పెరుగు శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ వైద్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
 
==వ్యక్తిగత జీవితం==
డబ్బు సంపాదన పట్ల ఏనాడు మక్కువ చూపలేదు. 1956 లో హైదరాబాద్ లో ఇల్లు కట్టాఅర్కట్టారు. ఇది ఒక్కటే చెప్పుకోదగ్గ ఆస్తి.ఒక్కరే కూతురు. హైదరాబాద్, హిమాయత్ నగర్ లలితా నిలయంలో డాక్టర్ శివారెడ్డి ఐ హాస్పిటల్ ను ఆయన అల్లుడు నిర్వహిస్తున్నారు. జగమెరిగిన తొలి తరం నేత్రవైద్యుడైన శివారెడ్డి దాదాపు మూడు దశాబ్దాల పాటు హైదరాబాద్ లో కంటి చికిత్సకు సంకేతంగా నిలిచారు. దేశంలోనే తొలిసారిగా ఉచిత చేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి కాటరాక్ట్ ఆపరేషన్లు లక్షలాది మంది కంటి చూపును కాపాడారు.
==అస్తమయం==
రాష్ట్రంలో నేత్రవైద్య రంగానికి అసమాన సేవలందించిన ఈయన 2005 ఆగష్టు లొ పార్కిన్‌సన్స్ వ్యాధికి గురయ్యారు. [[సెప్టెంబరు 6]] వ తేదీన మంగళవారం నాడు గుండెపోటుతో మరణించారు. 85 సంవత్సరములు జీవించి, భవిష్యత్తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచిన డాక్టర్ శివారెడ్డి తెలుగు వారికి గర్వకారకులు, చిరస్మరణీయులు.
"https://te.wikipedia.org/wiki/పెరుగు_శివారెడ్డి" నుండి వెలికితీశారు