జీవా (తమిళ నటుడు): కూర్పుల మధ్య తేడాలు

"Jiiva" పేజీని అనువదించి సృష్టించారు
"Jiiva" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 17:
== ఇతర రంగాల్లో ==
స్టార్ విజయ్ టీవీలోని జోడి నెంబర్ వన్ డాన్స్ కాంపిటేషన్ మూడో సీజన్ లో సంగీతా, ఐశ్వర్య రజనీకాంత్ లతో కలసి జీవా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 2011లో తన తమ్ముడు జితిన్ రమేష్ తో కలసి స్పైరల్ డ్రీమ్స్ అనే నిర్మాణ సంస్థ మొదలుపెడతామని ప్రకటించారు జీవా. తన తండ్రిలాగా కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకే నిర్మాణ సంస్థ పెట్టబోతున్నట్టు వివరించారు ఆయన.<ref>[http://www.indiaglitz.com/channels/tamil/article/68063.html Jeeva's Spiral Dreams – Tamil Movie News]. </ref>
 
== వ్యక్తిగత జీవితం ==
సినీ నిర్మాత ఆర్.బి.చౌదరి, మహ్జాబీన్ లకు 4 జనవరి 1984న [[తమిళనాడు]]<nowiki/>లోని [[చెన్నై]]<nowiki/>లో జన్మించారు జీవా. ఆయన అసలు పేరు అమర్. నలుగురు అన్నదమ్ముల్లో జీవా ఆఖరివాడు. వారి స్వంత బ్యానర్ సూపర్ గుడ్ ఫిలింస్ కు ఆయన పెద్ద అన్నయ్య బి.సురేష్ సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. రెండో అన్నయ్య జీవన్ స్టీల్ ఇండస్ట్రీలో వ్యాపారవేత్తగా ఉండగా, మూడో అన్నయ్య జితిన్ రమేష్ తమిళ సినీరంగంలో నటునిగా చేస్తున్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జీవా_(తమిళ_నటుడు)" నుండి వెలికితీశారు