త్రిపురాంతకం: కూర్పుల మధ్య తేడాలు

చి (GR) File renamed: File:Bus station-triputantakam.A.P..jpgFile:Bus station, Tripurantakam.jpg File renaming criterion #3: To correct obvious errors in file names, including misspelled [[c::en:Noun...
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , కు → కు , కాశి → కాశీ, వృద్ది → వృద్ధి, చినారు → using AWB
పంక్తి 115:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
===ఎలా వెళ్లాలి-?===
ఒంగోలునుండి ఇక్కడికి వంద కిలో మీటర్ల దూరం. శ్రీశైలానికి 70 కిలోమీటర్ల దూరం. బస్సులు వున్నాయిఉన్నాయి.
త్రిపురాంతకం [[ఒంగోలు]] నుండి 93 కి.మీ దూరంలో మరియు [[మార్కాపురం]] కు 20 కి.మీ దూరంలొదూరంలో కలదుఉంది. మార్కాపురం నుంచి, ఆర్.టి.సి బస్సు సదుపాయం వుంది.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల విద్యార్ధి "అదర్శ్" రూపొందించిన, "'''ఇంపాక్ట్ ఆఫ్ నాన్ బయోడీగ్రేడబుల్ వేస్ట్ --- అవర్ విలేజ్ - త్రిపురాంతకం"''' అను ప్రాజెక్టును, 2015,డిసెంబరు-13వ తేదీనాడు రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో ప్రదర్శించగా, ఆ ప్రాజెక్ట్ అక్కడ బహుమతిని గెలుచుకోవడమే గాకుండా, జాతీయ సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికైనది. 2015,డిసెంబరు-17 నుండి 31 వరకు హర్యానా రాష్ట్రంలోని మొహాలీ పట్టణంలో నిర్వహించు 23వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో ప్రదర్శించెదరు. [4]
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
పంక్తి 124:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===త్రిపురాంతకేశ్వరాలయం===
ఇక్కడ కొండ పై కొలువున్న శివుణ్ణి [[త్రిపురాంతకేశ్వరుడు]] అని పిలుస్తారు. అలాగే కొండ దిగువున వెలసిన అమ్మవారిని [[త్రిపుర సుందరీ దేవి]] అని పిలుస్తారు. కొండ పైన వున్న గుడి పక్కనే [[శ్రీశైలం]] వెళ్ళే సొరంగ మార్గం ఉంది. శ్రీశైలం నాలుగు మహద్వారాలలో త్రిపురాంతకం తూర్పు ద్వారం. ఈ ప్రాంతాన్ని పాలించిన రెడ్డి రాజులకు ఈ దేవుడు ఇలవేల్పు.
====పౌరాణికం====
పూర్వం తారకాసురడనె రాక్షసుణ్ని కుమార స్వామి సంహ రించాడు. తారకాసురుని ముగ్గురు కుమారులు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చు కోవాలని బ్రంహదేవుడి కొరకు తపస్సు చేస్తారు. బ్రంహ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా.... "మాకు మరణం వుండకూడదని" వరమివ్వాలని కోరు కుంటారు. అది అసాద్యమని బ్రంహ చెప్పగా.... వారు "గగన మార్గాన ప్రయాణించే.... అందులో సకల సౌకర్యాలుండే మూడు నగరాలు కావాలని" కోరు కుంటారు. దానికి బ్రంహ వారి కోరికను తీరుస్తూ " ఆ మూడు నగరాలు విడి విడిగా వున్నంత కాలం మీకు తిరుగు లేదు .... అవి ఒక్కటిగా చేరితే మీరు బలహీనులౌతారు" అని వరం ఇస్తాడు. దాంతో త్రిపురాసురులు రెచ్చి పోయి ముల్లోకాలను గడ గడ లాడించారు. దాంతో దేవతలు బ్రంహకు మొర పెట్టుకోగా.... బ్రంహ వారిని వెంట పెట్టుకొని శివుని వద్దకు వెళ్లి శరణు వేడు తారు. అప్పుడు శివుడు ఆ మూడు నగరాలు ఒక్కదగ్గరికి చేరిన సమయం చూసి ఒక్క బాణంతో ఆ ముగ్గురిని సంహరించాడు. తర్వాత సకల దేవతల కోరిక మేరకు పరమ శివుడు త్రిపురాతకేశ్వరుడుగా లింగ రూపంలో ఈక్షేత్రంలో కొలువయ్యాడని పురాణ కథనం.
====చారిత్రికం====
ఈ ఆలయం చుట్టూ కొన్ని వందల శిలా శాసనాలున్నాయి.16 వ శతాబ్దం వరకు పాలించిన రాజులందరు ఈ ఆలయాభివృద్దికిఆలయాభివృద్ధికి పాటు పడ్డారు. కాన గమనంలో జీర్ణ్మైన ఈ ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం వారు పునరుద్దరించ డానికి పూనుకొన్నారు.
====నేటి ఆలయం====
త్రిపురాంతకంలో ఈ ఆలయం ఒక చిన్న కొండ పై వున్నదిఉంది. ఆలయం తూర్పు ముఖంగావుంది. నాలుగు వైపులా గోపురాలు కలిగి వున్నదిఉంది. లోపల స్వామికిరువైపులా ద్వారపాలకులైన భద్రుడు, వీర భదృడు ఉన్నారు. గర్బగుడిలో స్వామివారు లింగ రూపంలో వున్నారుఉన్నారు. స్వామి వారి ఆలయానికి ఎడమవైపున అమ్మవారికి ప్రత్యేకమైన గుడి వున్నదిఉంది. అందులో అమ్మవారు త్రిశూలం, డమరుకం ధరించి చతుర్బుజాలతో అమ్మ వారు దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చీకటి గుహ వున్నదిఉంది. ఇక్కడి నుండి శ్రీ శైలానికి సొరంగ మార్గమున్నదని పూర్వం రుషులు ఈ మార్గం గుండా శ్రీ శైలం వెళ్లే వారని చెబుతారు. ప్రక్కనే ఒక చెరువు వున్నదిఉంది. అందులో బాల త్రిపౌర సుందరి ఆలయం వున్నదిఉంది. ఈ అలయ మార్గంలోనె వృచ్చికాల మల్లేశ్వర స్వామి, కాలభైరవ ఆలయాలున్నాయి.
====ప్రత్యేకత====
శ్రీ చక్ర ఆకారంలో ఈ ఆలయం నిర్మితమై వుండటం విశేషం. కాశిలోకాశీలో తప్ప మరెక్కడా కనిపించని కదంబ వృక్షాలు ఇక్కడున్నాయి.
ఇక్కడ వున్న శివ లింగం ఊర్థ్వభాగాన ఒక అంగులం లోతు గల గుంట వుంటుంది. ఆ గుంటలో గంగ (నీరు) ఎల్లవేలలా వూరుచూ వుండుట విశేషం.
ఈ ఆలయంలో నిత్య పూజలు యధావిదిగా జరుగుతాయి. పర్వ దినాలలో ప్రత్యేక పూజలు చేస్తారు.
*ఇక్కడకు దగ్గరలోనే బౌద్ధ క్షేత్రమైన [[చందవరం]] వుంది.
*పిడుగుపాటుకు దెబ్బతిన్న అమ్మవారి ఆలయశిఖర భాగాలను పునరుద్ధరించే పనులకు, 2014,డిసెంబరు-12, శుక్రవారం నాడు శ్రీకారం చుట్టినారు. దెబ్బతిన్న గోపురభాగాలతోపాటు, ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేసేటందుకు ఒక స్వచ్ఛందసంస్థ ముందుకువచ్చినదిముందుకువచ్చింది. [2]
*ఈ ఆలయానికి దక్షిణం ప్రక్కన, 76 లక్షల రూపాయల వ్యయంతో, ఐదు అంతస్తుల రాజగోపురం నిర్మాణానికి టెండర్లు పిలిచినారుపిలిచారు. [3]
*శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామివారి ఆలయం. కార్యనిర్వహణాధికారి. ఫోన్ నం. 9885767202.
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 153:
ప్రభుత్వము- - మండలాధ్యక్షుడు
;జనాభా (2001) - మొత్తం 55,061 - పురుషులు 28,268 - స్త్రీలు 26,793
;అక్షరాస్యత (2001) - మొత్తం 38.94% - పురుషులు 52.50% - స్త్రీలు 24.56%- పిన్ కోడ్ 523326
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/త్రిపురాంతకం" నుండి వెలికితీశారు