త్రిపుర: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., ఉన్నది. → ఉంది., వచ్చినది. → వచ్చింది. using AWB
పంక్తి 32:
[[దస్త్రం:Tripura Sundari Temple, Udaipur.jpg|thumb|150px|left|త్రిపుర సుందరి దేవాలయం, ఉదయపూర్, త్రిపుర]]
[[దస్త్రం:Templetripura (22).JPG|thumb|150px|left|రాజమహలు ఆవరణలో గుడి]]
త్రిపుర స్వాతంత్ర్యానికి మునుపు ఒక రాజ్యముగా ఉండేది. 1949 లో భారత దేశములో విలీనమయ్యేవరకు గిరిజన రాజులు మాణిక్య అనే పట్టముతో త్రిపురను శతాబ్దాలుగా పరిపాలించారు. వీరి రాజ్యము యొక్క రాజధాని దక్షిణ త్రిపురలో [[గోమతీ నది]] తీరమున రంగమతిగా పేరుపొందిన ఉదయపూర్ లో ఉన్నదిఉంది. రాజధానిని తొలుత పాత అగర్తలకు ఆ తర్వాత 19వ శతాబ్దములో ప్రస్తుత అగర్తలకు తరలించబడినదితరలించబడింది.
రాచరిక పరిపాలనకు వ్యతిరేకముగా [[గణముక్తి పరిషద్]] ఉద్యమము ప్రారంభమైనది. ఈ ఉద్యమము యొక్క విజయానికి ఫలితముగా త్రిపుర భారత దేశములో విలీనమైనది. దేశ విభజన తీవ్ర ప్రభావము చూపిన ప్రాంతములలో త్రిపుర కూడా ఒకటి. రాష్ట్రములో ఇప్పుడు [[బెంగాళీలు]] (ఇందులో చాలామంది 1971లో [[బంగ్లాదేశ్]] యేర్పడిన తర్వాత పారిపోయి ఇక్కడ ఆశ్రయము పొందిన వారే) స్థానిక గిరిజనులు పక్కపక్కనే సహజీవనము సాగిస్తున్నారు.
 
పంక్తి 39:
 
== రాజకీయాలు ==
త్రిపుర రాష్ట్రాన్ని ప్రస్తుతము [[మానిక్ సర్కార్]] ముఖ్యమంత్రిగా [[వామపక్ష కూటమి]] పరిపాలించుచున్నది. [[1977]] వరకు రాష్ట్రాన్ని [[కాంగ్రేసు పార్టీ]] పరిపాలించినది. [[1978]] నుండి [[1988]] వరకు వామపక్ష కూటమి పరిపాలించి, తిరిగి [[1993]]లో అధికారములోకి వచ్చినదివచ్చింది. [[1988]] నుండి [[1993]] వరకు భారత జాతీయ కాంగ్రేసు మరియు [[త్రిపుర ఉపజాతి యుబ సమితి]] యొక్క సంకీర్ణ ప్రభుత్వము పాలించినది.
 
1970 దశాబ్దము చివరి నుండి త్రిపురలో సాయుధ ఘర్షణ కొనసాగుతున్నది
"https://te.wikipedia.org/wiki/త్రిపుర" నుండి వెలికితీశారు