంటే బాగున్నావు” అని తీర్పు చెప్పేడుట. తెలుగు భాషలో '''తుని తగువు తీర్చినట్లు''' లేదా '''తుంతగువులు తీరవుగాని'''
తుని, [[పాయకరావుపేట]]ల మధ్య ఉన్న [[తాండవ నది]]
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[తుని శాసనసభ నియోజకవర్గం]]
== పట్టణ విశేషాలు==
ధూమ శకటాలు(ఆవిరి యంత్రాలు) ఇంకా బాగా చలామణీలో ఉన్న రోజులలో నీళ్ళు తాగడానికి తునిలో ప్రతి [[రైలు]] బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మద్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు. కనుక తుని ‘మీల్స్ హాల్ట్’. తునిలో భోజనం బాగుండేదని ఉత్తరాది వారు, దక్షిణాది వారు
;ఆదివారపు సంత
తునిలో ప్రతి ఆదివారము జరిగే సంతకు ఏజన్సీ ప్రాంతాల నుండి
;తునిలో మామిడి పండ్లు
తునిలో ఉండే మరొక లగ్జరీ మామిడి పళ్ళు. ఇక్కడ దరిదాపు 250 రకాల పళ్ళు దొరుకుతాయిట. వీటిలో కొన్ని రకాలు: చెరకు రసం, పెద్ద రసం, చిన్న రసం, నూజివీడు రసం (లేక తురక మామిడి పండు), పంచదార కలశ, నీలం, కోలంగోవ, ఏండ్రాసు, సువర్ణరేఖ, బంగినపల్లి, కలెక్టరు, జహంగీరు. మామిడి పళ్ళతో పాటు తుని నుండి ఎగుమతి అయే వస్తువులు ముఖ్యంగా బెల్లం, తమలపాకులు, చేనేత బట్టలు.
;ఏనుగు కొండ
బోడి మెట్ట వెనకాతల కొంచెం ఎత్తయిన కొండ ఒకటి ఉంది. అదే ఏనుగు కొండ. ఈ కొండని సగం పైకి ఎక్కితే చాలు ఏడు మైళ్ళ దూరంలో, పెంటకోట దగ్గర ఉన్న సముద్రం నీలంపాటి చారలా కనిపింస్తుంది.
;తలుపులమ్మలోవ
తుని అనగానే చట్టున గుర్తొచ్చే పేరు తలుపులమ్మ లోవ. తలుపులమ్మ తల్లి ఇక్కడ ఒక చిన్న గుహలాంటి ప్రదేశంలో ఉంటుంది. కొండ మలుపులు ఎత్తు పల్లాలు రాళ్ళు రప్పల మధ్య నడక దారిలో చాలా దూరం ప్రాయాణము చేయగా వచ్చే లోయ ఇది. ఇప్పుడంటే బస్సులు వేసేరు కాని పూర్వం తలుపులమ్మ
;తుని కిళ్లీ
భోజనం తర్వాత [[తాంబూలము|కిళ్ళీ]]కి
;ఊక మేడ
తుని స్టేషను నుండి బయలుదేరి, రైలు కట్ట వెంబడి నడచి తాండవ నది మీద ఉన్న రైలు వంతెనని దాటుకుని పాయకరావుపేట వైపు వెళితే, అక్కడ ఎడం పక్కని ఒక పెద్ద బియ్యపు మిల్లు, దాని పక్కని కొండంత ఎత్తున, పిరమిడ్ లా ఒక ఊక పోగు, వీటికి వెనక ఒక పెద్ద మేడ కనిపిస్తాయి. ఊక అమ్మి ఆ మేడ కట్టేరని ఊళ్ళో ఒక వదంతి ఉంది. అందుకని దానిని ఊక మేడ అంటారు. ఎందుకూ పనికిరాదనుకునే ఊకని పేడతో కలిపి పిడకలు చెయ్యవచ్చనీ, ఇటిక ఆవములలో వేసి కాల్చ వచ్చనీ, కాలిన ఊక నుసితో పండ్ల పొడి చెయ్యవచ్చనీ గమనించి, అటువంటి “పనికిమాలిన” ఊకని అమ్మి మేడలు కట్టగలిగే చాకచక్యం ఈ ఊరి వర్తకులకి ఉందనిన్నీ ఊకమేడను చూస్తే తెలుస్తుంది.
;రీడింగు రూం
తుని పట్టణంలో స్టేషనుకి ఎదురుగా ఉన్న కిళ్ళీ బడ్డీ దగ్గర గోలీ సోడా తాగి, ఆ పక్కనే ఉన్న రీడింగ్
ఈ గది పక్కగా చిన్న కొట్టు. అందులో ఒక రేడియో ఉండేది. ఆ రేడియోనే బయట అరుగు మీద ఉన్న లౌడ్ స్పీకర్ కి తగిలించేవారు. సాయంకాలం ఐదింటికి వార్తలు, ఆ తర్వాత సంగీతం పెట్టేవారు. రీడింగ్ రూము బయట అరుగు మీద ఎప్పుడూ ఎవ్వరో ఒకరు [[చదరంగం]] ఆడుతూ ఉండేవారు. ఆడేవాళ్ళు ఇద్దరు, చూసే వారు, సలహాలు ఇచ్చేవారు పది మంది!
==తెన్నేటి-ప్రజాపార్టీ==
ఈ అరుగుకి ఎదురుగా కొంత ఖాళీ స్థలం ఉండేది. ఆ స్థలంలో సిమెంటుతో కట్టిన ఒక వేదిక, జెండా ఎగరెయ్యడానికి ఒక
==ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీ యాత్ర==
ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలో
గంజము మొదలుగా అన్ని యిండ్లలో యర్రమన్ను గోడలకు పూశి సున్నపుచుక్కలు నాలుగైదు అంతస్తులుగా బారుతీర్చి వుంచుతారు. కడపలకు పసుపు కుంకుమ వుంచుతూవస్తారు. విజయనగరము మొదలుగా రనచెక్కలని కాచు కలిపి నిండు, చిన్నపోకలను వుడకపెట్టి వక్కలుగా అమ్ముచున్నారుగాని యీవరకు కనుపడుతూవచ్చిన పోకలు విశేషము లేవు. చుట్టలు తాగడము విశేషము.''
[[బొమ్మ:APtown Tuni 2.JPG|thumb|240px|తుని వద్ద తాండవ నది]]
[[File:Tuni town view from Railway station.jpg|thumb|240px|తుని రైలు సముదాయము వద్ద ఒక చిన్న చెరువు]]
తునిలో రెండు చెరువులు ఉండేవి – బాడవ తోటలో రాజు గారి కోటకి ఆనుకుని ఉన్న పాత కాలపు జలకాలాడే కొలనుని మినహాయిస్తే. ఒకటి పోలీసు నూతికి ఎదురుగా ఉన్న చిన్న కోనేరు. రెండు ఊరు బైట, కొత్తపేట నుండి సూరవరం వెళ్ళే దారిలో ఉన్న లక్షిందేవి చెరువు. ఇప్పుడు బాడవ
==ప్రముఖులు==
తుని ప్రక్కనే గల [[పాయకరావుపేట]] సుప్రసిద్ధ ఘట వాయిద్యకారుడు [[కోలంక వెంకటరాజు]] యొక్క స్వస్థలం. ఈయనే ఘట వాయిద్యం కనిపెట్టేడని అంటారు. ఈయన [[ద్వారం వెంకటస్వామినాయుడు]] కచేరీలలో పక్క వాయిద్యం వాయించేవాడు.
;[[అల్లూరి సీతారామరాజు]]
1911 ప్రాంతాలలో, తునిలో తన మామయ్య గారి ఇంట ఉండి తుని రాజా బహదూర్ ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదువుకొనెను. ఆయన గుర్రపు స్వారీ, మల్లుయుద్ధం నందు, ఆటల యందు ఆసక్తి కనబరిచేవాడు అని ఆ పాఠశాలలో వినికిడి. ఈయన తుని ప్రక్కన వున్న సీతమ్మ వారి కొండ మీద తపస్సు చేసేను. విశాఖపట్నంలో ఉన్న మిసెస్ ఎ. వి. ఎన్.
;బాలయోగి
తుని ఊరి బయట, రైలు కట్ట పక్కన, లోవ కొత్తూరుకి (తలుపులమ్మ లోవకి) వెళ్లే రోడ్డు ఈ రైలు కట్టని దాటే మొగలో,
ముమ్మడివరంలో పేరు ప్రఖ్యాతులను పొందిన బాలయోగి ఇంతకు ముందు దశాబ్దం వ్యక్తి; తునిలో బోడిమెట్ట మీద వ్యక్తి కొద్ది రోజులే తపస్సు చేసి తిరిగి అందరిలో కలసిపోయాడు. పేరులో పోలిక తప్ప సిసలైన అసలు బాలయోగి ముమ్మడివరం బాలయోగే!
==నీలిమందు==
లక్షిందేవి చెరువు గట్టు మీద ఇటికలతో కట్టిన పెద్ద పెద్ద కుండీలు మూడో, నాలుగో ఉండేవి. ఒక్కొక్క కుండీ 20 అడుగులు పొడుగు, 20 అడుగులు వెడల్పు, పది అడుగుల లోతు ఉండేవని అంచనా ఒక అంచనా. ఈ కుండీలు ఒక [[నీలిమందు]] కర్మాగారపు అవశేషాలు. [[నీలి మొక్క]] (లేదా నీలిగోరింట, లేదా మధుపర్ణిక) అనే మొక్క రసం నుండి తయారు చేస్తారు. ఈ నీలిమందుని. ఈ నీలిమందు వాడకం ఎప్పటినుండి మన
==గణాంకాలు==
|
edits