తెలుగు పత్రికలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ను → ను , గా → గా , తో → తో , ఆగష్టు → ఆగస్టు, సా using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
తొలి తెలుగు పత్రిక పేరు [[ఆంధ్రపత్రిక]]. దీని వ్యవస్థాపకులు [[కాశీనాథుని నాగేశ్వరరావు]] గారు. ఈ పత్రిక 1908లో ఆరంభమయ్యింది. అటు పిమ్మట తెలుగు పత్రికారంగం చాలా అభివృద్ధి చెందింది. జనవరి -జూన్ 2013 ఎబిసి గణాంకాల ప్రకారం ఎబిసి సభ్య తెలుగు దినపత్రికలు (ఈనాడు,సాక్షి, ఆంధ్రజ్యోతి) 64 సంచికలతో 3,530,263 కాపీలు పంపిణీ చేయబడుతున్నాయి. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 3,679,788 గా వుంది అనగా 4శాతం (అర్థ సంవత్సర) పెరుగుదల వుంది. వార్తా వారపత్రికలలో ఒక సంచిక 13,441 స్థాయిలో వుండగా గత ఆరు మాసాలలో 14,187
గా వుంది. ఇక మిగతా పత్రికల విషయంలో సర్క్యులేషన్ 319,746 గా వుంది. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 304,178 గా వుంది. <ref>{{Cite web|title= Language wise certified circulation figures for the Audit Period Jan - June 2013 |url=http://www.auditbureau.org/news/index |date=2013-12-20|accessdate=2014-03-19}}</ref>
 
[[బొమ్మ:Telugu Magazines stall.jpg|right|thumb|350px|దుకాణాలలొదుకాణాలలో అమ్మబడుతున్న తెలుగు పత్రికలు]]
 
 
[[బొమ్మ:Telugu Magazines stall.jpg|right|thumb|350px|దుకాణాలలొ అమ్మబడుతున్న తెలుగు పత్రికలు]]
== పత్రికల వర్గీకరణ ==
పత్రికలు ప్రచురించే కాలాన్ని అనుసరించి దిన, వార, పక్ష, మాస పత్రికలుగా, పత్రికల్లో ప్రచురితమయే అంశాలను అనుసరించి వార్త, సాహిత్య, ఆర్థిక, సాంకేతికాది పత్రికలుగా, ప్రచురణ పొందే పద్ధతులను బట్టి అచ్చు, రాత, గోడ పత్రికలుగా విభజించుకోవచ్చు.
Line 47 ⟶ 45:
*చిత్ర
*నది
*తెలుగుతల్లి<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8314] భారతి మాసపత్రిక, నవంబరు1939 పుట ౬౫౫</ref> - సికందరాబాదు నుండి 1939లో ప్రారంభమైన మాసపత్రిక. రాచమళ్ల సత్యవతీదేవి సంపాదకురాలు.
*మహతి <ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8076] భారతి మాసపత్రిక, మే1938 పుట౪౬౭</ref>- వాసిరెడ్డి వెంకటసుబ్బయ్య సంపాదకత్వంలో తెనాలి నుండి వెలువడిన మాసపత్రిక. తొలిసంచిక ఏప్రిల్ 1938లో వెలువడింది.
 
దర్శనమ్
Line 64 ⟶ 62:
[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/apr13/mundumata.html ఏప్రిల్ 2013 సంచిక ముందుమాట] ప్రకారం 121 సంచిక విడుదలైన మాసపత్రిక. 12లక్షల హిట్లను పొంది అంతర్జాల తెలుగు పత్రికలలో మొదటి స్థానంలో వుంది. తల్లాప్రగడ రావు సంపాదకత్వంలో 79పత్రికలు వెలువడ్డాయి. మే 2013నుండి తాటిపాముల మృత్యుంజయుడు సంపాదకుడుగా బాధ్యతలు చేపడతాడు,
*[http://www.koumudi.net/current_issue కౌముది (తెలుగు మాస పత్రిక)]
*[[భూమిక పత్రిక| భూమిక]], [http://www.bhumika.org/ భూమిక (స్త్రీవాద సాహితీ పత్రిక)]
భూమిక1993 జనవరిలో ప్రారంభమైంది. 1980 దశాబ్దంలో తెలుగు సాహిత్యంలో బలపడ్డ స్త్రీవాదం స్పూర్తితో స్ఫూర్తితో దినపత్రికలలో స్త్రీల పేజీలు ప్రారంభించబడ్డాయి.అయితే వీటిలో చర్చలు పితృస్వామ్యపరిధిలోనే వుండడంతో, స్త్రీల వాస్తవ సమస్యల చిత్రణకోసం, స్త్రీల దృష్టికోణం నుంచి స్త్రీ సమస్యను అంచనా వెయ్యడం కోసం ఒక సమగ్ర పత్రిక లోటును పూడ్చటం కోసం `భూమిక’ ప్రారంభించబడింది. దీనికి కొండవీటి సత్యవతి సంపాదకత్వ వహిస్తున్నది.
*[http://www.pranahita.org/ ప్రాణహిత (ప్రత్యామ్నాయ సాహిత్య పత్రిక)]
*[[కథాకేళి]]
*[[తూలిక]]
*[http://kottapalli.in కొత్తపల్లి e పుస్తకం! (కొత్తపల్లి) (పిల్లల కథల పుస్తకం) (తెలుగు మాస పత్రిక)]
ఎప్రిల్ 2008లో పిల్లల కోసమే ఎలెక్ట్రానిక్ పుస్తకం రూపంలో ప్రారంభమైంది. పిల్లలుకు ఒత్తిడి లేకుండా గందరగోళంకలిగించకుండా , వారికి సులభంగా అర్థమయ్యేటట్లు కథలు,పాటలు,ఆటలద్వారా మనోవికాసం కలిగించడం ఈ పత్రిక ముఖ్యోద్దేశం. ఈ పత్రిక సంపాదకుడు నారాయణ. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంగా ఈ పత్రిక పనిచేస్తున్నది.
 
==విద్య, ఉపాధి పత్రికలు ==
Line 81 ⟶ 79:
తెలుగు సినిమా కేంద్రమైన [[మద్రాసు]] నుండే మొదటి సినిమా పత్రిక ''చిత్రకళ'' [[1938]] సంవత్సరంలో విడుదలైనది. తర్వాత ప్రాచుర్యం పొందిన పత్రిక ''నటన'' ఎం.ఎస్.రామాచారి ప్రారంభించారు. ''[[రూపవాణి]]'' పత్రిక 1940లో పి. సీతారామయ్య ప్ర్రారంభించారు. ఆ సమయంలోనే [[కొమ్మూరి సాంబశివరావు]] ''తెలుగు సినిమా'' పత్రిక మొదలుపెట్టారు. తెలుగు సినిమా పత్రికలకు గ్లామర్ పెంచింది పత్రిక ఇది. [[రెండవ ప్రపంచ యుద్ధం]] వలన చాలా పత్రికలు ఆగిపోయాయి. 1954లో టి.వి.రామనాథన్ ఒకేసారి మూడు భాషలలో సినిమా పత్రికలు ప్రారంభించారు. ఇవి ఇంగ్లీషులో [[పిక్చర్ పోస్ట్]], తమిళంలో ''పేశుంపడమ్'', తెలుగులో ''సినిమా రంగం''. సినిమా రంగం బాధ్యతలు జి.వి.జి.కృష్ణ చుసేవారు. ప్రముఖ స్టుడియో అధిపతి [[నాగిరెడ్డి]] గారు బి.ఎన్.కె.ప్రెస్ ప్రారంభించి సినిమా పేరుతో పత్రిక వెలువరించారు. 1955లో ''గౌతమి'' పత్రిక రాజమండ్రి నుండి ప్రారంబించి, కె.కె.శర్మ (కాగడా శర్మ) ప్రొద్బలంతో మద్రాసుకు తరలించారు. 1950-60 మధ్య ఎన్నో పత్రికలు వచ్చాయి. వాటిలో మధురవాణి, చిత్రాలయ, ధ్వని, కొరడా, చిత్ర, తుఫాన్, తరంగిణి, చిత్రజగత్ కొన్ని పత్రికలు.
 
1966లో విజయా నాగిరెడ్డి వారి [[విజయచిత్ర]] విడుదలైనది. దీనికి [[రావి కొండలరావు]] సారధ్యంసారథ్యం వహించారు. 1969లో బి.ఎ.వి.శాండిల్య ''వెండి తెర'' ప్రారంభించారు. 1975లో ''సినీ హెరాల్డ్'' పత్రికను [[ఠాకూర్ వి.హరిప్రసాద్]] గారు హైదరాబాదు నుండి ప్రారంభించారు. [[ఈనాడు]] రామోజీరావు పూర్తి సినీ వారపత్రిక సితార నుసితారను 1976 మొదలయింది. [[ఆంధ్ర జ్యోతి]] వారి [[జ్యోతిచిత్ర]] 1977లో మొదలయింది. ఉదయం వారు [[శివరంజని]], దాసరి [[మేఘసందేశం]] మొదలయ్యాయి.
* [[సితార (పత్రిక)]]
* [[కాగడా]]
Line 87 ⟶ 85:
* [[విజయచిత్ర]]
* [[జ్యోతిచిత్ర]]
* చిత్ర<ref name="pressacademyarchives.ap.nic.in">[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8290] భారతి మాసపత్రిక ఆగష్టు1939 పుట ౨౫౮</ref> - సినిమాపరిశ్రమ వార్తలు,విశేషాలతో వెలువడిన ఈ పత్రికకు కె.వి.సుబ్బారావు సంపాదకుడు. 1939 జూలైలో తొలిసంచిక వెలువడింది. మాసపత్రిక.మద్రాసు నుండి వచ్చేది.
* చిత్రకళ<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8290] భారతి మాసపత్రిక అక్టోబరు1939 పుట౫౨౨,౫౨౩</ref> - పసుమర్తి యజ్ఞనారాయణశాస్త్రి యాజమాన్యంలో కె.నరసింహారావు సంపాదకత్వంలో మద్రాసు నుండి వెలువడిన సినిమా మాసపత్రిక. 1939లో వెలువడింది.
 
== హాస్యపత్రికలు==
Line 97 ⟶ 95:
===కంప్యూటర్ విజ్ఞాన పత్రికలు===
*[[కంప్యూటర్ ఎరా (సంపాదకులు శ్రీ నల్లమోతు శ్రీధర్)]]
*[[కంప్యూటర్ విజ్ఞానం ]]
===శృంగార విజ్ఞాన పత్రికలు===
*[[అభిసారిక (పత్రిక)|అభిసారిక]]
Line 122 ⟶ 120:
*[[శ్రీ శంకర కృప]] ([[శృంగేరి శారదా పీఠము]] వారి ఆధ్యాత్మిక మాసపత్రిక)
*శ్రీహరనాథమురళి<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8290భారతి మాసపత్రిక మే1939 పుట ౬౨౬]</ref> - 1938 ఏప్రిల్‌నెలలో ప్రారంభమైన మాసపత్రిక. సేవక్ భగీరథి సంపాదకురాలు.
*జ్ఞానప్రియ<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8290 భారతి మాసపత్రిక అక్టోబరు1939 పుట౫౨౩,౫౨౪]</ref> - తత్వానందస్వామి సంపాదకత్వంలో కొల్లూరు నుండి వెలువడిన మాసపత్రిక. తొలి సంచిక ఆగష్టు1939లోఆగస్టు1939లో వెలువడింది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రాచీన భారతీయ ఔన్నత్యానికి తోడ్పడిన సకల విధానాలను పరివర్తనంచేసి దేశాన్ని ఉన్నతికి గొనిరావడం ఈ పత్రిక ఆశయం.
దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక..2004 నుంచి ఈ పత్రిక ప్రచురితమవుతోంది. సనాతన ధర్మపరిరక్షణ, సంస్కార సమాజం లక్ష్యాలుగా ఈ పత్రిక నడుస్తోంది.
 
Line 129 ⟶ 127:
 
==పిల్లల పత్రికలు==
తెలుగులో పిల్లల పత్రికలు రావడం 1940 లలో ప్రారంభమైన "[[బాల]]" తో మొదలయిందని చెప్పవచ్చు. [[రేడియో అన్నయ్య]]గా పిలవబడే [[న్యాయపతి రాఘవరావు]] ఈ పత్రిక వ్యవస్థాపకుడు మరియు సంపాదకుడు. దీని తర్వాత ప్రారంభమైన పిల్లల పత్రికలు కొన్ని~:
balabharatam
*[[చందమామ]]
Line 141 ⟶ 139:
==హేతువాద పత్రికలు==
*స్వేచ్ఛాలోచన
*హేతువాది
 
==ఇతరములు లేక వర్గీకరించవలసినవి==
* గ్రామోద్యోగి<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8290] భారతి మాసపత్రిక మే1939 పుట ౬౨౬</ref> - మాసపత్రిక. కొండపల్లి నుండి వెలువడింది.1939లో ప్రారంభమైంది.
* గ్రామోద్ధరణ<ref>[http://www. name="pressacademyarchives.ap.nic.in"/magazineframe.aspx?bookid=8290]భారతి మాసపత్రిక ఆగష్టు1939 పుట ౨౫౮</ref> - రాజమండ్రినుండి వెలువడిన మాసపత్రిక. జూన్1939లో ప్ర్రారంభమైనది. గోటేటి జోగిరాజు దీనికి సంపాదకునిగా వ్యవహరించాడు.
* ఆంధ్రగ్రంథాలయం<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8290] భారతి మాసపత్రిక అక్టోబరు1939 పుట ౫౨౪</ref> తెలుగు ఇంగ్లీషు భాషలలో వెలువడిన త్రైమాసపత్రిక. ఆంధ్రగ్రంథాలయసంఘం తరఫున గుంటూరు నుండి పు.రాజశేఖరం సంపాదకత్వంలో వెలువడింది. గ్రంథాలయోద్యమము, ప్రచారము, విజ్ఞానవ్యాప్తి మొదలైన విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి. 1939లో వెలువడింది.
== ప్రభావం ==
తెలుగు పత్రికలు మొదటినుంచీ సమాజం, రాజకీయాలు, సాహిత్యం, కళలు వంటి అనేకమైన విషయాలపై గట్టి ప్రభావాన్ని చూపుతున్నాయి. వీరేశలింగం పంతులు, ఆయన శిష్యుల సహకారంతో 1891 నుండి 1899 వరకు "స్త్రీ జనోద్ధరణ" మరియు "సత్య సంవర్థినీ" పత్రికలను నడిపారు. వారి శిష్యుడైన రాయసం వేంకట శివుడు "జనానా" పత్రికను 1894లో కొనుగోలు చేసి 1907 వరకు చిలుకూరి వీరభద్రరావు గారి సహకారంతో నిర్వహించారు. ఈ పత్రికల్లో సంఘసంస్కరణ, స్త్రీవిద్య, స్త్రీజనోద్ధరణ వంటి విషయాలపై తీవ్రమైన చర్చలు చేసి, సైద్ధాంతికంగా బలం కల్పించుకున్నారు.<ref name="రాయసం వెంకటశివుడు ఆంధ్రపత్రిక వ్యాసం">{{cite journal|last1=వేంకటశివుడు|first1=రాయసం|title=కడచిన 30 సం.ల నుండియు నాంధ్ర దేశమునందలి స్త్రీవిద్యాభివృద్ధి|journal=ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక|date=1910|page=73|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/71|accessdate=6 March 2015}}</ref>
Line 157 ⟶ 155:
[[తెలుగు పత్రికల జాబితా]]
{{తెలుగు పత్రికలు}}
 
[[వర్గం: సమాచార సాధనాలు]]
[[వర్గం:తెలుగు భాష]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సమాచార మాధ్యమాలు| సమాచార మాధ్యమాలు]]
[[వర్గం: తెలుగు పత్రికలు]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పత్రికలు" నుండి వెలికితీశారు