వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు: కూర్పుల మధ్య తేడాలు

 
== స్థూల విస్తృతాభిప్రాయం ==
స్థూలంగా ఒక విస్తృతాభిప్రాయం ఏర్పడిందనే విషయం నిర్ధారించేందుకు నిర్వాహకులు తమ వివేచనను, నిష్పాక్షికతను ఉపయోగించాలి. ఉదాహరణకు, సదుద్దేశంతో రాసినట్లుగా అనిపించని అభిప్రాయాలను, వ్యాఖ్యలను నిర్వాహకులు పక్కన పెట్టవచ్చు. [[:en:Wikipedia:sock puppet|సాక్ పప్పెట్ల]] ద్వారా వ్యక్తపరచే అభిప్రాయాలు, అజ్ఞాత వ్యక్తుల అభిప్రాయాలు, ఈ పేజీలో మార్పుచేర్పులు చేసేందుకు మాత్రమే నమోదు చేసుకున్నట్లున్న ఖాతా ద్వారా చేసే మార్పులు ఈ కోవలోకి వస్తాయి. అసలీ తొలగింపు ప్రతిపాదనే దురాలోచనతో చేసారన్న విస్తృతాభిప్రాయం ఏర్పడితే పేజీని త్వరితంగా స్థాపించవచ్చు.
Administrators necessarily must use their best judgment, attempting to be as impartial as is possible for a fallible human, to determine when [[rough consensus]] has been reached. For example, administrators can disregard opinions and comments if they feel that there is strong evidence that they were not made in [[వికీపీడియా:good faith|good faith]]. Such "bad faith" opinions include those being made by [[వికీపీడియా:sock puppet|sock puppets]], being made anonymously, or being made using a new userid whose only edits are to the article in question and the voting on that article. If a rough consensus holds that the nomination was made in bad faith, the page may be [[వికీపీడియా:Speedy keep|speedily kept]].
 
విస్తృతాభిప్రాయం తల లెక్కింపుపై ఆధారపడి నిర్ణయించేది కాదు, వాదనలోని పటుత్వాన్ని బట్టి, దానికి ఆధారభూతమైన విధానాన్ని బట్టి దాన్ని నిర్ణయించాలి. విధాన విరుద్ధంగా ఉన్న వాదనలు, వాస్తవాలపై కాక అభిప్రాయంపై ఆధారపడినవి, తార్కికంగా లేనివి అయిన వాదనలను పక్కన పెడతారు. ఉదాహరణకు, ఒక పేజీ యావత్తూ కాపీహక్కుల ఉల్లంఘనే అని ఎవరైనా గుర్తిస్తే, ఆ పేజీని తొలగిస్తారు. కానీ పేజీలో మూలాలు చూపించలేదనే వాదన తరువాత ఎవరైనా సభ్యుడు మూలాలను చేర్చారనుకోండి.. ఆపై సదరు వాదన సంబద్ధం కాబోదు.
Consensus is not determined by counting heads, but by looking at strength of argument, and underlying policy (if any). Arguments that contradict policy, are based on opinion rather than fact, or are logically fallacious, are frequently discounted. For instance, if someone finds the entire page to be a copyright violation, a page is always deleted. If an argument for deletion is that the page lacks sources, but an editor adds the missing references, said argument is no longer relevant.
 
వికీపీడియా సమాచారం [[వికీపీడియా:నిర్ధారత్వం|నిర్ధారత్వం]] కలిగి ఉండాలి, [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|మౌలిక పరిశోధన]] అయి ఉండరాదు, [[వికీపీడియా:కాపీహక్కులు|కాపీహక్కులను]] ఉల్లంఘించరాదు, [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణంతో]] ఉండాలి అనే వికీపీడియా విధానాల విషయంలో సర్దుబాట్లకు తావులేదు. ఏ ఇతర మార్గదర్శకాలు, సభ్యుల విస్తృతాభిప్రాయాలు కూడా వీటిని పూర్వపక్షం చేయజాలవు. ఏ వ్యాసమైనా విధానాన్ని అతిక్రమిస్తోందా అనే విషయాన్ని, అసలు విధానాన్ని అతిక్రమించకుండా ఆ విషయంపై వ్యాసం ఉండే వీలే లేని పక్షంలో, చర్చను ముగించే నిర్వాహకుడు వ్యక్తుల అభిప్రాయాల కంటే వ్యాసానికే ప్రాముఖ్యత ఇవ్వాలి.
Wikipedia policy, which requires that articles and information be [[WP:V|verifiable]], avoid being [[WP:NOR|original research]], not [[WP:CP|violate copyright]], and be written from a [[WP:NPOV|neutral point of view]] is not negotiable, and cannot be superseded by any other guidelines or by editors' consensus. A closing admin must determine whether any article violates policy, and where it is very unlikely that an article on the topic can exist without breaching policy, it must be respected above individual opinions.
 
== పేజీలను తొలగించడం గురించి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/196533" నుండి వెలికితీశారు