జీవా (తమిళ నటుడు): కూర్పుల మధ్య తేడాలు

"Jiiva" పేజీని అనువదించి సృష్టించారు
"Jiiva" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 20:
== వ్యక్తిగత జీవితం ==
సినీ నిర్మాత ఆర్.బి.చౌదరి, మహ్జాబీన్ లకు 4 జనవరి 1984న [[తమిళనాడు]]<nowiki/>లోని [[చెన్నై]]<nowiki/>లో జన్మించారు జీవా. ఆయన అసలు పేరు అమర్. నలుగురు అన్నదమ్ముల్లో జీవా ఆఖరివాడు. వారి స్వంత బ్యానర్ సూపర్ గుడ్ ఫిలింస్ కు ఆయన పెద్ద అన్నయ్య బి.సురేష్ సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. రెండో అన్నయ్య జీవన్ స్టీల్ ఇండస్ట్రీలో వ్యాపారవేత్తగా ఉండగా, మూడో అన్నయ్య జితిన్ రమేష్ తమిళ సినీరంగంలో నటునిగా చేస్తున్నారు.
 
21 నవంబరు 2007న తన [[ఢిల్లీ]]<nowiki/>కి చెందిన చిన్ననాటి స్నేహితురాలు సుప్రియను వివాహం చేసుకున్నారు జీవా.<ref>[http://www.indiaglitz.com/channels/telugu/gallery/events/13928.html Events – Jeeva – Supriya Wedding Reception]. </ref> సుప్రియా ఎంబిఎ చదివి, ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. 1994లో టి నగర్ లో స్కూలు లో చదువుకునేటప్పుడు వారిద్దరికీ మొదటి పరిచయం అయింది.<ref><cite class="citation web">[http://entertainment.oneindia.in/tamil/news/2007/jeeva-supriya-engaged-071107.html "Jeeva engages with Supriya"]. ''www.filmibeat.com''.</cite><span class="Z3988" title="ctx_ver=Z39.88-2004&rfr_id=info%3Asid%2Fen.wikipedia.org%3AJiiva&rft.atitle=Jeeva+engages+with+Supriya&rft.genre=unknown&rft_id=http%3A%2F%2Fentertainment.oneindia.in%2Ftamil%2Fnews%2F2007%2Fjeeva-supriya-engaged-071107.html&rft.jtitle=www.filmibeat.com&rft_val_fmt=info%3Aofi%2Ffmt%3Akev%3Amtx%3Ajournal">&nbsp;</span></ref> 2010లో ఈ జంటకు స్పర్శ్ అనే కొడుకు పుట్టాడు.<ref>[http://entertainment.oneindia.in/tamil/exclusive/2010/jeeva-supriya-baby-boy-181010.html Jiiva-Supriya blessed with a baby boy]. </ref>
 
1998 నుంచి 2002 వరకు ఆర్. శేఖర్ వద్ద మంసురియా కుంగ్ ఫూ నేర్చుకున్నారు జీవా.<ref><cite class="citation web">[http://www.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-jiiva/20120830.htm#3 "Jiiva: Mugamoodi is my first real action film"]. </cite></ref>
 
== సినిమాలు ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జీవా_(తమిళ_నటుడు)" నుండి వెలికితీశారు