తురగా జానకీరాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నారు. → ఉన్నారు., కధ → కథ (2), → , , → , (2) using AWB
పంక్తి 8:
| birth_name = తురగా జానకీరాణి
| birth_date = [[ఆగష్టు 31]], [[1936]]
| birth_place = [[కృష్ణాజిల్లా]], [[కోడూరు_కోడూరు (కృష్ణా)|కోడూరు]] మండలం, [[మందపాకల]] గ్రామం
| native_place =
| death_date = [[అక్టోబరు 15]], [[2014]]
పంక్తి 36:
}}
 
'''తురగా జనకీరాణి''' ([[ఆగష్టు 31]], [[1936]]- [[అక్టోబరు 15]], [[2014]]) రేడియో లో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశి [[ఆలిండియా రేడియో]]లో నేటికీ [[రేడియో అక్కయ్య]]గా అందరి మదిలో మెదిలే వ్యక్తి. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా.ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం వెనుక ఆమె ఉన్నారు. పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను ఆవిడ రూపొందించి వాటిలో చిన్నారులతో ప్రదర్శింపచేశారు. ఎందరో బాలబాలికలకి పబ్లిక్ స్పీకింగ్ భయంపోయి మైక్ లో ధైర్యంగా మాట్లాడటానికి.. వారిలోని సృజనాత్మకతకు ..ఇలా ఎన్నో విషయాలకిబాలానందం ఒక వేదిక అయింది. డాక్టర్లు, లాయర్లు, సినీ తారలు , ఎన్.ఆర్.ఐలు... ఒకరేమిటి ఎందరో ప్రముఖులు తామకు చిన్నతనంలో ఆకాశవాణిలో రేడియో అక్కయ్యతో వున్న అనుభవం మర్చిపోలేరు. నేటికీ ఆమెను ఒక ఆత్మీయురాలిలాగా పలకరిస్తుంటారు...
 
== జననం ==
ఈవిడ [[ఆగష్టు 31]], [[1936]] న [[కృష్ణాజిల్లా]] లోని, [[కోడూరు_కోడూరు (కృష్ణా)|కోడూరు]] మండలం, [[మందపాకల]] గ్రామంలో జన్మించారు.
 
== వివాహం - పిల్లలు ==
ప్రముఖ జర్నలిస్టు తురగా కృష్ణమోహన్ గారితో 1959లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉషారమణి, వసంతశోభ. 1974లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణమోహన్ మరణించారు.
 
 
==ఆకాశవాణిలో ఉద్యోగ బాధ్యతలు==
Line 51 ⟶ 50:
 
===బాలానందం కార్యక్రమమం===
బాలానందం కార్యక్రమమం ద్వారా పిల్లల వినోదం, విజ్ఞానం కోసం నాటికలు, రూపకాలు,సంగీత, సాహిత్యకార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపొందించేవారు. కొన్ని పెద్దల ద్వారా చెప్పిన విషయాలు బాగుంటాయి. బాలానందం ద్వారా ఎన్నో ప్రయోగాలు చేశారు. బాలానందం ద్వారా ప్రముఖ కధాకథా రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు
 
===స్త్రీల కార్యక్రమాలు===
Line 67 ⟶ 66:
 
===ఉద్యోగ నిర్వహణలో అనుభవాలు===
ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఎందరో పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పని చేశారు. [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారు, [[స్థానం నరసింహారావు]] గారు, [[వేలూరి శివానంద్]] , [[గోపీచంద్]].... ఇలా ఎందరో వున్నారుఉన్నారు. వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వారు, సినీ రంగ ప్రముఖలు [[అక్కినేని నాగేశ్వరరావు]], [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]], [[జె.వి. సోమయాజులు]], [[మంజు భార్గవి]], ఇంకా ఎందరో నటీ నటులతో కలిసి కార్యక్రమాలు రూపొందించారు.
 
==రచయిత్రిగా==
వందకి పైగా కథలు రచించారు. అవి మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. మూడు నవలలు, ఐదు బాలసాహిత్యం మీద పుస్తకాలు వచ్చాయి అనువాద రచనలు కూడా మూడు వచ్చాయి. అగమ్య గమ్య స్ధానం అనే కథకి రాచ కొండ విశ్వనాధ శాస్త్రిగారు అభినందిస్తూ ఉత్తరం రాశారు. ఆ కథ ఇంగ్లీషులోకి తర్జుమా అయింది కూడా... ఇప్పటికీ రచనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే డా. దుర్గాబాయి దేశ్ ముఖ్ గురించి రూపకం ఆకాశవాణికి రాసిచ్చారు.వీరిరచన బంగారు పిలక కధసంపుటీకథసంపుటీ కావాలి
 
==సంఘ సంస్కర్త గా==
Line 81 ⟶ 80:
 
==అవార్డులు==
* 2011 : బాల సాహిత్య పరిషత్ ద్వారా "బాలసాహిత్య రత్న" అవార్డు.<ref>[http://blog.prathambooks.org/2011/07/award-for-janaki-rani-turaga-our.html అవార్డు ప్రదానోత్సవం] </ref>
* గహలక్ష్మీ స్వర్ణకంకణం.
* [[తెలుగు విశ్వవిద్యాలయం|తెలుగు విశ్వవిద్యాలయ]] పురస్కారం (రెండుసార్లు).
Line 99 ⟶ 98:
* [http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/radio-gave-me-everything/article2498390.ece హిందూ పత్రికలో వ్యాసం]
* [http://www.sakshi.com/news/andhra-pradesh/turaga-janaki-rani-passes-away-176095?pfrom=home-top-story తురగా జానకీరాణి మృతి వార్త]
 
[[వర్గం:రేడియో ప్రముఖులు]]
[[వర్గం:ఆదర్శ వనితలు]]
[[వర్గం:సాహిత్యంలో మహిళలు]]
[[వర్గం: తెలుగు కథా రచయితలు]]
[[వర్గం: 1936 జననాలు]]
[[వర్గం:2014 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/తురగా_జానకీరాణి" నుండి వెలికితీశారు