"తెలుగు అక్షరాలు" కూర్పుల మధ్య తేడాలు

→‎హల్లులు: పరుషములు మరియు సరళములు తప్పుగా నమోదు చేయబడినవి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), , → , (2), ఉన్నవి → ఉన్నాయి. (4) using AWB)
(→‎హల్లులు: పరుషములు మరియు సరళములు తప్పుగా నమోదు చేయబడినవి)
==హల్లులు==
[[హల్లులు]] 37 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అందురు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.
* [[సరళములు]] - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, , , , .
* [[పరుషములు]] - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - , , , , బ.
* [[స్థిరములు]] - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.
* [[స్పర్శములు]] - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1965646" నుండి వెలికితీశారు