"తేనె" కూర్పుల మధ్య తేడాలు

9 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , ని → ని , గా → గా , యూరప్ → ఐరోపా, పెళ్లి → పెళ్ళ using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , ని → ని , గా → గా , యూరప్ → ఐరోపా, పెళ్లి → పెళ్ళ using AWB)
 
== పూలనుండి మకరందము ==
'''మకరందము''' ([[:en:Nectar (plant)|నెక్టార్ (Nectar)]]) పూలలో ఉత్పత్తి అయ్యి స్రవించే తియ్యని ద్రవము. తేనెటీగలు పూలనుండి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి.
[[File:Honey తేనె.JPG|thumb|right|తేనె]]
 
==తేనె లో రకాలు :==
తేనె సంపూర్ణ పోషక పదార్ధమని , తిరుగులేని ఔషధ గుణాలు కలిగి ఉన్నదని తెలుసుకున్నాక దానిని సేకరించిన తీరు , నిలువచేసేందుకు వాడిన విధానాలబట్టి పలు రకాలుగా విభజించారు .
 
అడవి తేనె : ఇది అత్యంత సహజమైనది . అడవిలో లభించే అన్నిరకాల పూలనుండి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి గకుక చాలా మంచిది .
 
ఒకే పూవు తేనె : ఇది తేనెటీగల పెంపకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది . ఒక్కొక్క తరహా పూల మకరందము ఒక్కో రుచి లో ఉంటుంది . తేనెటీగలకు ఏదో ఒక రకమైన పూలమొక్కలను మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా దీనిని తయారు చేస్తారు .
మిశ్రమ తేనె : మార్కెట్ లొలో అధికంగా అమ్మే తేనె ఇదే. నాలుగయిదు రకాల తేనెలను భిన్నరుచులు , రంగులు కలిగినవి కలిపేస్తారు ఈ మిశ్రం తేనెలో . రంగు , రుచి నిరుచిని బట్టి రకరకాల పేర్లు పెడతారు .
 
పుట్ట తేనె : ఇది తేనె పట్టులను అలానే తీసుకువచ్చి అందులోని తేనెను సేకరించి వెనువెంటనె అందించేది . దీనిని తాజా తేనె గాతేనెగా భావించాలి .
నిలువతేనె : తేనెను నిలువ చేసేందుకు భిన్న విధానాలు ఉన్నాయి. పాలను పాశ్చరైజ్ చేసిన తీరునే తేనెను పాశ్చరైజ్ చేస్తారు . దానిలోని సూచ్మజీవులను తొలగించి , దానిలోని ఎంజైమ్‌ ల చర్యలను పరిమితం చేయడం ద్వారా తేనె ఎక్కువకాలము నిలువ ఉంచేలా చే్స్తారు . ఈ ప్రక్రియలో తేనెను వేడిచేయడం జరుగుతుంది . వేడి చేయడం వల్ల కొన్ని నష్టాలున్నాయి . దానిని అధిగ మించేందుకు నేడు ఆల్ట్రాసొనిక్ తేనెను తయారుచేస్తున్నారు . దీనివలన తేనె పులియకుండా ఉంటుంది .
 
ఎండు తేనె : ఇది మరో ప్రత్యేకమైనది . తేనెను ఘన రూపమ్లో తయారుచేస్తారు . ఇది చిన్నచిన్న ముక్కలుగా వస్తాది . చేతికి అంటుకోదు .
తేనే సుద్దిచేయకుండా వాడకూడదు . దీనిలో అనేక సుక్ష్మ జీవులు ఉంటాయి . తేనే లోగల 'బొటులినియం ఎన్దోసపొర్స్" చిన్నపిల్లలకు హానిచేయును .. ఒక సం. లోపు పిల్లలకు వాడకూడదు. తుతిన్(tutin) అనేది విషపదార్దము - - శరీరమునకు మంచిదికాదు .
 
వృక్షాల సంతానోత్పత్తికి ప్రకృతి ఇచ్చిన వరాలలో మకరందం ఒకటి. మొక్కలలోని పూలకు మధ్యభాగంలో గ్రంధులద్వారా స్రవిస్తూ ఉంటుంది. ఈ గ్రంధులు పూల కేసరాల మొదటి భాగంలో ఉంటుంది. [[కీటకాలు]] మకరందం కోసం పూలమీద వాలినపుడు కీటకాల శరీరానికి అంటిన [[పుప్పొడి]] సంపర్కం చేందటం ద్వారా మొక్కలలో సంతానోత్పత్తి జరుగుతుంది. మకరందం సామాన్యంగా మాంసాహార కీటకాలను ఆకర్షిస్తుంది కనుక అవి మకరందాన్ని సేవిస్తూ చుట్టుపక్కన తిరుగుతున్న మొక్కలను తినే పురుగులను తింటాయి దానివలన మొక్కలు నాశకారక కీటకాలనుండి రక్షింపబడతాయి. మకరందాన్ని సేకరించి తేనెటీగలు తేనె తయారు చేస్తాయి. మకరందంలో [[చక్కెర]] పాలు ఎక్కువగా ఉంటుంది. అదీ కాక మొక్కలలోని ఔషధ గుణాలు కూడా ఉంటాయి కనుక దీనిద్వారా తయారైన తేనెలో ఔషధ గుణం కలిగి ఉంటుంది.
 
 
==తేనె (Honey) కల్తీ అవుతుంది :==
 
ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ద ఔషధం "తేనె" (హనీ). తేనెలో ఉన్న ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు. మరి అలాంటి ఔషధం నేడు విషంగా మారిందా..?! అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. "అన్ని రోజులు ఒకలా ఉండవు" అన్న సామెత మాదిరిగా "అన్ని కంపెనీల తేనెలు ఒకలా ఉండవు" అని చెబుతున్నారు పరిశోధకులు. ప్రముఖ దేశీయ, విదేశీయ బ్రాండ్లు "ప్యూర్ హనీ" అంటూ విక్రయిస్తున్న తేనెలో అధికశాతంలో యాంటీబయొటిక్స్ ఉంటున్నాయని, వీటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) హెచ్చరిస్తోంది. కొన్ని భారతదేశపు బ్రాండ్‌లలో ఉండాల్సిన దానికన్నా అధికంగా రెండు నుంచి నాలుగు వరకూ యాంటీబయొటిక్స్ ఉన్నాయని సీఎస్ఈ కాలుష్య పర్యవేక్షణ ల్యాబొరేటరీ కనుగొంది. ఇవే కాకుండా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన విదేశీ బ్రాండ్లు కూడా తేనెలో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడుతున్నారని సీఎస్ఈ తెలిపింది. ఇప్పటి వరకూ 12 కంపెనీలకు చెందిన తేనెలను పరిశీలించిన సీఎస్ఈ వాటిల్లో ఆరు రకాల యాంటీబయోటిక్స్ వాడినట్లు గుర్తించింది. "అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారతీయ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసే తేనెలో మాత్రమే యాంటీబయోటిక్స్‌ను వీలైనంత వరకూ నియంత్రిస్తున్నాయి. కానీ మన దేశంలో ఉపయోగించే వాటిలో మాత్రం ఎటువంటి నియంత్రణ లేదు. ఇందుకు నిర్లక్ష్యం ఒక్కటే కారణం." యూరప్ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో తేనె ఉత్పత్తులకు కఠినమైన, నిర్ధిష్టమైన నిబంధనలు ఉంటాయి. కానీ మన దేశంలో ఇవేమి ఉండవు. అందుకే చాలా వరకూ విదేశాల్లో భారతీయ తేనె ఉత్పత్తులను నిషేధిస్తున్నారని సీఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ చంద్రభూషణ్ అన్నారు. ఇందుకు పెద్ద ఉదాహరణే.. భారత ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ (ఈఐసీ) విదేశీ మార్కెట్‌లో విడుదల చేసే తేనె ఉత్పత్తులలో నిర్ణీత యాంటీబయోటిక్స్ మాత్రమే వాడాలని షరతులు పెట్టింది. కానీ దేశీయ మార్కెట్‌లో విక్రయించే తేనె ఉత్పత్తులకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు.
 
==తేనె వాడకూడని సందర్భాలు==
* తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది.
* తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు (సంయోగ విరుద్ధం).
 
 
== మకరందం నుండి తేనె ==
 
==తేనెటీగల రకాలు==
తేనె లో నాలుగు రకాలు ఉన్నాయి - పట్టు తేనె, పుట్ట తేనె, కర్ర తేనె, తొర్ర తేనె. పట్టు తేనె ఈగలు పెద్దవిగా ఉండి, సాధారణంగా చెట్ల కొమ్మలకు, నగరాల్లో ఇళ్ళ పై కప్పులకు తెరలను నిర్మించుకుంటాయి. పుట్ట తేనె ఈగలు అడవుల్లో తమ తెరను గుహల్లోను, చీమల పుట్టల్లోను నిర్మించుకుంటాయి. కర్ర తేనె ఈగలు చిన్నవిగా ఉండి చెట్ల కొమ్మలకు తమ చిన్న తెరను నిర్మించుకుంటాయి. తొర్ర తేనె ఈగలు అడవుల్లో చెట్ల తొర్రల్లో నిర్మించుకుంటాయి. పట్టు తేనె రుచికి కొద్ది వగరుగా ఉంటుంది. మిగిలిన మూడు రకాల తేనెలు తీపిగా ఉండును. తేనె రకాల్లో పుట్ట తేనె శ్రేష్టమని చాలా మంది భావిస్తారు.
 
 
== తేనె గుణాలు ==
* తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్లరసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. అలసట రాదు.
* రోజు ఉదయాన్నే (పరగడుపున) స్పూన్ నిమ్మరసం, మిరియాల పొడి, తేనే వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. మరియు గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది...
*తేనెను వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. అదే పాలులో కలుపుకొని తాగితే బరువు పెరుగుతారు.... ( ఉదయాన్నే)
 
== ఉపయోగాలు ==
* ప్రపంచవ్యాప్తంగా అందరికన్నా [[న్యూజిలాండ్]] వాసులు తేనె ప్రియులు. వీరిలో 88 శాతం మంది హనీని ఇష్టంగా తింటారు. ఒక్కొక్కరూ ఏటా 1.95 కిలోల తేనెని తీసుకొంటారు.
* రంగు, రుచి ఆధారంగా [[అమెరికా]]లో 300లకు పైగా తేనెరకాలు తయారవుతున్నాయి.
* గ్రీసులో కొత్తపెళ్లికూతురుకొత్తపెళ్ళికూతురు అత్తవారింట అడుగుపెట్టేటప్పుడు- చేతుల్ని తేనెలో ముంచి గోడలమీద ముద్రలు వేస్తుందట. వైవాహిక జీవితం తీయగా హాయిగా సాగిపోయేందుకే ఈ తేనెముద్రలు.
* తేనె పంచదారకన్నా రెండురెట్లు తీపిగా ఘాటుగా ఉంటుంది. అందుకే తేనెలో ఎలాంటి బాక్టీరియా, ఫంగస్‌లాంటి సూక్ష్మజీవులు ఉండవు.
* రోమన్లు బంగారానికి బదులుగా తేనెను ఆదాయపన్నుగా చెల్లించేవారట.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1965466" నుండి వెలికితీశారు