తైవాన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ూ కి → ూకు , లొ → లో (4), ని → ని (11), గా → గా (3), తో → తో (6), ఫ్ర using AWB |
|||
పంక్తి 1:
'''తైవాన్''' ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందని, చైనాలోని అంతర్భాగముగా ప్రపంచముచే గుర్తించబడ్తున్నఫసిఫిక్ మహాసముద్రములోని ఒక దీవి. తైవాన్ చైనా నుండి స్వాతంత్ర్యము ప్రకటించుకుంది. వాస్తవ నియంత్రణాధికారము దీనిపై చైనాకు లేదు. ప్రజల భాష చైనీసు (చీనీ).
== వివిధ నామాలు==
పంక్తి 22:
1885లో క్వింగ్ ప్రభుత్వం తైవాన్ ప్రిఫెక్చర్ అఫ్ ఫ్యూజియన్ ను తైవాన్ భూభాగంగా మార్చడంతో సామ్రాజ్యంలో తైవాన్ 20వ భూభాగం అయింది. తైపి తైవాన్ రాజధానిగా చేయబడింది. తరువాత తైవాన్ భూభాగంలో ప్రారంభం అయిన ఆధునికీకరణలో భాగంగా భవననిర్మాణాలు, రైలు మార్గం నిర్మాణం మరియు తపాలా సర్వీస్ వంటివి చోటు చేసుకున్నాయి.
=== జపాన్ పాలన ===
మొదటి సినో-జపానీ యుద్ధంలో (1894-1895) క్వింగ్ సామ్రాజ్యం ఓడిపోయింది. తైవాన్ మరియు పెంగూ తమ పూర్తి
జపాన్ పాలనలో ద్వీపంలో రైలుమార్గాల విస్తరణ మరియు రహదారుల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత నిర్మాణాలను మెరుగుపరచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఆధునిక విద్యావిధానం స్థాపించబడింది. ప్రతిద్వందుల వేట సాగించిన కారణంగా జపాన్ పాలన ముగింపుకు వచ్చింది. జపాన్ పాలనా కాలంలో బియ్యం మరియు చెరుకు ఉత్పత్తిలో విపరీతంగా అభివృద్ధి చెందింది. 1939 నాటికి తైవాన్ చక్కెర ఉత్పత్తి ప్రపంచంలో ఏడవస్థానానికి చేరుకుంది. తైవానీయులు - స్థానికులు రెండవ స్థాయి పౌరులుగానే పరిగణించబడ్డారు. జపాన్ పాలనలో మొదటి దశాబ్ధంలో చైనీయుల గెరిల్లా యుద్ధం అణిచివేయబడిన తరువాత స్థానిక గిరిజనుల మీద క్రూరమైన యుద్ధపరంపరలను సాగించిన యుద్ధాలు 1930 వూష్ సంభంవంతో ముగింపుకు వచ్చాయి.
పంక్తి 32:
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చైనా అంతర్యుద్ధం మొదలైంది. 1949లో చియాంగ్ కై షెక్ నాయకత్వంలో ది చైనీస్ నేషనలిస్టులు మరియు మావో జడాంగ్ నాయకత్వంలో ది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తీవ్రమైన ఘర్షణలు మొదలయ్యాయి. వరుసగా కొనసాగిన కమ్యూనిస్టు చర్యలు నేషలిస్ట్ సైన్యాల ఓటమికి దారితీసాయి. కమ్యూనిస్టులు అక్టోబర్ 1 న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించారు.
1949లో చియాంగ్ తనప్రభుత్వాన్ని తైవానుకు తరలించి తైపీని ఆర్.ఓ.సికి రాజధానిని ( తైపీని కయి-షెక్ " యుద్ధసమయ రాజధాని అని పేర్కొన్నాడు) చేసాడు. అత్యధికంగా సైనికులు, కుయోమింతాంగ్ సభ్యులు
1949 మే మాసంలో తైవాన్లో మార్షల్ లా ప్రకటించబడి కేంద్రప్రబుత్వం తైవానుకు మారిన తరువాత ప్రభావం చూపింది. 1987 వరకు అది రద్దు చేయబడలేదు. ఈ మధ్యకాలంలో తైవానులో రాజకీయ అణిచివేత చర్యలు కొనసాగాయి. వైట్ టెర్రర్ అనిపిలువబడిన ఈ కాలంలో 1,40,000 మంది ఖైదు లేక వధించడం వంటి అణిచివేత చర్యలు అమలయ్యయి. ఒకప్పుడు కమ్యూనిస్టులుగా ఉన్నవారు కుయోమింతాంగ్ వ్యతిరేకులుగా భావించబడిన వారిని లక్ష్యంగా చేసుకుని అణిచివేత చర్యలు కొనసాగాయి. మేధావులు, ఉన్నతవర్గాలవారు, సాంఘకనాయకులు మొత్తం, రాజకీయనాయకులు మొత్తం ఈ చర్యలలో తుడిచిపెట్టుకు పోయారు. 2008 వరకు ఈ చర్యలకు క్షమాపణ కోరబడలేదు. 2010 వరకు నివారణ కాని, నష్టపరిహారం కాని ఇవ్వబడలేదు.
కె.ఎం.
చైనా అంతర్య్ద్ధం తాత్కాలిక సంధివంటివి లేకుండా కొనసాగింది. ప్రభుత్వం తైవాన్ అంతటా సైనిక కోటలను నిర్మించింది. ఈ ప్రయత్నంలో కె.ఎం.టి సైనికులు కొత్తగా 1950 లో ప్రఖ్యాత సెంట్రల్ క్రాస్ హైవేను నిర్మించారు. 1960 వరకు రెండు వైపులా సైకులు చెదురుమదురుగా ఘర్షణలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ద్వీపం ప్రాంతాలలో రాత్రి దాడులు అనేకం జరిగాయి. 1958 లో రెండవ తైవాన్ క్రైసిస్ సమయంలో తైవాన్లో మొదటిసారిగా మిస్సైల్స్ ప్రవేశించాయి. చైనా సైనికదళం స్థాపించిన మొదటి మిస్సైల్ బెటాలియన్ 1997 వరకు నిర్వీర్యం చేయబడలేదు. 1960 -1970 మధ్యకాలంలో ఆర్.ఓ.సి ఏకపార్టీ విధానంతో ప్రభుత్వాధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వధనం పరిశ్రమలకు మరియు సాంకేతికాభివృద్ధికి మార్చబడింది. వేగవంతమైన ఆర్ధిక ప్రగతి తైవాన్ అద్భుతంగా వర్ణించబడింది. బాహ్యంగా చైనా ప్రధాన భూభాగం నుండి లభించిన
1970 వరకు పశ్చిమదేశాలు చైనా ప్రభుత్వాన్ని అప్రజాస్వామ్య దేశంగా పరిగణించాయి. మార్షల్ లా అమలు చేయడం, ప్రతిపక్షాలను అణిచివేయడం మరియు మాధ్యమాన్ని నియంత్రించడం ఇందుకు ప్రధానకారణం. కె.ఎం.టి కొత్త పార్టీలు తలెత్తడానికి అనుమతించలేదు. ఉనికిలో ఉన్న పార్టీలు కె.ఎం.టితో పోటీచేసే శక్తి కలిగినవి కాకపోవడం ప్రజాస్వామ్య ఎన్నికలు జరగడానికి అవరోధంగా నిలిచాయి. 1970-1990 మధ్యకాలంలో తైవాన్ సంస్కరణలను మరియు సాంఘిక మార్పులను చేయడం వలన తైవాన్ కు ప్రజాస్వామ్య
=== స్వాతంత్ర్యం ===
[[File:Chiang Kai-shek memorial amk.jpg|thumb|
1980 మధ్య కాలంలో అధ్యక్షుడైన " చియాంగ్ కై-షెక్ " తరువాత అధ్యక్షపదవి చేపట్టిన ఆయన కుమారుడైన " చియాంగ్ చింగ్-కుయో "
1988 లో చియాంగ్ చింగ్ -కుయో మరణం తరువాత లీ-టెంగ్ హుయీ ప్రజాప్రభుత్వాన్ని స్థాపించి చైనా ప్రధాన భూభాగంలో కేంద్రీకృతమైన అధికారాన్ని తగ్గించాడు. లీ ఆధిపత్యంలో తైవానీస్ లోకలైజేషన్ మూవ్మెంట్ రూపుదిద్దుకుంది. అప్పటివరకు తైవానీయులను చైనా సంస్కృతికి చెందినవాతుగా కె.ఎం.టి ప్రయత్నాన్ని తిప్పికొట్టి అసలైన తైవాన్ సంస్కృతిని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు. లీ సంస్కరణలో బ్యాంక్ నోట్ ముద్రణ, తైవాన్ భూభాగాన్ని రక్షిస్తూ తైవాన్ రాజ్యనిర్వహణ కార్యక్రమాలను ఎగ్జిక్యూటివ్ యువాన్ (నిర్వహణాధికార సభ్యుల బృందం) కు తరలించబడింది. లీ ఆధ్వర్యంలో 1947 లో ఎన్నుకోబడి దశాబ్ధాల నుండి ఎన్నికలు జపబడని లెజిస్లేసువ్ యువాన్ మరియు నేషనల్ అసెంబ్లీ సభ్యులను 1991లో వారిని వత్తిడి చేసి రాజీమాచేయించారు. చైనా ప్రధాన భూభాగం నియోజకవర్గాల స్థానాలకు 4 దశాబ్ధాలకు ఎన్నికలు జరగలేదు. అప్పటికే నామమాత్రంగా ఉన్న లెజిస్లేటివ్ యువాన్ రద్దుచేయబడింది. ఫలితంగా ఆర్.ఒ.సి న్యాయపరిధి నుండి చైనా ప్రధానభూభాగం మరియు వైస్ వర్స తొలగించబడ్డాయి. తవానీస్ హాకియన్ ప్రసారమాధ్యమం మరియు పాఠశాలల మీద ఉన్న
1990 వరకు ప్రజాప్రభుత్వ సంస్కరణలు కొనసాగాయి. 1996లో
2007 సెప్టెంబర్ 30న డి.పి.పి తైవాన్ చైనాకు అతీతంగా స్వర్వస్వతంత్ర దేశంగా గుర్తించబడాలని తీరర్మానం చేసింది. తమదేశం ముందులా రిపబ్లిక్ ఆఫ్ చైనా కాకుండా సాధారణంగా పిలువబడుతున్న తైవాన్ దేశంగా గుర్తించబడాలని తీర్మానంలో పేర్కొన్నది.
పంక్తి 63:
యుషాన్ లోని జేడ్ పర్వతం తైవాన్ లోని అత్యంత ఎత్తు అయిన ప్రాంతమని అంచనా. 3,500 మీటర్ల ఎత్తు ఉన్న మరో 5 శిఖరాలు తైవాన్లో ఉన్నాయి. మే మాసంలో తూర్పు ఆసియా వర్షాలు ఉంటాయి. ద్వీపం మొత్తం ఉష్ణోగ్రత వేడిగా ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. మధ్య మరియు దక్షిణ ప్రాంత తైవాన్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది
ప్రధాన రిపబ్లిక్ చైనా ఆధ్వర్యంలో ఉన్న 150 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన పెంగ్యూ ద్వీపం చైనాకు 50 కిలో మీటర్ల
ప్రాతాస్ ద్వీపాలు మరియు తైపీ ద్వీపాలు దక్షిణ చైనా సముద్రంలో ఉన్నాయి. ఈ దీవుల మొత్త వైశాల్యం 29 చదరపు కిలో మీటర్లు. ఇక్కడ శాశ్వత నివాసితులెవెరూ లేరు.
===భూతత్వం===
[[File:DabajianMountain.jpg|thumb|left | Dabajian Mountain]]
తైవాన్ ద్వీపం క్లిష్టమైన టెక్టోనిక్ మధ్య ప్రాంతంలోఉంది. పశ్చిమం మరియు ఉత్తరంలో
తైవాన్ యొక్క తూర్పు మరియు దక్షిణ దిశలగా ఏర్పడిన బెల్ట్ ఒక సంక్లిష్ట వ్యవస్థగా ఉన్నాయి, మరియు ల్యూజాన్ అగ్నిపర్వత ఆర్క్ మరియు దక్షిణ చైనా మధ్య, బలమైన తాకిడికి గురైన ఈ ప్రాంతం పేరు ల్యూజన్ ఆర్క్ మరియు ల్యూజన్ ఫొరియాక్ . తూర్పు తీర పర్వతావళి మరియు తైవాన్
తైవాన్ భౌగోళిక పరిస్థితులు భూకంపాలు అధికంగా సంభవినచడానికి అనుకూలంగా ఉంటాయి. ద్వీపంలో చరిత్రలో అనేక భూకంపాలు సభవించాయి. 1999 లో సెప్టెంబర్ 21న సంభవించిన 921 భూకంపం తైవాన్ చరిత్రలో విచారకరమైన భూకంపంగ భావిస్తున్నారు. రిక్టర్ స్కేలులో 7.3 పరిమాణం కలిగిన ఈ భూకంపం 2,400 మంది ప్రాణాలను బలితీసుకుంది.
పంక్తి 76:
తైవాన్ రాజకీయ మరియు చట్టపరమైన హోదా నిరంతర వివాదస్పదమైన విషయంగానే ఉంటూ వచ్చింది. పి.ఆర్.సి పార్టీ రిపబ్లిక్ చైనా తైవాన్ మీద ఆధిపత్యం కోరడం అనుచితమని భావిస్తూ వచ్చింది.
ఆర్.ఒ.సి తైవాన్ సార్వభౌమత్వాన్ని స్థిరపరుస్తూ అధ్యక్షుని ఎన్నుకుని సైనికదళాన్ని ఏర్పరచింది. ప్రస్థుతం ఈ భూభాగంలో ఎప్పుడూ పి.ఆర్.సి ఆధిపత్యం లేనప్పటికీ అంతర్జాతీయంగా ఆర్.ఒ.సి ఇంకా రాష్ట్రంగా ఉందా లేక పనిచేయని స్థితిలో ఉందా అని భావిస్తున్నది. ఐఖ్యరాజ్యసమితి సభ్యత్వం లేక పోవడం విస్తారమైన దౌత్యసంబంధాలు లేకపోవడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. 20 సంవత్సరాలనిండిన తైవాన్ పౌరులకు 2009 న టి.వి.బి.సి నిర్వహించిన అభిప్రాయసేకరణ కార్యక్రమంలో తైవాన్ రాష్ట్ర
=== పి.ఆర్.సి తో సంబంధాలు ===
పంక్తి 82:
=== విదేశీ సంబంధాలు ===
1928 సంవత్సరానికి ముందు రిపబ్లిక్ చైనా విదేశీసంబంధాలు అంతర్జాతీయ అనైఖ్యత కారణంగా సమస్యాత్మకంగా ఉండేవి. కొమింటాంగ్ చేతిలో పీయాంగ్ ప్రభుత్వఓటమి చైనా అంతర్జాతీయ దౌత్యసంబంధాలు మెరుగుపడడానికి దారితీసింది. కె.ఎం.టి తైవానును తిరిగి స్వాధీనపరచుకున్న తరువాత పెట్టుబడిదారి దేశాలు చైనాతో దౌత్యసంబంధాలు కొనసాగించాయి. అయినప్పటికీ దౌత్యపరమైన వత్తిడి అధికమైన కారణంగా మెల్లగా గుర్తింపు వనుకకు తీదుకున్నాయి.
1970 నాటికి పి.ఆర్.
ఆర్.ఒ.సి పలుదేశాలతో అనధికారికంగా " డి ఫాక్టో ఎంబసీస్ " మూలంగా సంబంధాలు ఏర్పరచుకుంది. అలాగే తైపీ ఎకనమిక్ మరియు కలచరల్ రిప్రెజెంంటేటివ్ ఆఫీసెస్ పేరుతో అనధికార దౌత్యకార్యాలయాలను నిర్వహించబడ్డాయి. ఈ కార్యాయాలయ శాఖలను " తైపి ఎకనమిక్ మరియు కల్చరల్ " కార్యాలయాలని పిలువబడ్డాయి. ఈ కార్యాలయాలు దౌత్యసేవలు, దౌత్యసంబంధాలు మరియు
అలాగే ఇతరదేశాలతో దౌత్యపతమైన దేశీయమైన ఆసక్తి మొదలైన కార్యక్రమాలను నిర్వహించారు. 1979 లో తైవాన్ రిలేషన్ ఏక్ట్ అమలయ్యాక ప్రధానంగా అమెరికా అర్.ఒ.
తైవాన్ మరియు ఆర్.ఒ.సి మీద ఎటువంటి బెదిరింపు లేక వత్తిడి తీసుకురాకూడదన్నది ఐఖ్యరాజ్యసమితి అధికారికంగా ఎదురు చూస్తున్నది. అలాగే జసంధిలో పరిస్థితితులు చక్కబరచగలిగితే తైవాన్
స్థితిలో మార్పు కలిగించవచ్చు
పంక్తి 95:
అంతర్జాతీయ గుర్తింపు పరిమితుల కారణంగా తైవాన్ అంతర్జాతీయ దేశాలు మరియు సంస్థలలో ప్రతినిధులు లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నది.<ref>{{cite web|url=http://www.unpo.org/content/view/7908/146/ |title=Taiwan |publisher=UNPO |accessdate=2009-05-07}}</ref><ref>{{cite web|url=http://www.tfd.org.tw/english/about.php|title=About TFD|publisher=TFD}}</ref>
ఐఖ్యచైనా విధానం అనుసరించి ఆర్.ఒ.సికి గుర్తింపు లేని దేశాలకు సబంధించిన (ఐఖ్యరాజ్యసమితి సభ్యత్వం ఉన్న ) సంస్థలలో మాత్రమే పి.ఆర్.సి పాల్గొంటూ వచ్చింది. పి.ఆర్.సితో దౌత్యసంబంధాలకు ఆటకం రాకూడదన్న
=== తైవాన్ అభిప్రాయాలు ===
తైవాన్ లోపల తైవానీయులు కొందరు సమైక్యతను మరి కొందరు స్వతంత్రం కోరుతూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సమైక్యతను కోరేవారు " పాన్-బ్లూ కోయిలేషన్ " ప్రాతినిధ్యంలోనూ సవతంత్రం కోరేవారు " పాన్- గ్రీన్ కోయిలేషన్ " ప్రతినిధ్యంలోనూ పనిచేస్తున్నారు.
పాన్-బ్లూ అతిపెద్ద పార్టీ కె.ఎం.టి, సమైక్యత లేకుంటే భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుందని భావిస్తుంది. అయినప్పటికీ పి.ఆర్.
పాన్-గ్రీన్ లో అతిపెద్ద దైన " దిడెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ " అధికారికంగా స్వతంత్రం కోరుతున్నది. అయినప్పటికీ ప్రజలు పి.ఆర్.
గత అధ్యక్షుడైన డి.పి.పికి చెందిన " చెన్-సుయీ- బియాన్" తన పాలనా కాలంలో ఏ నిర్ణయమైనా ఆర్.ఒ.సి ప్రజాభిప్రాయానికి అనుకూలంగా చేయాలని అభిప్రాయ ప్రకటన చేసాడు. రెండు పార్టీలు విదేశీసబంధాలలో మాత్రం ఆర్.ఒ.
== ప్రభుత్వం ==
రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వ రాజ్యాంగం సంక్షిప్తంగా ఆర్.ఒ.సి అంటారు. ఆర్.ఒ.సి ప్రధాన సిద్ధాంతం ప్రజారాజ్యాన్ని ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాలి. ప్రభుత్వం 5 రాజ్యాంగ విభాగాలుగా విభజించబడ్డాయి.
అవి వరుసగా ది ఎగ్జిక్యూటివ్ యువాన్ (యువాన్ నిర్వహణ), ది లెజిస్లేటివ్ యువాన్ (యువాన్ చట్టం), ది జ్యుడీషియల్ యువాన్ (యువాన్ న్యాయవ్యవస్థ), ది కంట్రోల్ (యువాన్ ఆర్ధికం ) మరియు ది ఎగ్జామినేషన్ యువాన్ (యువాన్ సివిల్ సర్వీస్ పరీక్షలు). ప్రస్థుతం రిపబ్లిక్ చైనాలో పాన్-గ్రీన్ కోయిలేషన్
అధ్యక్ష లేక ఉపాధ్యక్ష ఎన్నికల ద్వారా 2-4 సంవత్సరాల కాలపరిమితి వరకు రాజ్యాంగ అధికారం పొందిన అధ్యక్షుడే త్రిదళాలకు అధిపతిగా ఉంటాడు. అధ్యక్షుడికి యువాన్ పాలనాధికారం ఉంటుంది. అధ్యక్షుడు తన కాబినెట్ మంత్రులను అలాగే అలాగే ప్రధానమంత్రిని స్వయంగా నియమిస్తాడు.
పంక్తి 123:
ప్రధాన చైనా భూభాగంలో కమ్యూనిస్ట్ పతనం ముందు రిపబ్లిక్ ఆఫ్ చైనా కె.ఎం.టి ఆధ్వర్యంలో విడుదలచేసిన దస్తావేజులో తైవాన్ భూగాన్ని కూడా చేర్చింది. కమ్యూనిస్టులు ఈ పత్రాలను బహిస్కరించారు. 1947 డిసెంబర్ 25 అది అమలుకు వచ్చింది.
1948 నుండి 1987 వరకు ఆర్.ఒసి పాలనలో మార్షల్ లా అమలులో ఉంది. 1970 లో మొదలైన రాజకీయ సంస్కరణలు 1990 అరకు కొనసాగాయి. తరువాత రాజ్యాంగం
2000 వరకు ఈ సంస్కరణలు కొనసాగాయి. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధ్యక్షస్థానాన్ని గెలుచుకుంది. కె.ఎం.టి ప్రభుత్వం పాలనాధికారాన్ని స్వంతం చేదుకుంది.2005 మే మాసంలో నేషనల్ అసెంబ్లీ పాత్లమెంటరీ స్థానాలను తగ్గించి అలాగే పలు రాజ్యాంగ సంస్కరణలు ఆచరణకు వచ్చాయి. నేషనల్ అసెంబ్లీ తనకుతానుగా వైదొలగి రాజ్యాంగ అధికారాన్ని బ్యాలెట్ ద్వారా నిర్ణయించాలని తీర్మానించబడింది.
== ప్రధాన రాజకీయ పార్టీలు ==
పి.ఆర్.సి మరియు తైవాన్ మధ్య ఘర్షణలు రాజకీయాలపై అత్యధిక ప్రభావం చూపాయి. ఏ ప్రభుత్వమైనా తైవాన్ స్వతంత్రం అనుకూలంగా స్పందించినా పి.ఆర్.సి సైనిక చర్యలను ఎదుర్కొన వలసిరావచ్చని భీతి నెలకొన్నది. తైవానుని ప్రధాన చైనాభూగంతో మిశ్రితం చేసి " ఒన్ చైనా కంట్రీ టూ సిస్టం "
తైవాన్ రాజకీయ వాతావరణం రెండు ప్రధానాంశాలమీద కేంద్రీకృతమై ఉంటూ వచ్చింది. చైనా లేక పి.ఆర్.
పాన్- బ్లూ సభ్యులు సమైక్య చైనా విధానాన్ని బలపరుస్తూ వచ్చారు. వారు చైనా ఒకటే ప్రభుత్వం మాత్రం ఆర్.ఒ.సి అని భావప్రకటన చేస్తూ వచ్చారు. వారు చైనాతో తిరిగి కలడానికి అనుకూలంగా ఉన్నారు. పాన్- బ్లూ ప్రధానంగా పెట్టుబడి నిబంధనలు రద్దు చేయాలని అలాగే వెంటనే చైనానుండి నేరుగా ప్రయాణసౌకర్యాలను తైవానుతో అనుసంధానం చేయాలని పి.ఆర్.సి మీద వత్తిడి తీసుకురావాలని భావించారు. తైనాన్
== ప్రస్థుత రాజకీయ వివాదాలు ==
తైవాన్ రాజకీయలను పి.ఆర్.
2001లో సన్యుక్త రాష్ట్రాల ఆధ్వర్యంలో సైనికసేకరణ చట్టం అమలుకు తీసుకురావడం ఇతర రాజకీయవివాదాలలో ప్రధానమైనది. ఏది ఏమైనప్పటికీ 2008 లో సన్యుక్త రాష్ట్రాలు అదనపు సైన్యాలను పంపడానికి అంగీకరించలేదు. ప్రస్థుతం ఆర్.ఒ.సి మరియు పి.ఆర్.సి మధ్య సంబంధాలు మెరుగుపడడమే అందుకు కారణం. ప్రభుత్వ సమాచార కార్యాలయాన్ని జాతీయ సమాచార కమీషన్ స్వాధీనపచుకోవడం మరొక వివాదాంశమైన విషయంగా భావించబడుతుంది.
Line 151 ⟶ 150:
ప్రస్థుతం రిపబ్లిక్ ఆఫ్ చైనా బృహత్తరమైన అలాగే అధునాతన సాణ్కేతిక నైపుణ్యం కలిగిన సైనికదళాన్ని కలిగి ఉంది. రిపబ్లిక్ చైనా ఆఫ్
వారసత్వ వ్యతిరేక చర్యలకు ప్రతిగా పి.ఆర్.సి సైనిక చర్య తీసుకుంటుందన్న భయం కారణంగా 1949 నుండి 1970 వరకు మిలిటరీ ప్రధానభాగాన్ని నేషనల్ గ్లోరీ ప్రణాళిక పేరుతో చైనా ప్రధాన భూమికి తరలించబడింది. సైన్యం రక్షణవైపు మళ్ళించబడడంతో ఆర్.ఒ.సి సంప్రదాయక సైన్యాలను వాయు మరియు నావిక దళంవైపు మరల్చింది. సైనికదళాల నియంత్రణ ప్రజాప్రభుత్వం ఆధీనంలోకి మారింది. ఆర్.ఒ.సి సైనిక దళం చారిత్రక మూలాలను కె.ఎం.
ఆర్.ఒ.సి వ్యయం తగ్గించడానికి సైనికదళాను తగ్గించే కార్యక్రమంలో 1997 నాటికి 4,50,000 మంది ఉన్న సైనిక ఉద్యోగులను 2001 నాటికి 3,80,000 స్థాయికి కుదించింది. 2005 నాటికి
ఆసమయంలో తైవాన్ సైనికశక్తుల ఎప్పుడైనా పి.ఆర్.సి సైనికచర్యను ఎదుర్కొనవలసి వస్తుందో అన్నది ప్రధాన ఆందోళనగా ఉండేది. నావికాదళ దాడిగాని, వాయుమాసేనల దాడిగాని లేక మిస్సైల్ బాంబింగ్ కాని ఎదురుకావచ్చని భావిస్తూ వచ్చారు. సమీపకాలంలో 4 ఆధునిక కిడ్ క్లాస్ డిస్ట్రాయర్స్ కొనుగోలు చేయబడ్డాయి. అవి ప్రత్యేకంగా తైవాన్ వాయుమార్గం మరియు సబ్మెరీన్ దాడులను ఎదుర్కొనడానికి ఉపకరించడానికి రూపొందించబడ్డాయి. రక్షణశాఖ మంత్రి డీసెల్ పవర్ సబ్మెరీన్లు మరియు పాట్రియాట్ ఏంటీ- మిసెయిల్ బ్యాటరీలు కొనుగోలుచేయాలని ప్రణాళిక వేయగా పాన్-బ్లూ నియంత్రిత చట్టసభ నిధుల కొరత కారణంగా అడ్డగించింది. 2001 నుండి 2007 వరకు రక్షణ నిధులు నియంత్రించబడ్డాయి. 2008లో 650 కోట్ల అమెరికన్ డాలర్లు నిధులు రక్షణ వ్యవస్థకు మంజూరు చెయ్యబడ్డాయి. పాక్ త్రీ ప్యాకేజ్ పధకం కింద ఏంటీ-ఎయిర్ రక్షణ వ్యవస్థ, ఎహెచ్-64డి అటాక్ హెలికాఫ్టర్లు మరియు ఇతర ఆయుధాలు విడిభాగాలు కొనుగోలు చెయ్యబడ్డాయి. అలాగే ఆధునిక సైనిక హార్డ్వేర్లు కూడా అమెరికా నుండి కొనుగోలు చెయ్యబడ్డాయి. 2009 కూడా ఇవి కొనసాగాయి. ఆ.ఒ.సి
హార్డ్ వేర్ మరియు సైనిక ఆయుధాలను కొనుగోలు చేసారు. అయినప్పటికీ పి.ఆర్.సి వత్తిడి కారణంగా 1990 నాటికి అవి పూర్తిగా నిలిపివేయబడ్డాయి. పి.ఆర్.సి దాడిని ముందుగా ఆర్.ఒ.సి సైనిక
శక్తి. ఆర్..ఒ.సి ప్రస్థుతం పి.ఆర్.సి దాడిని ఎదుర్కోవడం లేక యు.ఎస్ సైన్యం స్పందించే వరకు అడ్డగించడం వంటి వ్యూహాలను యోచిస్తుంది. తైవాన్ మీద దాడిజరిగితే తైవానుకు రక్షణ కల్పించే నమ్మకం కాని ఒప్పందాలు కాని యు.ఎస్ ప్రభుత్వానికి తైవానుకు మధ్య జరగలేదు. 1996లో యు.ఎస్ మరియు జపాన్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం కారణంగా ఒకవేళ జపాన్ తైవాన్ రక్షణకు అనుకూలంగా స్పందించ వచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ రక్షణ ఒప్పదం లేక ఆస్ట్రేలియా వంటి యు.ఎస్ మిత్రదేశాలు తైవానుకు అనుకూలంగా స్పదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్థవంగా చైనాతో ఉన్న ఆర్ధిక ఒప్పందాలు రద్దయ్యే అవకాశం ఉన్నందున ఆస్ట్రేలియాను తైవాన్ అనుకూల చర్యలను తీసుకోవడానికి అడ్డగించవచ్చు. సంయుక్త రాష్ట్రాలు
== ఆర్ధికం ==
20వ శతాబ్దం మధ్యకాలం నుండి ఆరంభమైన తైవాన్ వేగవణ్తమైన ఆర్ధికాభివృద్ధి మరియు పరిశ్రమాభివృద్ధి " తైవాన్ మిరాకిల్ "
జపానీయుల పాలనకు ముందు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలలో మాత్పులు తీసుకురాబడ్డాయి. ప్రయాణవసతులు, రవాణా మరియు సమాచార రంగం ద్వీపం అంతటా అభివృద్ధి చేయబడ్డాయి. జపానీయులు విద్యావ్యవస్థను అభివృద్ధి చేసి నిర్భంధ విద్యావిధానం అమలుకు తీదుకువచ్చారు.
Line 178 ⟶ 177:
క్రియాశీలకంగా, పెట్టుబడిదారి, ఎగుమతుల వైపు సాగిన ఆదాయం క్రమంగా తైవాన్ ప్రభుత్వం పెట్టుబడులు మరియు విదేశీ వ్యాపారం తగ్గించడానికి కారణమయ్యింది. ఈ శైలి ఆభివృద్ధని నిలిపి ఉంచడానికి కొన్ని బృహత్తర బ్యాంకులు మరియు పరిశ్రలను ప్రైవేటీకరణ చేసారు. గత మూడు దశాబ్ధాలుగా భూముల ధరలు 8% అధికమైయ్యాయి. పారిశ్రమికాభివృద్ధికి ఎగుమతులు సహకరించాయి. తైవాన్ వాజిజ్య ఆదాయం అధికంగా ఉంది. విదేశీద్రవ్యం నిలువలలో తైవాన్ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. తైవాన్ మరియు రిపబ్లిక్ చైనా మరియు తైవానుకు ప్రత్యేక కరెంసీలున్నాయి.
1990 ఆరంభం నుండి తైవాన్ మరియు చైనా ప్రధాన భూభాగం మధ్య ఆర్ధిక
2001 లో వ్యవసాయ ఆదాయం దేశీయాదాయంలో 2% మాత్రమే. 1952 నుండి వ్యవసాయాదాయం 35% తగ్గింది. సంప్రదాయ శ్రామికులు క్రమంగా ద్వీపం వెలుపలికి పోగా ఆ స్థానాన్ని అధిక పెట్టుబడులు మరియు సాంకేతికత తత్సంభంధ పరిశ్రమలు భర్తీ చేసాయి. తైవాన్ అంతటా ఉన్నత సాంకేతిక పార్కులు ఆవిర్భవించాయి. పి.ఆర్.సి లో ప్రధాన విదేశీపెట్టుబడి దేశం ఆర్.ఒ.సి మాత్రమే. [[తాయ్లాండ్]], [[ఇండోనేషియా]], [[ఫిలిప్పైంస్]], [[మలేసియా]] మరియు [[వియత్నాం]] తరువాత స్థానంలో ఉన్నాయి. పి.ఆర్.సి లో తైవాన్ 50,000 వ్యాపారాలు, 10,00,000 వ్యాపారులు మరియు వాటిని ఆధారంగా జీవించే ప్రజలు ఉన్నారని అంచనా.
సంప్రదాయ ఆర్ధిక విధానాలు మరియు పాతిశ్రమిక శక్తి కారణంగా 1997 ఆసియా ఆర్ధిక గండం సమయంలో తైవాన్ పొరుగుదేశాల కంటే తక్కువగా ఇబ్బందికి గురైంది. తన పొరుగు దేశాలైన దక్షిణ కొరియా మరియు జపాన్ కంటే తైవాన్ ఆర్ధిక రంగంలో
పి.ఆర్.
== సంస్కృతి ==
తైవాన్ సంస్కృతి విభిన్న సాంస్కృతిక ఆధారిత మిశ్రమ సంస్కృతి కలిగి
తైవానీ సంస్కృతి పరిస్థితి వివాదాంశం ఔతూ ఉంది. తైవానీయుల సస్కృతి చైనాకు చెందినదా లేక తైవానీయులకు ప్రత్యేక సంస్కృతి ఉన్నదా అన్నది వివాదాశంగా మారింది. తైవాన్ రాజకీయాలు నిరంతరంగా వివాదాలతో ముడిపడి ఉన్నందున తైవాన్ సంస్కృతి సంప్రదాయాలు అభివృద్ధి విషయాలు తైవాన్ రాజకీయాలలో ప్రధానాంశం అయ్యాయి. తైవానీయుల సంస్కృతి, గుర్తింపు, ప్రధానంగా మొదట
తైవానులోని గొప్ప ఆకర్షణ " నేషనల్ పేలస్ మ్యూజియం " . ఇందులో 6,50,000 చైనా ఇత్తడి కళాఖండాలు, పచ్చలు, చేతి వ్రాతలు, చిత్రలేఖనాలు మరియు పింగాణీపాత్రల సేకరణ కలిసి ఈ పురత్తన వస్తు ప్రదర్శనశాలను ప్రపంచంలో చైనీయుల కళలు మరియు వస్తు ప్రదర్శనశాలలో ఉన్నతమైనదిగా గుర్తింపును తీసుకువచ్చింది. కె.ఎం.టి వారు విడిచి వచ్చిన పీజింగ్ నుండి తీసుకువచ్చిన వస్తుసేకరణతో ఈ పురత్తన వస్తు ప్రదర్శనశాలను స్థాపించారు. 1993లో చైనా సివిల్ వార్ సమయంలో మరికొన్ని సేకరణలు తైవానుకు చేరాయి. చైనీయుల సంస్కృతిక నిధిలో10% ఈ పురత్తన వస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయని భావిస్తున్నారు. విస్తారమైన ఈ సేకరణలో 1% మాత్రమే ప్రదర్శించబడుతున్నాయని భావిస్తున్నారు. చైనీయులు ఈ వస్తువులు దింగిలించబడినవి కనుక తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. అయినప్పటికీ ఆర్.ఒ.సి మాత్రం ఈ వస్తుసేకరణను ప్రత్యేకంగా సంస్కృతిక తిరుగుబాటు సమయంలో కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది.
తైవానులో శాస్త్రీయ సంగీతం అత్యధికంగా అభివృద్ధి చేయబడింది. జపానీ సంస్కృతి నుండి వచ్చిన కళాకారులు వరుసగా వయోలిన్ కళాకారుడు చో-లింగ్ లిన్, పియాన్ కళాకారుడు చింగ్-యున్ హూ మరియు లింకన్ సెంటర్ చాంబర్ సొసైటీ ఆర్టిస్ట్ డైరెక్టర్ వూ హాన్, కరోక్ మొదలైన వారు తైవానులో ప్రజాదణ సంపాదించారు. వీరిని కె.టి.వి అంటారు. కె.టి.వి హోటెల్-లైక్ శైలిలో వ్యాపారరీతిలో కళాప్రదర్శనలు ఇస్తుంటారు. కె.టి.వి బృందాలకు హోటెల్ చిన్న గదులు, బాల్ రూములు వంటివి బృందం లోని సంఖ్య అనుసరించి అద్దెకు ఇస్తారు. పలు కె.ఎం.టి సంస్థలు రెస్టారెంట్ మరియు బఫే విందులు భాగస్వామ్యం ఏర్పరచుకుని పనిచేస్తుంటారు. కుటుంబ సంబంధిత శుభకార్యాలు, మిత్రుల కలయిక మరియు వ్యాపార సంబంధాలను మెరుగు పరచడానికి ఈ విందులు ఏర్పాటు చేయబడతాయి. తైవానులో నడుపబడుతున్న పర్యాటక బసులలో టి.విలు ఉంటాయి. ఈ టి.వి లలో చలనచిత్రాలు ప్రదర్శించడానికి ఉపయోగించక సంగీత కచేరీలు ప్రదర్శించడానికి ఉపయోగిస్తుంటారు. తైవానులో కె.టి.వి తరువాత ప్రజాదరణ పొందింది ఎం.టి.వి. వీటిని అధికంగా నగరం వెలుపల కనిపిస్తుంటాయి. ఎం.టి.వి ఎంచుకున్న డి.వి.డి లను ప్రత్యేకమైన దియేటర్లలో ప్రదర్శించబడతాయి. యువతకు తమ సమయాన్ని ఏకాంతంగా మిత్రులతో గడపడానికి ఏం.టి.వి అవకాశాన్ని కల్పిస్తుండడం వలనలో యువతలో కె.టి.వి కంటే ఎంటివి అధిక ఆదరణ కలిగి ఉంది.
తైవానులో 24 గంటలు సేవలందిస్తున్న షాపులు అధికంగా ఉన్నాయి. ఇవి సాధారణ సేవలు కాక అదనంగా ఫైనాంస్ సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థల తరఫున పార్కింగ్ ఫీజ్ సేకరించడం, బిల్లులు చెల్లింపు, ట్రాఫిక్ వయోలేషన్ ఫైన్ సేకరించడం మరియు క్రెడిట్ కార్డ్ చెల్లింపులు వంటి సేవలందిస్తున్నాయి.
Line 205 ⟶ 203:
తైవాన్ అధికార భాష అయిన మాండరిన్ భాషను తైవాన్ ప్రజలలో అత్యధికులు మాట్లాడుతున్నారు. 1940లో జపానీయులు బలవంతంగా ప్రవేశపెట్టిన మాండరిన్ భాషను పాఠాశాలలలో ప్రధానభాషగా బోధిస్తున్నారు. తైవానులోని చైనా సంప్రదాయక ప్రజలు, హాన్కాంగ్ మరియు మాక్యూ ప్రజలు కూడా ఈ భాధను మాట్లాడుతున్నారు. వైషెన్గ్రెన్ ప్రజలలో అధికులు ఆరంభం నుండి
మాండరిన్ మాట్లాడుతున్నారు ఇతర ప్రజలలో అనేకులు మాండరిన్ భాషను కొంతవరకు అర్ధం చేసుకుంటున్నారు. 15% ఉన్న హక్కా ప్రజలు తైవానీ భాషను (ఫ్యూజియన్ భూభాగ భాష అయిన మిన్నాన్ భాషకు కొంత వ్యత్యాసమైనది) మాట్లాడుతున్నారు. మాండరిన్ భాషను పాఠశాలలలో భోధించబడుతూ మరియు టెలివిషన్ మరియు రేడియోలలో కూడా
గుర్తించబడుతున్నయి.
రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజ్యాంగం తైవాన్ ప్రజల
పలుదేవతారాధన మద్దతుదారులని తెలియజేస్తున్నది. పురాతన చైనా మతం, బుద్ధిజం, కంఫ్యూజియనిజం మరియు తాయిజం తైవానీయులు అనుసరిస్తున్న మతాలలో ప్రధానమైనవి. రోమన్ కాథలిక్, ప్రొటెస్టెంట్లు మరియు ప్రత్యేకించని క్రిస్టియన్ సమూహాలకు చెందిన క్రిస్టియానిటీ మద్దతుదారులు 4.5%
చైనా మరియు తైవాన్ మూలాల నుండి ఉద్భవించిన కంఫ్యూజియన్ మతం సర్వమతసమానత్వం బోధిస్తున్నది. తైవానీయులలో అత్యధికులు సాధారణంగా సర్వమతసమానత్వానికి మద్దతిస్తూ
కంఫ్యూజియనిజానికి మద్దతు ఇస్తున్నారు. 2009 గణాంకాలు తైవానులో 14,993 ఆలయాలు ఉన్నాయని తెలియజేస్తున్నాయి.
== విద్య ==
తైవానులో కాలనీ పాలనా కాలంలో ఉన్నత విద్యావిధానం ప్రవేశపెట్టబడింది. అయినప్పటికీ 1945 లో తైవన్ను జపాన్ నుండి చైనా స్వాధీచేసుకుని వెంటనే విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చి అప్పుడున్న విద్యావిధానం స్థానంలో చైనా ప్రధాన భూభాగంలో ఉన్న ప్రవేశపెట్టారు. చైనా విద్యావిధానం చైనీస్ మరియు అమెరికన్ విద్యావిధానాల మిశ్రితమైనది.
విద్యావిధానంలో 6 సంవత్సరాల ప్రాథమిక విద్య, 3 సంవత్సరాల మాద్యమిక విద్య, 3 సంవత్సరాల ఉన్నత పాఠశాల విద్య మరియు 4 సంవత్సరాల విశ్వవిద్యాలయ విద్యతో కూడుకున్నది.
తైవానీయుల మధ్య ఈ విద్యా విధానం విజయవంతం అయింది. తైవానీయులు తమ
పలు తైవానీ విద్యార్ధులు నైపుణ్యం పెంచుకోవడానికి మరియు పరీక్షల సమయంలో ఎదురైయ్యే సమస్యలు పరిష్కరించే నైపుణ్యం సంపాదించడానికి క్రాం మరియు బుషిబాన్ స్కూళ్ళలో చేరుతుంటారు. ప్రత్యేకంగా గణితం, నేచురల్
== ఆరోగ్యం ==
సాఘింక ఆరోగ్యభీమాతో చేరిన ప్రస్తుత ఆరోగ్యపధకం 1995లో ప్రవేశపెట్టబడింది. ప్రభుత్వ ఆరోగ్యభీమా పధకంలో ఉద్యోగాలలో ఉన్న పౌరులకు నిర్భంధ ఆరోగ్యభీమా అమలులో
ఆరోగ్య సంరక్షణ సౌకర్యం పొదుతున్నారు. అనదరికీ ఒక స్థిరమైన గణనతో వైద్యం అందించబడుతుంది. వైద్య రుసుము మాత్రం ఉద్యోగుల భీమా సంస్థలు కాని వ్యక్తిగతంగా కాని చెల్లించబడతాయి. అసుపత్రులలో జరిపిన సర్వేలు రోగులలో 70.1% తాము వైద్య సేవలకు తృప్తి చెందుతున్నామని చెప్పారు. 20.5% రోగులు పరవాలేదని చెప్పారు. 4.4% తమకు వైద్యసేవలలో తృప్తిలేదని మరీ తక్కువ స్థాయిలో ఇన్నదని చెప్పారు.
సార్స్ సమయంలో తైవాన్ తన స్వంత రోగనిరోధక కేంద్రం కలిగి ఉంది. 2003 మార్చ్ 347 వ్యాధి నిర్ధారణ అయింది. సి.డి.సి మరియు ప్రాంతీయ ప్రభుత్వాలు కలిసి ప్రయాణీకులు ఉండే ప్రదేశాలు, రిక్రియేషన్ కేంద్రాలు మరియు ప్రజలు కూడే ప్రదేశాలన్నింటిలో మానిటర్డ్ స్టేషన్లు ఏర్పాటు చేసారు. 2003 జూలై నాటికి ఒక్క సార్స్ రోగి కూడా నమోదు కాలేదు. 2006 నాటికి బి.ఎన్.హెచ్.ఐ 17,259 మందికి ఆరోగ్యభీమా సౌకర్యం కల్పించింది.
== ప్రయాణ సౌకర్యాలు ==
రిపబ్లిక్ ఆఫ్ చైనా రవాణా మరియు సమాచారశాఖ ఆధ్వర్యంలో తైవాన్ రవాణాశాఖ పనిచేస్తుంది. తైవాన్ రహదారులు 5 విభాగాలుగా విభజించబడ్డాయి ; నేషనల్ హైవే, ప్రొవింషియల్ హైవే, కౌంటీ రూట్స్, టౌన్ షిప్ రూట్స్ మరియు స్పెషల్ రూట్స్. మొదటి నాలుగు సాధారణ మార్గాలు. తైవాన్లో విశాలమైన రైలు మార్గాలున్నాయి. రైలు మార్గాలను తైవాన్ " తైవాన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ " నిర్వహిస్తుంది. తైవాన్ హైస్పీడ్ రైళ్ళను " తైవాన్ హైస్పీడ్ కార్పొరేషన్ " నిర్వహిస్తుంది. తైపీ మెట్రో అండ్ ది కావోహ్సియుంగ్ మాస్ రాపిడ్ ట్రాంసిస్ట్ తైపీ మెట్రోపాలిటన్ ప్రాంతం మరియు కావోహ్సియుంగ్ నగర ప్రాంతంలో రవాణా సేవలందిస్తుంది. తైచంగ్ మహానగర మార్గాలు నిర్మాణదశలో
తైవాన్లో నాలుగు నౌకాశ్రయాలు ఉన్నాయి. అవి వరుసగా పోర్ట్ ఆఫ్ తైపీ, ది పోర్ట్ ఆఫ్ కావోహ్సియుంగ్, ది పోర్ట్ ఆఫ్ తైచంగ్ మరియు పోర్ట్ ఆఫ్ హుయాలియన్.
.
|