తౌహీద్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , గా → గా , బడినది. → బడింది., → , , → ,, ( → ( using AWB
పంక్తి 1:
{{ఇస్లాం మతము}}
'''తౌహీద్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : توحيد ; టర్కీ: తవహిద్) [[ఏకేశ్వరోపాసన]] కు ఇస్లామీయ నిర్వచనమే ఈ తౌహీద్. తౌహీద్ ("లాయిలాహ ఇల్లల్లాహు") అనగా [[ఈశ్వరుడు]] [[అల్లాహ్]] ఒక్కడే ( వాహిద్ ) అను విశ్వాస చాటింపు.
==పద వ్యుత్పత్తి మరియు నిర్వచనము==
అరబ్బీ పదమైన 'అహద్' లేదా 'వహద్' అనగా "ఏక" , 'వాహిద్' అనగా 'ఏక' లేదా ఏకవచనము, దేవుడి విషయంలో 'ఏక + ఈశ్వరుడి' విశ్వాసం ఈ "తౌహీద్".
 
తౌహీద్ కు వ్యతిరేకపదము [[షిర్క్]], అనగా ఏకేశ్వరునికి భాగస్వాములు గాభాగస్వాములుగా ఇతరులను చేర్చడం లేదా [[బహుదైవారాధన]] .
 
[[ఖురాన్]] లో ఈ విషయం స్పష్టంగా చెప్పబడినదిచెప్పబడింది. దేవుడి ఉనికి విషయంలోనూ 'ఏక' దేవుడి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వుండాలని అల్లాహ్ తన సృష్టి అయిన మానవులందరికీ (ప్రపంచవాసులందరికీ) ఖురాను ద్వారా ఉపదేశించాడు.
 
==ఇవీ చూడండి==
పంక్తి 15:
{{ఇస్లాం విషయాలు}}
==మూలాలు==
*Johnson, Steve A. (1984), "Ibn Sina's Fourth Ontological Argument for God's Existence", ''The Muslim World'' '''74''' (3-4), 161–171.
*Mehmet, Ozay (1990), ''Islamic Identity and Development: Studies of the Islamic Periphery'', Rutledge, ASIN: B000FBFF5Y
 
 
{{ఇస్లాం}}
"https://te.wikipedia.org/wiki/తౌహీద్" నుండి వెలికితీశారు