భారతీయ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
సంఖ్యా పరంగా '''భారతీయ చలన చిత్ర రంగం ''' [[ప్రపంచం]]లో అత్యధిక చిత్రాలు నిర్మించే పరిశ్రమ. దాదాపు అన్ని ప్రధాన భాషలలోను [[సినిమా]]లను నిర్మిస్తున్నారు. [[హిందీ]], [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాళం]], [[బెంగాలీ]],[[మరాఠి]] భాషలలో సినిమా
నిర్మాణం మిగిలిన భాషలకంటే గణనీయంగా ఉన్నది. ఈ మధ్య కాలం లో యేటా దాదాపుగా 1000 కి పైగా చిత్రాలు విడుదలవుతున్నట్టు అంచనా . ఈ చిత్రాలు కేవలం
భారత దేశం లోనే కాక [[దక్షిణాసియా]], [[రష్యా]], అరబ్బు మరియు ఆగ్నేయాసియా దేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.
కైరో లో జరిగిన ఆఫ్రో- ఆసియన్ చలన చిత్ర వేడుకల్లో భారత దేశం నుంచి [[శివాజీ గణేశన్]] మరియు యెస్.వి.రంగా రావు లకు ఉత్తమ నటుడి గా పురస్కారలు లభించాయి. భారత చలన చిత్ర రంగాన్ని ముఖ్యంగా రెండు భాగాల కింద విభజించవచ్చు. ఉత్తర భారత చలన చిత్ర రంగం మరియు
దక్షిణ భారత చలన చిత్ర రంగం . ఉత్తర భారత చలన చిత్ర రంగం లో చాలా భాషలకు సంబంధించిన చిత్రాలున్నా [[హిందీ]] చిత్ర రంగం [[బాలీవుడ్]] దే పైచేయి గా వుంటుంది. మరో పక్కన దక్షిణ భారత చలన చిత్ర రంగం లో [[తెలుగు]], [[తమిళం]], [[మళయాళం ]], [[కన్నడ]] భాషల
చిత్ర పరిశ్రమలు పొటా పోటీ గా మరియు కలసి మెలసి వుంటాయి.
పంక్తి 22:
 
 
తరువాత దాదాసాహెబ్ 1914లో '[[మోహినీ భస్మాసుర]]', 'సత్యవాన్ సావిత్రి', అనే మరి రెండు మూకీ చిత్రాలు తీశాడు. లండన్‌నుండ వెలువడే 'Cinematography and Bioscope' అనే పత్రిక ఈ చిత్రాలను ప్రశంసించింది.
 
మొదటితరం కదిలే చిత్రాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
"https://te.wikipedia.org/wiki/భారతీయ_సినిమా" నుండి వెలికితీశారు